iDreamPost
android-app
ios-app

17 వేల టీవీపై ఏకంగా 10 వేలు డిస్కౌంట్! ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదు!

  • Published Jun 29, 2024 | 9:08 PM Updated Updated Jun 29, 2024 | 9:08 PM

10K Discount On Smart TV: స్మార్ట్ టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం.. 17 వేల స్మార్ట్ టీవీపై ఏకంగా 10 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికొస్తే..

10K Discount On Smart TV: స్మార్ట్ టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మీకు మంచి అవకాశం.. 17 వేల స్మార్ట్ టీవీపై ఏకంగా 10 వేల రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది. ఇక దీని ఫీచర్స్ విషయానికొస్తే..

  • Published Jun 29, 2024 | 9:08 PMUpdated Jun 29, 2024 | 9:08 PM
17 వేల టీవీపై ఏకంగా 10 వేలు డిస్కౌంట్! ఇంతకంటే మంచి ఛాన్స్ ఉండదు!

వీడబ్ల్యూ 80 సెం.మీ. (32 అంగుళాల స్క్రీన్ సైజ్ తో ఫ్రేమ్ లెస్ సిరీస్ తో వస్తుంది. హెచ్డీ రెడీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీగా వస్తున్న ఈ టీవీ 60 హెడ్జెస్ రీఫ్రెష్ రేటుతో వస్తుంది. 720 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. సెట్ టాప్ బాక్స్, బ్లూరే ప్లేయర్స్, గేమింగ్ కన్సోల్ ని కనెక్ట్ చేసుకోవడానికి ఒక హెచ్డీఎంఐ పోర్ట్, హార్డ్ డ్రైవ్స్, ఇతర యూఎస్బీ డివైజెస్ ని కనెక్ట్ చేయడానికి 2 యూఎస్బీ పోర్ట్స్ ఇచ్చారు. ఇక దీని సౌండ్ విషయానికొస్తే ఇది 20 వాట్స్ అవుట్ పుట్ తో వస్తుంది. పవర్ ఫుల్ స్టీరియో అవుట్ పుట్, పవర్ ఆడియో, మ్యూజిక్ ఈక్వలైజర్ వంటి ఫీచర్స్ తో వస్తుంది. డిస్ప్లే విషయానికొస్తే.. ఐపీఈ టెక్నాలజీ, ఎకో విజన్, సినిమా మోడ్, సినిమా జూమ్, 16.7 మిలియన్ కలర్స్ ని సపోర్ట్ చేసే ఫీచర్ తో వస్తుంది.

స్మార్ట్ టీవీ ఫీచర్స్ విషయానికొస్తే.. బిల్ట్ ఇన్ వైఫై, ఆండ్రాయిడ్, స్క్రీన్ మిర్రరింగ్, పీసీ కనెక్టివిటీ, వైర్ లెస్ హెడ్ ఫోన్ కంట్రోల్, ఈసీఓడీ వంటి ఫీచర్స్ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీ లివ్, వూట్ టీవీ, సావన్, ఆజ్ తక్, హాట్ స్టార్, యూట్యూబ్, హంగామా ప్లే వంటి యాప్స్ ని సపోర్ట్ చేస్తుంది. 178 డిగ్రీస్ వ్యూయింగ్ యాంగిల్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీపై ఏడాది వారంటీ ఇస్తుంది కంపెనీ. ఈ టీవీని 10 వేల కంటే ఎక్కువ మంది కస్టమర్లు కొనుగోలు చేశారు. వీరిలో 85 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు.

యూజర్ ఫ్రెండ్లీ అని, వేల్యూ ఫర్ మనీ అని, ఫీచర్స్ బాగున్నాయని రివ్యూ ఇచ్చారు. ఈ టీవీ కొనుగోలు చేస్తే ఒక ఎల్ఈడీ టీవీ, ఒక టేబుల్ టాప్ స్టాండ్, ఒక వాల్ మౌంట్ బ్రాకెట్, ఒక యూజర్ మ్యాన్యువల్, ఒక వారంటీ కార్డు, ఒక రిమోట్ కంట్రోల్ వస్తున్నాయి. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 16,999 కాగా డిస్కౌంట్ లో రూ. 7,499కే అందుబాటులో ఉంది. అదనంగా ఎంపిక చేయబడ్డ క్రెడిట్ కార్డుల మీద రూ. 1750 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ టీవీని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

గమనిక: 

డైలీ హంట్ లో లింక్స్ అనేవి కనబడవు. కాబట్టి ఇడ్రీమ్ పోస్ట్ డాట్ కామ్  వెబ్ సైట్ ని సందర్శించి.. బిజినెస్ కేటగిరిలోకి వెళ్లి ఆర్టికల్ ని చూడండి. మీకు ఈ వస్తువుకు సంబంధించిన వివరాలు కనబడతాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom