iDreamPost
android-app
ios-app

26 వేల బెడ్ 6,750 రూపాయలకే! ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు!

  • Published Aug 07, 2024 | 5:48 PM Updated Updated Aug 07, 2024 | 5:48 PM

Engineered Wood Queen Bed For Rs. 6,750: 26 వేల రూపాయల బెడ్ పై ఏకంగా 19 వేల రూపాయలు తగ్గింపు లభిస్తుంది. ఇంతకంటే మంచి ఛాన్స్ మరలా దొరక్కపోవచ్చు. కొనే ఉద్దేశం ఉంటే మీకు సూట్ అవుతుంది అని అనిపిస్తే వెంటనే కొనేసుకోండి.

Engineered Wood Queen Bed For Rs. 6,750: 26 వేల రూపాయల బెడ్ పై ఏకంగా 19 వేల రూపాయలు తగ్గింపు లభిస్తుంది. ఇంతకంటే మంచి ఛాన్స్ మరలా దొరక్కపోవచ్చు. కొనే ఉద్దేశం ఉంటే మీకు సూట్ అవుతుంది అని అనిపిస్తే వెంటనే కొనేసుకోండి.

26 వేల బెడ్ 6,750 రూపాయలకే! ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు!

ఇంట్లోకి మంచి మంచం కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకు ఈ మంచం సూట్ అవుతుందేమో చూడండి. ఇది తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఏకంగా 19 వేలు తగ్గుతుంది. వాల్నట్ ఫినిష్ తో రూపొందించబడిన క్వీన్ సైజ్ బెడ్ ఇది. 6.9 అడుగుల పొడవు, 5.5 అడుగుల వెడల్పు, 1.9 అడుగుల ఎత్తు కలిగి ఉన్న ఈ బెడ్ ని ఇంజీనీర్డ్ వుడ్ మెటీరియల్ తో తయారు చేశారు. లో హైట్ ప్లాట్ ఫార్మ్ బెడ్ ఇది. చెదపురుగులు, తేమ పట్టకుండా దీన్ని స్పెషల్ గా డిజైన్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటే ఏడాది వారంటీ ఉంది.

ఈ బెడ్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఏమైనా స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ బెడ్ ని హోమ్ డెలివరీ అయ్యాక బిగించుకోవాల్సి ఉంటుంది. బెడ్ తో పాటు హార్డ్ వేర్ టూల్స్, ఎలా బిగించుకోవాలి తెలియజేసే అసెంబ్లీ ఇన్స్ట్రక్షన్ గైడ్ ఇస్తారు. ఇది 75 కిలోల బరువు ఉంటుంది. 250 కిలోల బరువును  మోస్తుంది. దీని అసలు ధర రూ. 26 వేలు ఉండగా ఆఫర్ లో రూ. 7,499కే అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద అదనంగా రూ. 749 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో మీరు ఈ బెడ్ ని రూ. 6,750కే సొంతం చేసుకోవచ్చు. ఈ బెడ్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

మరిన్ని బెడ్స్ పై కూడా భారీ డిస్కౌంట్స్:

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet giriş