iDreamPost
android-app
ios-app

గీజర్ పై అదిరే ఆఫర్.. 10 వేల గీజర్ 5 వేలకే.. త్వరపడండి

  • Published Jul 08, 2024 | 7:55 PM Updated Updated Jul 08, 2024 | 7:55 PM

Crompton Arno Neo Geyser: వర్షాకాలంలో చల్లని నీటితో స్నానం చేయాలంటే భయపడిపోతున్నారా? తక్కువ ధరకే గీజర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 10 వేల గీజర్ 5 వేలకే అందుబాటులో ఉంది.

Crompton Arno Neo Geyser: వర్షాకాలంలో చల్లని నీటితో స్నానం చేయాలంటే భయపడిపోతున్నారా? తక్కువ ధరకే గీజర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో 10 వేల గీజర్ 5 వేలకే అందుబాటులో ఉంది.

  • Published Jul 08, 2024 | 7:55 PMUpdated Jul 08, 2024 | 7:55 PM
గీజర్ పై అదిరే ఆఫర్.. 10 వేల గీజర్ 5 వేలకే.. త్వరపడండి

వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో వాతావరణం అంతా చాలా కూల్ గా ఉంటుంది. దీంతో వాటర్ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ చల్లని నీటితో స్నానం చేయాలంటే భయపడిపోతుంటారు. పొద్దున వేళ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఇలా అందరు వేడినీటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారు. మరి వేడి నీరు కావాలంటే వాటర్ హీటర్లు, గీజర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే గీజర్లతో పోలిస్తే హీటర్ల ధరలు తక్కువగా ఉండడంతో వీటికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అధిక ధరల కారణంగా గీజర్లను కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. మరి మీరు కూడా కొత్త గీజర్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో గీజర్ పై కళ్లు చెదిరే ఆఫర్ ఉంది. 10 వేల గీజర్ 5 వేలకే సొంతం చేసుకోవచ్చు.

వానాకాలం నుంచి మొదలుకొని మళ్లీ వేసవి కాలం వచ్చేంత వరకు వాతావరణం అంతా చల్లగా ఉంటుంది. మరి ఈ సమయాల్లో ఇంట్లో గీజర్ ఉంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని సులభంగా ఉపయోగించుకోవచ్చు. మీరు ఇంట్లోకి కొత్త గీజర్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో క్రాంప్టన్ బ్రాండ్ కు చెందిన గీజర్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. క్రాంప్టన్ అర్నో నియో 15 లీటర్ల 5 స్టార్ గీజర్ పై 44 శాతం తగ్గింపు లభిస్తున్నది. దీని అసలు ధర రూ. 10,400గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 5799కే దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను వినియోగించుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

క్రాంప్టన్ అర్నో నియో గీజర్ 15 లీటర్ల సామార్ధ్యంతో వస్తుంది. ఆటో రిస్ట్రాట్, ఫాస్ట్ హీటింగ్ వంటి స్పెషల్ ఫీచర్లను కలిగి ఉంది. 2000 వాట్స్ తో వస్తుంది. కస్టమర్ల నుంచి మంచి రేటింగ్ పొందింది. వాల్యూ ఫర్ మనీ, ఈజీగా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఎనర్జీ ఎఫిషియన్సీ, సేఫ్టీ ఫీచర్స్ పరంగా కస్టమర్ల నుంచి మంచి రేటింగ్ పొందింది. మీరు క్రాంప్టన్ అర్నో నియో గీజర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişcasibom