iDreamPost
android-app
ios-app

అదిరిపోయే డీల్.. 25 వేల వాటర్ ప్యూరిఫైయర్ 4 వేలకే

  • Published Jul 25, 2024 | 7:30 PM Updated Updated Jul 25, 2024 | 7:30 PM

Water Purifier: తాగు నీరు కలిషితమవుతుందని బాధపడుతున్నారా? సురక్షితమైన నీటి కోసం వాటర్ ప్యూరిఫయర్ ను కొనాలనుకుంటే బంపరాఫర్ అందుబాటులో ఉంది. 4 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Water Purifier: తాగు నీరు కలిషితమవుతుందని బాధపడుతున్నారా? సురక్షితమైన నీటి కోసం వాటర్ ప్యూరిఫయర్ ను కొనాలనుకుంటే బంపరాఫర్ అందుబాటులో ఉంది. 4 వేలకే సొంతం చేసుకోవచ్చు.

  • Published Jul 25, 2024 | 7:30 PMUpdated Jul 25, 2024 | 7:30 PM
అదిరిపోయే డీల్.. 25 వేల వాటర్ ప్యూరిఫైయర్ 4 వేలకే

ఆరోగ్యం బాగుండాలంటే సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. జీవించేందుకు ఆహారంతో పాటు వాటర్ కూడా చాలా ముఖ్యం. రకరకాల వ్యర్థాల కారణంగా నీరు కలుషితమవుతున్నది. అందుకే అందరు మినరల్ వాటర్ ను తాగేందుకు ఇంట్రెస్టు చూపిస్తున్నారు. వాటర్ ప్లాంట్స్, వాటర్ ప్యూరిఫయర్స్ ద్వారా శుద్ధి చేసిన నీటిని మాత్రమే తాగేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇళ్లు, ఆఫీసుల్లో వాటర్ ప్యూరిఫయర్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి మీరు కూడా కొత్త వాటర్ ప్యూరిఫయర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీకి చెందిన వాటర్ ప్యూరిఫయర్ పై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. 25 వేల వాటర్ ప్యూరిఫయర్ కేవలం 4 వేలకే సొంతం చేసుకోవచ్చు.

వర్షాకాలం మొదలైంది. వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో తాగేనీరు స్వచ్ఛంగా ఉండాలి. తాగు నీటిని కాచి చల్లార్చి తాగితే మేలు అంటున్నారు నిపుణులు. మరి శుద్ధమైన నీటి కోసం వాటర్ ప్యూరిఫయర్ కొనాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బిగ్ డీల్ అందుబాటులో ఉంది. అక్వా డి ప్యూర్ కంపెనీకి చెందిన వాటర్ ప్యూరిఫయర్ పై 80 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 24999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 4949కి సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకుంటే 4 వేలకే కొనుగోలు చేయొచ్చు.

అక్వా డి వాటర్ ప్యూరిఫయర్ 12లీ. సామార్థ్యంతో వస్తుంది. 10 దశల్లో వాటర్ ప్యూరిఫికేషన్ అవుతుంది. ఆర్వో, యూవీ, యూఎఫ్, టీడీఎస్ పద్దతుల్లో వాటర్ శుద్ధి చేయబడుతుంది. యూవీ స్టెరిలైజేషన్ తో బాక్టీరియాను చంపేస్తుంది. ఆటోమేటిక్ షట్ ఆఫ్ ఫీచర్ తో వస్తుంది. బోర్ వాటర్, ట్యాప్, ట్యాంక్ వాటర్ ని కూడా శుద్ధి చేసేందుకు యూజ్ అవుతుంది. ఇది లిమిటెడ్ టైమ్ డీల్. మరి మీరు అక్వా డి వాటర్ ప్యూరిఫయర్ కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom giriş