iDreamPost
android-app
ios-app

Amazon గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఐఫోన్ 13పై కళ్ళు చెదిరే డిస్కౌంట్.. లేట్ చేయకండి!

  • Published Sep 26, 2024 | 8:24 PM Updated Updated Sep 26, 2024 | 8:24 PM

iPhone 13: ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా యాపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది

iPhone 13: ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా యాపిల్ ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది

  • Published Sep 26, 2024 | 8:24 PMUpdated Sep 26, 2024 | 8:24 PM
Amazon గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో ఐఫోన్ 13పై కళ్ళు చెదిరే డిస్కౌంట్.. లేట్ చేయకండి!

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ను ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ కావడంతో ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఈ సేల్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే సేల్‌ తేదీలను ప్రకటించింది. ఈ సేల్‌ సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ప్రైమ్‌ మెంబర్లకు 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచే సేల్‌ స్టార్ట్ అయ్యింది. ఈ సేల్‌లో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్ కార్డు (ఏటీఎం)తో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు ఉంటుంది. అమెజాన్‌ పే యూపీఐపై కూడా డిస్కౌంట్‌ పొందవచ్చు. రూ.1000 పైన కొనుగోలు చేస్తే రూ.100 క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ సేల్ లో భాగంగా యాపిల్ ఐఫోన్ 13పై కూడా భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

యాపిల్ ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ పై ఈకామర్స్ సంస్థ ఏకంగా 30% డిస్కౌంట్ ని అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 59,600 ఉంది. కానీ తగ్గింపులో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ. 41,999 ధరకే రానుంది. అంటే ఈ ఫోన్ కొన్న వారికి ఏకంగా రూ.17,601 సేవ్ అవుతాయి. ఇది నిజంగా భారీ తగ్గింపనే చెప్పవచ్చు. అంతేగాక ప్రైమ్ కస్టమర్లకు ఇంకా తగ్గింపు ఉంటుంది. ఎస్బిఐ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొన్నవారికి 10 శాతం ఆఫర్ తో 1250 దాకా తగ్గింపు ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 2వేల తగ్గింపును పొందవచ్చు. దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్ కింద రూ. 39,650 దాకా పొందవచ్చు. కాబట్టి ఐఫోన్ కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా సూపర్ ఆఫర్ అని చెప్పవచ్చు.

ఇక యాపిల్ ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6.1 ఇంచెస్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ అడ్వాన్స్డ్ డ్యుయల్ కెమెరా సిస్టమ్ కలిగి ఉంది. 12 ఎంపీ వైడ్ అండ్ అల్ట్రా వైడ్ కెమెరాలని ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ కామెరా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఫోన్ ఐఓఎస్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 128 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఇక యాపిల్ ఐఫోన్ 13 మీద ఉన్న ఈ భారీ తగ్గింపుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకునేవారు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetjojobetMadridbetJojobetjojobetJojobetjojobetJojobetgalabetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet