iDreamPost
android-app
ios-app

62 వేల ల్యాప్‌టాప్‌పై ఏకంగా 33 వేలు తగ్గింపు.. 29 వేలకే పొందవచ్చు!

  • Published Jul 19, 2024 | 4:32 PM Updated Updated Jul 19, 2024 | 4:33 PM

Buy 62K Dell Vostro 3420 Laptop For 29K Only: ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. యాంటీ వైరస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం ఫ్రీగా ఇన్స్టాల్ అయి వస్తున్న డెల్ ల్యాప్ టాప్ ని 29 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Buy 62K Dell Vostro 3420 Laptop For 29K Only: ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. యాంటీ వైరస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం ఫ్రీగా ఇన్స్టాల్ అయి వస్తున్న డెల్ ల్యాప్ టాప్ ని 29 వేలకే సొంతం చేసుకోవచ్చు.

  • Published Jul 19, 2024 | 4:32 PMUpdated Jul 19, 2024 | 4:33 PM
62 వేల ల్యాప్‌టాప్‌పై ఏకంగా 33 వేలు తగ్గింపు.. 29 వేలకే పొందవచ్చు!

ఇండియాలోనే ఎక్కువ నమ్మకం కలిగిన కంపెనీగా డెల్ టెక్నాలజీస్ ఉంది. అలాంటి డెల్ కంపెనీకి చెందిన ఓస్ట్రో 3420 మోడల్ స్మార్ట్ ఛాయిస్ 15 థిన్ అండ్ లైట్ ల్యాప్ టాప్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. 12వ జెన్ ఇంటెల్ కోర్ ఐ3-1215యు ప్రాసెసర్ తో వస్తున్న ఈ ల్యాప్ టాప్ లో 8 జీబీ డీడీఆర్4 ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ ని ఇచ్చారు. 10 ఎంబీ 6 కోర్స్, 4.40 జిగా హెడ్జెస్ వరకూ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఇక ర్యామ్ ని 16 జీబీ వరకూ విస్తరించుకునేలా వెసులుబాటు కల్పించారు. ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ తో వస్తుంది. 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో 120 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో 250 నిట్స్ తో వస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది.

ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఫుల్ సైజ్ కీబోర్డ్, లార్జ్ టచ్ ప్యాడ్ తో వస్తుంది. స్పిల్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది. ఇది ఎక్స్ ప్రెస్ ఛార్జ్ ఫీచర్ తో వస్తుండడం వల్ల గంటలో 80 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. మెకఫీ మల్టీ డివైజ్ సెక్యూరిటీ యాంటీ వైరస్ 15 నెలల సబ్ స్క్రిప్షన్ ని ఉచితంగా ఇస్తున్నారు. 2 యూఎస్బీ 3.2 జెన్ 1 పోర్ట్స్, ఒక యూఎస్బీ 2.0 పోర్ట్, ఒక హెడ్ సెట్ జాక్, ఒక హెచ్డీఎంఐ 1.4 పోర్ట్, ఒక ఎస్డీ 3.0 కార్డు స్లాట్, ఒక ఫ్లిప్ డౌన్ ఆర్జే 45 పోర్ట్ ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. ఈ ల్యాప్ టాప్ పై ఏడాది పాటు వారంటీ వస్తుంది. ఇందులో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2021 సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ కి రేటింగ్స్ కూడా బానే వచ్చాయి.

పెర్ఫార్మెన్స్ బాగుందని.. లుక్ బాగుందని దీన్ని కొనుగోలు చేసిన యూజర్స్ రివ్యూ ఇచ్చారు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 61,817 కాగా ప్రైమ్ డే ఎర్లీ డీల్ లో భాగంగా రూ. 34,490కి అందుబాటులో ఉంది. అయితే ఫైనల్ ధర రూ. 28,990 పడుతుంది. దీంతో మీరు ఈ ల్యాప్ టాప్ పై ఏకంగా రూ. 32 వేలు పైనే తగ్గింపు పొందవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల మీద 1500 రూపాయలు ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ప్రైమ్ ఎక్స్ క్లూజివ్ డీల్ లో భాగంగా దీన్ని కేవలం ప్రైమ్ మెంబర్స్ మాత్రమే రూ. 28,990కి పొందగలరు. నాన్ మెంబర్స్ కి అయితే మాత్రం రెగ్యులర్ ధర రూ. 35,010 పడుతుంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఇదే కాకుండా ఇంకా మరిన్ని బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ పై ఆఫర్లు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునేందుకు కింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి. 

  • 59 వేల లెనోవో ల్యాప్ టాప్ ఇప్పుడు 34,990 రూపాయలే.. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • 67 వేల డెల్ ల్యాప్ టాప్ ఇప్పుడు 48,990 రూపాయలే. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • 57 వేల ఆసస్ ల్యాప్ టాప్ ఇప్పుడు 33,990 రూపాయలే. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • 51 వేల హెచ్పీ ల్యాప్ టాప్ ఇప్పుడు 37,890 రూపాయలే. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
  • 53 వేల యాసర్ ల్యాప్ టాప్ ఇప్పుడు 29,990 రూపాయలే. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • 69 వేల లెనోవో ల్యాప్ టాప్ ఇప్పుడు 35,490 రూపాయలే. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • 47 వేల హెచ్పీ ల్యాప్ టాప్ ఇప్పుడు 29,990 రూపాయలే. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • 54 వేల డెల్ ల్యాప్ టాప్ ఇప్పుడు 39,490 రూపాయలే. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • 70 వేల లెనోవో ల్యాప్ టాప్ ఇప్పుడు 51,490 రూపాయలే. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş