iDreamPost
android-app
ios-app

14 వేలకే ఈ బీఎండబ్ల్యూ కారు.. కొంటే మీ పిల్లల దృష్టిలో మీరు హీరో అవుతారు

  • Published Jul 29, 2024 | 3:00 AM Updated Updated Jul 29, 2024 | 3:00 AM

మీ పిల్లల కోసం బ్యాటరీ ఆపరేటెడ్ కార్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 20 వేలు విలువ చేసే కారును 14 వేలకే సొంతం చేసుకోవచ్చు. మీ పిల్లలక సర్ ప్రైజ్ గిఫ్టుగా ఇవ్వండి.

మీ పిల్లల కోసం బ్యాటరీ ఆపరేటెడ్ కార్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 20 వేలు విలువ చేసే కారును 14 వేలకే సొంతం చేసుకోవచ్చు. మీ పిల్లలక సర్ ప్రైజ్ గిఫ్టుగా ఇవ్వండి.

  • Published Jul 29, 2024 | 3:00 AMUpdated Jul 29, 2024 | 3:00 AM
14 వేలకే ఈ బీఎండబ్ల్యూ కారు.. కొంటే మీ పిల్లల దృష్టిలో మీరు హీరో అవుతారు

పెద్దోల్లకి కారులో తిరగడం అంటే ఇష్టం. కారు కొనాలని అందరికీ ఉంటుంది. కానీ కొనలేరు. చిన్న వయసులో ఉన్నప్పుడు 90స్ కిడ్స్ సైకిల్ కొనుక్కోవాలి అని ఒక డ్రీమ్. కానీ అప్పట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులకి కల నెరవేరడం ఒక కల, కల్ల. కానీ ఇప్పుడు జనరేషన్ ఆలోచనా విధానమే మారిపోయింది. కొనేందుకు అస్సలు ఆలోచించడం లేదు. బైకులు, కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి కొనుక్కోవడం, ఖరీదైన బట్టలు కొనుక్కోవడం, కుటుంబంతో కలిసి సినిమాలు చూడ్డం, ఎక్కడికైనా వెకేషన్ కి వెళ్ళడం.. ఉన్నది ఒకటే జిందగీ అని ఖర్చుకు వెనకాడడం లేదు. ఒకప్పుడు తాము మిస్ అయిన లైఫ్ ని, కోల్పోయిన ఆనందాలను తాము పొందడమే కాకుండా తమ పిల్లల విషయంలో కూడా మిస్ అవ్వకుండా చేస్తున్నారు.

ఒకప్పటిలా కాదు ఇప్పుడు.. తల్లిదండ్రుల ఆలోచన శైలి మారింది. పిల్లల కోసం అస్సలు రాజీ పడడం లేదు. కొంతమంది కారు, బైక్, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంటికి తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు. భార్య, పిల్లల విషయంలో హీరో అవుతారు. మీరు కూడా ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయంలో హీరో అయ్యే అవకాశం వచ్చింది. మీ పిల్లల కోసం బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇవ్వండి. మీరు హీరో అయిపోతారు. మీరు సూపర్ మదర్ అయిపోతారు. మీరు కూడా మీ పిల్లలకి ఒక మంచి కారు కొని ఇవ్వాలని అనుకుంటే కనుక అది కూడా తక్కువ ధరకే కొనాలని అనుకుంటే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బేబీ స్పైడర్ రీచార్జిబుల్ బ్యాటరీ ఆపరేటెడ్ కార్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. 20 వేల కార్ 14 వేలకే సొంతం చేసుకోవచ్చు.

BMW car

బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ కారుపై 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 19999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 13990కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుని కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ టాయ్ కిడ్ కార్ లో బ్లూటూత్, మ్యూజిక్, యూఎస్బీ ఫీచర్లను అందించారు. ఈ కారు రెండు నుంచి 5 ఏళ్ల వయసున్న చిన్నారులకు అనుకూలంగా ఉంటుంది. బ్యాటరీ ఆపరేటింగ్ బేబీ కార్‌ను డ్యూయల్ కంట్రోల్ మోడ్‌ల ద్వారా నియంత్రించవచ్చు. కార్ డ్రైవ్ చేసిన అనుభవాన్ని అందిస్తుంది. ప్రమాదాలు జరగకుండా సీట్ బెల్ట్ కూడా అందించారు. ఈ కారును కొనుగోలు చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş