iDreamPost
android-app
ios-app

Amazon గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్.. లేట్ చేయకండి

  • Published Sep 26, 2024 | 3:28 PM Updated Updated Sep 26, 2024 | 3:28 PM

Amazon Great Indian Festival Sale 2024: ప్రముఖ ఈకామర్స్ సంస్థ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.

Amazon Great Indian Festival Sale 2024: ప్రముఖ ఈకామర్స్ సంస్థ కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభమైంది. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది.

  • Published Sep 26, 2024 | 3:28 PMUpdated Sep 26, 2024 | 3:28 PM
Amazon గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్.. లేట్ చేయకండి

ఈకామర్స్ సంస్థలు అందుబాటులోకి వచ్చాక అంతా ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తున్నారు. తమకు కావాల్సిన వస్తువులను ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకుంటున్నారు. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో షాపింగ్ మాల్స్ కు వెళ్లి కావాల్సిన వస్తువులను కొనే పరిస్థితి లేదు. అందుకే ఇంటివద్ద నుంచే బుక్ చేసుకుని వస్తువులను ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఆయా సంస్థలు కస్టమర్ల ఆర్డర్లను ఇంటి వద్దకే డెలివరీ చేస్తుండడంతో మస్త్ డిమాండ్ పెరిగింది. అంతేకాదు ఈ కామర్స్ సంస్థలు అందించే ఆఫర్లు కస్టమర్లను కట్టిపడేస్తుంటాయి.

ఆయా ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తుండంతో కొనేందుకు వెనకాడరు కస్టమర్లు. పండగలు, ఇతర ప్ర్యత్యేక సందర్భాల్లో ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్స్ ను నిర్వహిస్తుంటాయి. ఈ టైమ్ లో అదిరిపోయే ఆఫర్స్ ను ప్రకటిస్తుంటాయి. మరి మీరు కూడా ఆన్ లైన్ షాపింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ ను ప్రకటించింది. దసరా పండుగ వేళ ప్రముఖ ఈకామర్స్ సంస్థ సేల్ కు సిద్ధమయ్యింది. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొత్త ఫోన్ కొనాలనుకునే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి.

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ తేదీలను ఇప్పటికే ప్రకటించింది. ఈ సేల్‌ సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి ప్రారంభమైంది. ప్రైమ్‌ మెంబర్లకు 24 గంటల ముందే.. అంటే సెప్టెంబర్‌ 26వ తేదీ నుంచే సేల్‌ అందుబాటులోకి వచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ చేసేవారికి దసరా పండుగ ముందే మొదలైందని చెప్పొచ్చు. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో క్రేజీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్ కార్డు (ఏటీఎం)తో చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు. మరోవైపు అమెజాన్‌ పే యూపీఐపై కూడా డిస్కౌంట్‌ అందించనున్నట్లు తెలిపింది. రూ.1000 పైన కొనుగోళ్లపై రూ.100 డిస్కౌంట్‌ వస్తుంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్స్‌పై 40 శాతం, ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం, గృహోపకరణాలపై 50 శాతం, ఫ్యాషన్‌ ఉత్పత్తులపై 50-80 శాతం, అమెజాన్ అలెక్సా ఉత్పత్తులపై 55 శాతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ స్మార్ట్ ఫోన్ పై ప్రముఖ ఈకామర్స్ సంస్థ మతిపోయే డిస్కౌంట్ ప్రకటించింది. సగం ధరకే ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై 50 శాతం తగ్గింపు ప్రకటించింది. దీని అసలు ధర రూ. 1,49,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 74,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇది లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ అనే విషయాన్ని కస్టమర్లు గమనించాల్సి ఉంటుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ ఫోన్‌లో గెలాక్సీ ఏఐ సూట్‌ను ఉపయోగించుకోవడం, సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్ లేట్, ఫోటో అసిస్ట్, మరిన్నింటితో సహా ఇతర సిరీస్‌ ఫోన్లకు సమానంగా స్పష్టమైన వినియోగదారు అనుభవాన్ని అందిస్తుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 5జీ 6.1 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్ ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ వైడ్ యాంగిల్ సెన్సార్, 12 మెగాపిక్సెల్ అల్ట్రా- వైడ్-యాంగిల్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో మంచి అనుభూతిని పొందవచ్చు. ఈ పోన్ ను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

OnePlus 11R 5G:

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో వన్ ప్లస్ బ్రాండ్ కు చెందిన వన్ ప్లస్ 11ఆర్ 5జీ స్మార్ట్ ఫోన్ పై కిర్రాక్ ఆఫర్ అందుబాటులో ఉంది. 40 వేలు విలువ చేసే ఫోన్ ను 28 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ పై 30 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 39,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 27,998కే దక్కించుకోవచ్చు. ఈ ఫోన్ ను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

realme NARZO N61:

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో రియల్ మీ బ్రాండ్ కు చెందిన రియల్ మీ నార్జో ఎన్61 ఫోన్ అతి తక్కువ ధరకే వచ్చేస్తోంది. తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ పై 17 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 8,999గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 7,498కే సొంతం చేసుకోవచ్చు. రియల్‌మీ నార్జో ఎన్61 ఫోన్‌ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్స్ తో వస్తుంది. ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.

మార్బుల్ బ్లాక్, వోయేజ్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండనున్నాయి. రియల్‌మీ నార్జో ఎన్61 ఫోన్‌ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 560 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.74 అంగుళాల హెచ్డీ+ ఎల్‌సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 4.0 వర్షన్ పై పని చేస్తుంది. 32-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, అన్ స్పెసిఫైడ్ సెకండరీ సెన్సర్ కెమెరా, సెల్ఫీల కోసం 5-మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరా ఉంటాయి. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఫుల్ చార్జింగ్ తో 30 గంటల వరకూ వాయిస్ కాల్ టైం ఉంటుంది. ఈ ఫోన్ డ్యుయల్ 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ ను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss