iDreamPost

55 అంగుళాల బిగ్ స్మార్ట్ టీవీ.. కేవలం 36 వేలే! అస్సలు మిస్ చేసుకోకండి

Get 65K TV For 36K: స్మార్ట్ టీవీ కొనే యోచనలో ఉన్నారా? అందులోనూ పెద్ద సైజ్ ఉన్న టీవీ కొనాలని ఫిక్స్ అయ్యారా? అయితే మీ కోసమే ఈ కథనం. ఒకవేళ మీరు చిన్న సైజ్ టీవీ కొనాలని అనుకుంటే కనుక మీ నిర్ణయం మార్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ధరకే పెద్ద సైజ్ టీవీ వస్తుంది. 

Get 65K TV For 36K: స్మార్ట్ టీవీ కొనే యోచనలో ఉన్నారా? అందులోనూ పెద్ద సైజ్ ఉన్న టీవీ కొనాలని ఫిక్స్ అయ్యారా? అయితే మీ కోసమే ఈ కథనం. ఒకవేళ మీరు చిన్న సైజ్ టీవీ కొనాలని అనుకుంటే కనుక మీ నిర్ణయం మార్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు తక్కువ ధరకే పెద్ద సైజ్ టీవీ వస్తుంది. 

55 అంగుళాల బిగ్ స్మార్ట్ టీవీ.. కేవలం 36 వేలే! అస్సలు మిస్ చేసుకోకండి

స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. మీరు కనుక మీ హాల్ లో పెద్ద సైజ్ టీవీ కొనాలని అనుకున్నట్లైతే కనుక ఇదే మంచి ఛాన్స్. ఒకవేళ మీరు చిన్న టీవీతో అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నట్లైతే మీరు మీ నిర్ణయం మార్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద టీవీల ధరలు తగ్గాయి. తక్కువ ధరకే పెద్ద టీవీ వస్తున్నప్పుడు చిన్న టీవీకి వెళ్లడం ఎందుకు చెప్పండి. సాధారణంగా ఎక్కువ మంది వాడేది 32 అంగుళాల టీవీ. ఇంతకన్నా పెద్ద టీవీ కొనాలంటే కనీసం 50 వేలు, 60 వేలు పైనే పెట్టాల్సి ఉంటుంది. అయితే ఇందులో సగం ధరకే మీరు 55 అంగుళాల బిగ్ స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు. 

ఇది వీయూ కంపెనీకి చెందిన టీవీ. దీని మోడల్ ‘ది గ్లోలెడ్ సిరీస్ 4కే స్మార్ట్ ఎల్ఈడీ గూగుల్ టీవీ’. ఇది 55 అంగుళాల (139 సెం.మీ.) భారీ పరిమాణంతో వస్తుంది. 4కే రిజల్యూషన్ తో 60 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. ఏఐ పీక్యూ ఇంజిన్, డైనమిక్ బ్యాక్ లైట్ కంట్రోల్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఎంఈఎంసీఐ మోషన్ ఎన్హ్యాన్స్మెంట్, డిజిటల్ నాయిస్ రిడక్షన్, గ్లో ఏఐ ప్రాసెసర్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఇందులో 104 వాట్ డీజీ సౌండ్, బిల్ట్ ఇన్ సబ్ ఊఫర్, డాల్బీ అట్మాస్, ఫుల్ రేంజ్ 4 స్పీకర్, సరౌండ్ సౌండ్, బాస్ బూస్ట్ ఫీచర్స్ తో వస్తుంది.

దీని మీద ఏడాది వారంటీ ఇస్తుంది కంపెనీ. ఈ టీవీ ప్రత్యేకత ఏంటంటే టేబుల్ మీద కావాలంటే టేబుల్ మీద పెట్టుకోవడానికి స్టాండ్, గోడకు తగిలించుకోవాలనుంటే ఒక వాల్ మౌంటెడ్ బ్రాకెట్ ఇస్తున్నారు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 65 వేలు కాగా.. డిస్కౌంట్ లో కేవలం రూ. 36,499కే సొంతం చేసుకోవచ్చు. అలానే ఎంపిక చేయబడ్డ క్రెడిట్ కార్డుల మీద రూ. 1750 వరకూ అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.     

టీవీతో పాటు ఏమేం వస్తాయంటే?:

టీవీ, ఒక రిమోట్ కంట్రోల్, ఒక పవర్ కార్డు, ఒక యూజర్ మ్యాన్యువల్, ఒక టేబుల్ మౌంట్ స్టాండ్, ఒక వెసా వాల్ మౌంట్ బ్రాకెట్, 2 ఏఏఏ బ్యాటరీస్ వస్తాయి. 

డైలీ హంట్ లో ఆర్టికల్ చదివే వారికి ముఖ్య గమనిక: 

  • డైలీ హంట్ లో లింక్స్ అనేవి కనబడవు. కాబట్టి iDreampost.com వెబ్ సైట్ ని సందర్శించి.. బిజినెస్ కేటగిరిలోకి వెళ్లి ఈ ఆర్టికల్ ని చూడండి. మీకు ఈ వస్తువుకు సంబంధించిన వివరాలు కనబడతాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి