iDreamPost
android-app
ios-app

ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 16 వేల స్మార్ట్ TV 7,999కే.. ఇప్పుడే కొనుక్కోండి

  • Published Jun 19, 2024 | 4:33 PM Updated Updated Jun 19, 2024 | 4:33 PM

మీ ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా? అయితే సూపర్ డీల్ అందుబాటులో ఉంది. 16 వేల స్మార్ట్ టీవీ కేవలం 7999కే వచ్చేస్తున్నది. వెంటనే కొనుగోలు చేయండి.

మీ ఇంట్లోకి కొత్త స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా? అయితే సూపర్ డీల్ అందుబాటులో ఉంది. 16 వేల స్మార్ట్ టీవీ కేవలం 7999కే వచ్చేస్తున్నది. వెంటనే కొనుగోలు చేయండి.

  • Published Jun 19, 2024 | 4:33 PMUpdated Jun 19, 2024 | 4:33 PM
ఆఫర్.. ఆఫర్.. ఆఫర్.. 16 వేల స్మార్ట్ TV 7,999కే.. ఇప్పుడే కొనుక్కోండి

టెక్నాలజీ డెవలప్ మెంట్ తో స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరిల్లలో స్మార్ట్ టీవీలే దర్శనమిస్తున్నాయి. లేటెస్ట్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలు మార్కెట్ లోకి విడుదలవుతుండడంతో టీవీల సేల్స్ పెరుగుతున్నాయి. అయితే బ్రాండెడ్ కంపెనీలకు చెందిన టీవీలను కొనుగోలు చేయాలంటే వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సామాన్యులు అంత డబ్బు పెట్టి కొనలేరు కదా. ఇలాంటి వారికి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా కొత్త స్మార్ టీవీని 7999కే సొంతం చేసుకోవచ్చు. మీరు ఈ మధ్య కాలంలో కొత్త స్మార్ట్ టీవీని కొనాలనుకుంటే ఇదే మంచి ఛాన్స్.

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీల వాడకం ఎక్కువైపోయింది. థియేటర్ కు వెళ్లకుండానే ఇంట్లోనే స్మార్ట్ టీవీల్లో ఓటీటీ సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీని కొనాలనుకుంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. వీడబ్ల్యూ బ్రాండ్ కు చెందిన 80 సెం.మీ(32 అంగుళాలు)ల ఆండ్రాయిడ్ ఎల్ఈడీ స్మార్ట్ టీవీపై 50 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 15999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 7999కే కొనుగోలు చేయొచ్చు. నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్స్ ను ఉపయోగించుకుంటే మరింత తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.

8000 TV

వీడబ్య్లూ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ 720పీ రిసొల్యూషన్, 60హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఐపీఈ టెక్నాలజీతో వస్తున్న ఈ స్మార్ట్ టీవీ టీవీ నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, ఈరోస్ నౌ, జియో సినిమా, సోని లివ్, యూట్యూబ్, హంగామా, హాట్ స్టార్ ఇంటర్ నెట్ సర్వీస్ కు సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ టీవీలో వైఫై, యూఎస్బీ, ఈథర్ నెట్, హెచ్ డీఎంఐ కనెక్టివిటీని కలిగి ఉంది. ఈ టీవీని కొనుగోలు చేస్తే టీవీతో పాటుగా ఒక టేబుల్ టాప్ స్టాండ్, ఒక వాల్ మౌంట్ బ్రాకెట్ వస్తుంది. మరి మీరు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom