iDreamPost
android-app
ios-app

అనంత్‌-రాధిక సంగీత్‌ వేడుకల కోసం ఇండియా వచ్చిన హాలీవుడ్‌ పాప్ సింగర్‌

  • Published Jul 05, 2024 | 11:39 AM Updated Updated Jul 05, 2024 | 11:39 AM

ఇప్పటికే అంబానీ ఇంట్లో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఈ క్రమంలోనే అంబానీ వివాహ వేడుకకు ఆహ్వానం అందుకున్న అతిథులు కూడా  ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. అమెరికన్ పాప్ సింగర్ జస్టిస్ బీబర్ కూడా అంబానీ పెళ్లి కోసం ఇండియా వచ్చేశాడు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే అంబానీ ఇంట్లో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఈ క్రమంలోనే అంబానీ వివాహ వేడుకకు ఆహ్వానం అందుకున్న అతిథులు కూడా  ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. అమెరికన్ పాప్ సింగర్ జస్టిస్ బీబర్ కూడా అంబానీ పెళ్లి కోసం ఇండియా వచ్చేశాడు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published Jul 05, 2024 | 11:39 AMUpdated Jul 05, 2024 | 11:39 AM
అనంత్‌-రాధిక సంగీత్‌ వేడుకల కోసం ఇండియా వచ్చిన హాలీవుడ్‌ పాప్ సింగర్‌

అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ,నీతా అంబానీల ఇంట్లో మరో వారం రోజుల్లోపెళ్లి బాజాలు మోగనున్నాయి. కాగా, మరో కొన్ని రోజుల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లు వివాహ బంధంతో ఒకటవ్వబోతున్నారు. అయితే అంబానీ ఇంట్లో పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యావత్తు దేశం అందరీ కళ్లు చెదిరే రేంజులో ఈ వేడుకలు జరగనున్నాయి. కాగా, ఇప్పటికే అందుకు తగ్గట్టుగా అంబానీ ఇంట్లో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఇకపోతే తాజాగా పెళ్లి పనులు కూడా దాదాపు అన్ని షురూ అయిపోగా.. గుజరాతీ సాంప్రాదాయాల్లో ఒకటైన మామేరు వేడుక నిర్వహించారు. అలాగే మరోవైపు అంబానీ వివాహ వేడుకకు ఆహ్వానం అందుకున్న అతిథులు కూడా  ఈ పెళ్లి వేడుకల్లో పాల్గొనడానికి వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. అమెరికన్ పాప్ సింగర్ జస్టిస్ బీబర్ కూడా అంబానీ పెళ్లి కోసం ఇండియా వచ్చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సాధారణంగా పెళ్లి అంటే నెల రోజుల ముందు నుంచే హడావుడి ఉంటుంది. కానీ, అంబానీ ఇంట్లో పెళ్లి అంటే ఏ స్థాయిలో హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలోనే  గత ఐదు నెలల నుంచి అంబానీ ఇంట్లో వివాహ వేడుకలు మొదలైపోయాయి. ఇకపోతే తాజాగా పెళ్లి పనులు కూడా షురూ అయ్యాయి. అంతేకాకుండా గుజరాతీ సాంప్రదాయాల్లో ఒకటైన మామేరు వేడుక నిర్వహించారు. మరోవైపు ఆహ్వానాలు అందుకున్న అతిథులు టంచనుగా వచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. అమెరికన్‌ పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ అంబానీ పెళ్లి కోసం ఇండియా వచ్చేశాడు. అయితే జస్టిస్ బీబర్ గురువారం నాడు ముంబైకు చేరుకున్న విషయం తెలిసిందే.  అయితే బీబర్ కు ఇండియాలో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రమంలోనే బీబర్ ఇండియాలో అడుగుపెట్టగానే ఆయన చూడటానికి చాలామంది ఫ్యాన్స్ క్యూ కట్టారు. కాగా, ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే బీబర్ ను అంబానీ వివాహ వేడకల్లోని జరిగే సంగీత్‌లో పాటలు పాడేందుకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బీబర్ కు  రూ.83 కోట్ల మేర డబ్బు ఆఫర్‌ అంబానీ ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా.. బీబర్ అంబానీ వేడుకల్లో పాల్గొని శుక్రవారం నాడు తన గాత్రంతో   అతిథులందరినీ ఆకట్టుకోనున్నాడు. అంతేకాకుండా.. అడెల్‌, డ్రేక్‌, లానా డెల్‌ రే వంటి సింగర్స్‌ సైతం ఈ పెళ్లిలో పాటలు పాడనున్నట్లు తెలుస్తోంది. కాగా జూలై 12న ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్‌ల వివాహం జరగనున్న విషయం తెలిసిందే. మరి, అంబానీ ఇంట పెళ్లి కోసం ఇండియాకు అడుగుపెట్టిన  హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిస్ బీబర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetjojobetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetin