iDreamPost
android-app
ios-app

600 రూపాయల ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ రూ.69కే! బెస్ట్ డీల్.. లేట్ చేయకండి

Fast Charging and Fast Data Transfer Type C Cable For Smartphones:

Fast Charging and Fast Data Transfer Type C Cable For Smartphones:

600 రూపాయల ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్ రూ.69కే! బెస్ట్ డీల్.. లేట్ చేయకండి

మీ ఫోన్ ఛార్జింగ్ కేబుల్ పాడయ్యిందా? కొత్తది కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. 600 రూపాయల విలువ చేసే ఫాస్ట్ ఛార్జింగ్ టైప్ సీ డేటా కేబుల్ వైరుని ఇప్పుడు కేవలం 69 రూపాయలకే దక్కించుకోవచ్చు. దీన్ని డేటా కేబుల్ గా, ఛార్జింగ్ కేబుల్ గా వాడుకోవచ్చు. అన్ని ఫోన్లకు ఇది సపోర్ట్ చేస్తుంది. అమెజాన్ బ్రాండ్ సోలిమో చేసిన ప్రాడెక్ట్ ఇది. ఒక మీటర్ పొడవుతో వస్తుంది. ఇది ఇతర ఆర్డినరీ కేబుల్స్ లా ఉండదు. ఇది 2 ఇన్ వన్ ఫీచర్ కలిగి ఉంది. క్విక్ డేటా ట్రాన్స్ఫర్ అలానే హై ఛార్జింగ్ ఫీచర్ తో వస్తుంది. సెకనుకు 480 ఎంబీ డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వేగంగా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికే కాకుండా 30 వాట్ ఛార్జింగ్ స్పీడ్ ని కూడా ఈ కేబుల్ అందిస్తుంది.

యూఎస్బీ టైప్ సీ స్పెసిఫికేషన్స్ తో దీన్ని తయారు చేశారు. ఇది వన్ ప్లస్, షావోమీ, రియల్ మీ, ఒప్పో, శాంసంగ్ సహా అన్ని యూఎస్బీ టైప్ సీ డివైజెస్, మొబైల్ ఫోన్స్ కి సపోర్ట్ చేస్తుంది. చిక్కులు పడకుండా నైలాన్ బ్రెయిడెడ్ డిజైన్ తో తయారు చేశారు. 10 వేల కంటే ఎక్కువ సార్లు దీన్ని టెస్ట్ చేశారు. ప్రీమియం అల్యూమినియం హౌసింగ్ తో తయారు చేసిన సాలిడ్ వైర్ కోర్ ఉన్నందున దీన్ని వాడడం చాలా సురక్షితం అని కంపెనీ చెబుతుంది. ఇది వాటర్ ప్రూఫ్, హీట్ రెసిస్టెంట్ ఫీచర్స్ తో వస్తుంది. అయితే దీన్ని ఒరిజినల్ ఛార్జర్ లేదా అడాప్టర్ లకి కనెక్ట్ చేసి వాడడం వల్ల బాగా పని చేస్తుంది. ఇక ఈ ఛార్జింగ్ కేబుల్ మీద కంపెనీ 6 నెలల వారంటీ ఇస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 599 కాగా ఆఫర్ లో 88 శాతం తగ్గింపుతో రూ. 69కే విక్రయిస్తున్నారు. లక్షకు పైగా కస్టమర్లు దీన్ని కొనుగోలు చేశారు. అందులో 82 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. వేల్యూ ఫర్ మనీ అని, మన్నికైన ప్రాడెక్ట్ అని రేటింగ్ ఇచ్చారు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3YeuByD)  

స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:

  • ఒక మీటర్ పొడవుతో 2 ఇన్ వన్ ఫీచర్ తో ఈ టైప్ సీ డేటా కేబుల్ వస్తుంది. 
  • 480 ఎంబీపీఎస్ హై ట్రాన్స్ఫర్ స్పీడ్ ని సపోర్ట్ చేస్తుంది. 
  • 30 వాట్ వరకూ హై ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది.
  • అల్యూమినియం హౌసింగ్ తో సాలిడ్ వైర్ కోర్ తో వస్తుండడం వల్ల సురక్షితం
  • 6 నెలల లిమిటెడ్ వారంటీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి