iDreamPost
android-app
ios-app

గ్యాస్ స్టవ్ పై భారీ ఆఫర్.. 5 వేల గ్యాస్ స్టవ్ 2700కే

  • Published May 17, 2024 | 6:39 PM Updated Updated May 17, 2024 | 6:39 PM

మీరు కొత్త గ్యాస్ స్టవ్ ను కొనాలని భావిస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. నాణ్యమైన గ్యాస్ స్టవ్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ భారీ డిస్కౌంట్ ను ప్రారంభించింది. 5 వేల గ్యాస్ స్టవ్ 2700కే సొంతం చేసుకోవచ్చు.

మీరు కొత్త గ్యాస్ స్టవ్ ను కొనాలని భావిస్తున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. నాణ్యమైన గ్యాస్ స్టవ్ పై ప్రముఖ ఈ కామర్స్ సంస్థ భారీ డిస్కౌంట్ ను ప్రారంభించింది. 5 వేల గ్యాస్ స్టవ్ 2700కే సొంతం చేసుకోవచ్చు.

  • Published May 17, 2024 | 6:39 PMUpdated May 17, 2024 | 6:39 PM
గ్యాస్ స్టవ్ పై భారీ ఆఫర్.. 5 వేల గ్యాస్ స్టవ్ 2700కే

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ ఉపకరణాలతో వంట విధానమే మారిపోయింది. ఒకప్పుడు వంట చెరకుతో వంటలు చేసుకునే వారు. అయితే దీనికి కాస్త సమయం ఎక్కువగా తీసుకునేది. అంతేకాదు కట్టెల పొయ్యి వల్ల వచ్చే పొగతో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల భారిన పడేవారు. ఆ తర్వాత గ్యాస్ వినియోగం ప్రారంభమైంది. గ్యాస్ స్టవ్ లపై అన్నం, కూరలు తక్కువ సమయంలోనే రెడీ అయిపోయే సౌకర్యం ఏర్పడింది. దీంతో గృహిణిలకు కాస్త శ్రమ తగ్గింది. గ్యాస్ పొయ్యిల ధరలు కాస్త ఎక్కువగానే ఉండడం వల్ల కొనేందుకు ఆలోచిస్తుంటారు. మీలాంటి వారికోసం ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో గ్యాస్ స్టవ్ పై అదిరిపోయే డీల్ ఉంది. 5వేలు విలువ చేసే గ్యాస్ స్టవ్ 2700లకే దక్కించుకోవచ్చు.

మీరు ఈ మధ్యన ఇంట్లోకి కొత్త గ్యాస్ పొయ్యిని కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ కంపెనీకి చెందిన గ్యాస్ స్టవ్ పై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బటర్ ఫ్లై బ్రండ్ కు చెందిన గ్యాస్ స్టవ్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. బటర్ ఫ్లై స్మార్ట్ గ్లాస్ టాప్ 2 బర్నర్ గ్యాస్ స్టవ్ పై 45 శాతం తగ్గింపు లభిస్తోంది. దీని అసలు ధర రూ. 4995గా ఉంది. ఆఫర్ లో భాగంగా ఈ గ్యాస్ స్టవ్ మీకు 2769కే వచ్చేస్తుంది. స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ గ్యాస్ స్టవ్ ను ఇప్పుడే కొనుగోలు చేయండి.

బటర్ ఫ్లై కంపెనీకి చెందిన గ్యాస్ స్టవ్ లు నాణ్యత కలిగి ఉంటాయి. గ్లాస్ తో కూడిన మెటీరియల్ ను కలిగి ఉంది. కాబట్టి వాడుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్యాస్ స్టవ్ లో ఇత్తడి బర్నర్ లను అమర్చారు. రెక్టాంగిల్ లో ఉన్న ఈ గ్యాస్ స్టవ్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. క్లీనింగ్ కూడా సులభంగా చేసుకోవచ్చు. వంట గదిలో సులభంగా ఉపయోగించుకోవచ్చు. ఈ గ్యాస్ స్టవ్ వన్ ఇయర్ వారంటీతో వస్తుంది. మరి మీరు ఈ గ్యాస్ స్టవ్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio