iDreamPost
android-app
ios-app

బిగ్ ఆఫర్స్: ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ప్రారంభం.. 80శాతం తగ్గింపుతో ఆఫర్లు!

  • Published Jun 03, 2024 | 6:49 PM Updated Updated Jun 03, 2024 | 6:49 PM

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో తాజాగా బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ప్రారంభమైంది. అయితే ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లతో వివిధ రకాల బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ గాడ్జెట్‌లు వివిధ రకాల వస్తువులు అతి చౌక ధరకే పొందవచ్చు. కానీ, ఈ సేల్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మరి, ఈ సేల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో తాజాగా బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ప్రారంభమైంది. అయితే ఈ సేల్ లో భారీ డిస్కౌంట్లతో వివిధ రకాల బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ గాడ్జెట్‌లు వివిధ రకాల వస్తువులు అతి చౌక ధరకే పొందవచ్చు. కానీ, ఈ సేల్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మరి, ఈ సేల్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jun 03, 2024 | 6:49 PMUpdated Jun 03, 2024 | 6:49 PM
బిగ్ ఆఫర్స్:  ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ప్రారంభం.. 80శాతం తగ్గింపుతో ఆఫర్లు!

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ గురించి అందరికి తెలిసిందే. దీనిలో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రకరకాల ఉత్పత్తులను ఈ సంస్థ ఎప్పటికప్పుడు అందిస్తోంది. అంతేకాకుండా వివిధ రకాల ప్రొడక్ట్స్ ను కస్టమర్లకు ఆకర్షించే విధంగా.. అతి తక్కువ ధరకే అందిచడంలో ఈ ఫ్లిప్ కార్డ్ సంస్థ ఎప్పుడు ముందుటుందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో పండగ సీజన్ అనే కాకుండా.. నార్మల్ ఎండ్ ఆఫ్ సీజన్స్ లో కూడా వివిధ రకాల ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో  భారీ సేలు అనేది కొనసాగతూ ఉంటుదనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫ్లిప్‌కార్ట్  యాప్ లో బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ప్రారంభమైంది. కాగా ఈ సేల్ అనేది జూన్ 8 వరకు కొనసాగుతుంది. అయితే ఇందులో భారీ డిస్కౌంట్లతో వివిధ రకాల ఉత్పత్తులను సంస్థ విక్రయిస్తున్నారు. మరి, భారీ డిస్కౌంట్లతో ప్రారంభమైన  బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ లో ఏఏ ప్రొడక్ట్స్ తగ్గింపు ధరలకు ఉన్నయో తెలుసుకుందాం.

తాజాగా ఫ్లిప్‌కార్ట్  లో బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ప్రారంభమైంది. కాగా, ఈ సేల్ అనేది జూన్ 8 వరకు కొనసాగుతుంది. అయితే ఈ సేల్ ద్వారా ఫ్లిప్‌కార్ట్‌ అనేక రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఇందులో ఫోన్‌లు, స్మార్ట్ గాడ్జెట్‌లు, ఉపకరణాలు, బ్రాండెడ్ బూట్లు, బట్టలు ఉన్నాయి.  పైగా ఇక్కడ స్టమర్‌లు 50-80శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. ఇది కాకుండా స్మార్ట్‌ఫోన్‌లపై కూడా తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ సేల్ వివరాలు గురించి పూర్తి వివరాలను  ఇప్పుడు తెలుసుకుందాం.

Flipkart

ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ సమయంలో.. ప్రతి కస్టమర్ 10శాతం తగ్గింపును పొందవచ్చు. అందుకోసం మీరు కచ్చితంగా Flipkart UPIని ఉపయోగించాల్సి ఉంటుంది. పైగా ఇందులో కొన్ని నిబంధనలు, షరతులు కూడా వర్తిస్తాయి. ఇక ఈ ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు కూడా భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ చాలా హ్యాండ్‌సెట్‌లను అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వరకు అన్ని తక్కవుగా ధరకే కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా వాటిలో Motorola, Redmi, Samsung వంటి అనేక బ్రాండ్‌ల ఫోన్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇక వీటితో పాటు Flipkart ఈ సేల్‌లో స్మార్ట్ గాడ్జెట్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. కనుక వీటిని మంచి డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో, మీరు హెడ్‌ఫోన్‌లు, TWS, స్మార్ట్‌వాచ్, మొబైల్ ఉపకరణాలు, స్పీకర్, సౌండ్‌బార్, పవర్ బ్యాంక్, స్మార్ట్ హోమ్ పరికరాలను కొనుగోలు చేయవచ్చు. వాటితో పాటు బ్రాండెడ్ బూట్లు, బట్టలు, గడియారాలు మొదలైనవాటిని డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఇక్కడ అనేక రకాల దుస్తులపై 80శాతం వరకు తగ్గింపు పొందవచ్చని కంపెనీ పేర్కొంది. ఇది మాత్రమే కాకుండా.. ప్యూమా షూస్‌పై 50శాతం డిస్కౌంట్ ఇవి అందుబాటులో ఉన్నాయి. మరి, ఫ్లిప్‌కార్ట్  లో భారీ డిస్కౌంట్లతో  కొనసాగుతున్న బిగ్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss