iDreamPost
android-app
ios-app

వాకింగ్ కోసం క్వాలిటీ షూ కావాలా?.. రూ. 1000 విలువ చేసే షూస్ 574కే

  • Published Aug 27, 2024 | 4:14 AM Updated Updated Aug 27, 2024 | 7:07 AM

Campus Mens Crysta ProRunning Shoes: బెస్ట్ షూస్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే క్వాలిటీ షూస్ అందుబాటులో ఉన్నాయి. త్వరపడండి.

Campus Mens Crysta ProRunning Shoes: బెస్ట్ షూస్ కోసం చూస్తున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే క్వాలిటీ షూస్ అందుబాటులో ఉన్నాయి. త్వరపడండి.

  • Published Aug 27, 2024 | 4:14 AMUpdated Aug 27, 2024 | 7:07 AM
వాకింగ్ కోసం క్వాలిటీ షూ కావాలా?.. రూ. 1000 విలువ చేసే షూస్ 574కే

ఆరోగ్యం కాపాడుకునేందుకు చాలా మంది వ్యాయామం చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మార్నింగ్ వాక్, ఈవెనింగ్ వాకంటూ నడకను ప్రారంభిస్తున్నారు. నడక ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి నడకకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇక వాకింగ్ చేయాలంటే షూస్ ఉండాల్సిందే. షూ ఉంటే కంఫార్టబుల్ గా ఉంటుంది. లేదంటే కాళ్ల నొప్పులు, మడిమలు నొప్పులు గురవుతుంటాయి. అందుకే షూ తీసుకునేటప్పుడు క్వాలిటీ, సరియైన సైజ్ ఉండేలా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మరి మీరు కూడా వాకింగ్ కోసం బెస్ట్ షూ కావాలని చూస్తున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే క్వాలిటీ షూ వచ్చేస్తున్నాయి. రూ. 1000 విలువ చేసే షూస్ 574కే సొంతం చేసుకోవచ్చు.

రన్నింగ్ కోసం బెటర్ షూ కోసం చూసే వారికి ప్రముఖ ఈకామర్స్ సంస్థలో స్పార్క్స్ కంపెనీకి చెందిన మెన్స్ ఎస్ ఎం 648 స్పోర్ట్స్ రన్నింగ్ షూస్ పై 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వీటి అసలు ధర రూ. 1099గా ఉది. ఆఫర్లో భాగంగా వీటిని మీరు రూ. 769కే సొంతం చేసుకోవచ్చు. వీటిని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

బెస్ట్ షూస్ కావాలనుకునే వారికి తక్కువ ధరలో క్యాంపస్ బ్రాండ్ కు చెందిన షూ అందుబాటులో ఉంది. క్యాంపస్ మెన్స్ క్రిస్టా ప్రో రన్నింగ్ షూస్ పై 57 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వీటి అసలు ధర రూ. 1299గా ఉంది. ఆఫర్లో భాగంగా వీటిని 559కే సొంతం చేసుకోవచ్చు. వీటిని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో ఏషియన్ బ్రాండ్ కు చెందిన మెన్స్ వండర్ 13 స్పోర్ట్స్ రన్నింగ్ షూస్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఈ షూస్ పై 43 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. వీటి అసలు ధర రూ. 999గా ఉంది. ఆఫర్లో భాగంగా వీటిని రూ. 574కే దక్కించుకోవచ్చు. లైట్ వెయిట్ తో వస్తున్న ఈ షూ మీ రన్నింగ్ కు సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ షూస్ ను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş