iDreamPost
android-app
ios-app

18 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఏకంగా 12 వేలు తగ్గింపు! బెస్ట్ డీల్

  • Published Jul 02, 2024 | 9:50 PM Updated Updated Jul 02, 2024 | 9:50 PM

Get 40 Inch TV For 18K: 40 ఇంచెస్ టీవీని ఇప్పుడు కేవలం 18 వేలకే సొంతం చేసుకోవచ్చు. అది కూడా బ్రాండెడ్ కంపెనీకి చెందిన టీవీ. ఏకంగా 12 వేలు తగ్గుతుంది. మరి ఈ టీవీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటి? ఎక్కడ కొనాలి? వంటి వివరాలు మీ కోసం.

Get 40 Inch TV For 18K: 40 ఇంచెస్ టీవీని ఇప్పుడు కేవలం 18 వేలకే సొంతం చేసుకోవచ్చు. అది కూడా బ్రాండెడ్ కంపెనీకి చెందిన టీవీ. ఏకంగా 12 వేలు తగ్గుతుంది. మరి ఈ టీవీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటి? ఎక్కడ కొనాలి? వంటి వివరాలు మీ కోసం.

  • Published Jul 02, 2024 | 9:50 PMUpdated Jul 02, 2024 | 9:50 PM
18 వేలకే 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ.. ఏకంగా 12 వేలు తగ్గింపు! బెస్ట్ డీల్

యాసర్ కంపెనీకి చెందిన 40 అంగుళాల స్మార్ట్ టీవీపై ఏకంగా 12 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. అడ్వాన్స్డ్ ఐ సిరీస్ కి చెందిన ఈ ఫుల్ హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ 1.5 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. డాల్బీ ఆడియోతో కూడిన 30 వాట్ స్పీకర్, 64 బిట్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో వస్తుంది. యాంటీ అలైసింగ్, మెమొరీ మేనేజ్మెంట్ కాన్ఫిగరేషన్ తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో, 2వే 5.0 బ్లూటూత్, బ్లూ లైట్ రిడక్షన్ ఫీచర్స్ తో వస్తుంది. ఇంటెలిజెంట్ ఫ్రేమ్ స్టెబిలైజేషన్ ఇంజిన్, వైడ్ కలర్ గామట్, 16.7 మిలియన్ కలర్స్, హెచ్డీఆర్ 10, డిజిటల్ నాయిస్ రిడక్షన్, మైక్రో డిమ్మింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఫ్రేమ్ లెస్ డిజైన్ తో వస్తుంది.

1920×1080 ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ తో, 60 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ తో వస్తుంది. ఇందులో స్టేడియం, స్టాండర్డ్, మూవీ, మ్యూజిక్, స్పీచ్ మొత్తం 5 సౌండ్ మోడ్స్ ఉన్నాయి. సెట్ టాప్ బాక్స్, బ్లూరే స్పీకర్స్ లేదా గేమింగ్ కన్సోల్ ని కనెక్ట్ చేసుకోవడానికి 2 హెచ్డీఎంఐ పోర్ట్స్ ఇచ్చారు. హార్డ్ డ్రైవ్స్, ఇతర యూఎస్బీ డివైజెస్ ని కనెక్ట్ చేసుకోవడానికి 2 యూఎస్బీ పోర్ట్స్ ఇచ్చారు. క్రోమ్ క్యాస్ట్ బిల్టిన్, వాయిస్ ఎనేబుల్డ్ స్మార్ట్ రిమోట్, నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్, డిస్నీ+హాట్ స్టార్ ని క్విక్ యాక్సెస్ చేయడానికి రిమోట్ లో హాట్ కీస్ ఇచ్చారు.

ఇది నెట్ ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, హాట్ స్టార్, స్పాటిఫై, వూట్, వూట్ కిడ్స్, ఎంఎక్స్ ప్లేయర్, సోనీ లివ్, హంగామా, జీ5, ఈరోస్ నవ్ వంటి సపోర్టెడ్ యాప్స్ తో వస్తుంది. ఈ టీవీ వైఫై, యూఎస్బీ, ఈథర్నెట్, హెచ్డీఎంఐ కనెక్టివిటీ టెక్నాలజీతో వస్తుంది. ఈ టీవీపై ఏడాది వారంటీ ఇస్తుంది కంపెనీ. ఈ టీవీ కొంటే టీవీతో పాటు రిమోట్, యూజర్ మ్యాన్యువల్, ఒక టేబుల్ టాప్ స్టాండ్, స్క్రూలు వస్తాయి. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 29,999 ఉండగా ఆఫర్లో రూ. 12 వేల తగ్గింపుతో రూ. 17,999కే పొందవచ్చు. మరి ఈ 40 ఇంచెస్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

గమనిక: 

డైలీ హంట్ లో లింక్స్ అనేవి కనబడవు. కాబట్టి iDreampost.com వెబ్ సైట్ ని సందర్శించి.. బిజినెస్ కేటగిరిలోకి వెళ్లి ఆర్టికల్ ని చూడండి. మీకు ఈ వస్తువుకు సంబంధించిన వివరాలు కనబడతాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet