iDreamPost
android-app
ios-app

13 వేలకే బెస్ట్ డైనింగ్ టేబుల్.. అసలు ధర 45 వేలు.. 32 వేలు తగ్గింపు!

  • Published Aug 10, 2024 | 9:26 PM Updated Updated Aug 10, 2024 | 9:26 PM

Dining Tables At Low Cost: తక్కువ ధరకే మంచి డైనింగ్ టేబుల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక ఆఫర్. సేల్ లో భాగంగా ప్రస్తుతం 45 వేల రూపాయల డైనింగ్ టేబుల్ మీద 32 వేలు తగ్గింపు లభిస్తుంది.

Dining Tables At Low Cost: తక్కువ ధరకే మంచి డైనింగ్ టేబుల్ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ ప్రత్యేక ఆఫర్. సేల్ లో భాగంగా ప్రస్తుతం 45 వేల రూపాయల డైనింగ్ టేబుల్ మీద 32 వేలు తగ్గింపు లభిస్తుంది.

  • Published Aug 10, 2024 | 9:26 PMUpdated Aug 10, 2024 | 9:26 PM
13 వేలకే బెస్ట్ డైనింగ్ టేబుల్.. అసలు ధర 45 వేలు.. 32 వేలు తగ్గింపు!

తక్కువ ధరకే ప్రీమియం క్వాలిటీతో, మంచి లుక్ తో డైనింగ్ టేబుల్ ఇప్పుడు అందుబాటులో ఉంది. సోనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కంపెనీకి చెందిన మోడర్న్ ఫర్నీచర్ సాలిడ్ షీషం వుడ్ డైనింగ్ టేబుల్ ఇప్పుడు ఆఫర్ లో తక్కువ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ వెబ్ సైట్ లో సేల్ నడుస్తున్న సందర్భంగా పలు ఉత్పత్తులపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఈ 4 సీటర్ డైనింగ్ టేబుల్ ఒకటి. ఒక డైనింగ్ టేబుల్, 4 కుషన్ చైర్లతో ఈ డైనింగ్ టేబుల్ సెట్ వస్తుంది. డైనింగ్ టేబుల్ 45 అంగుళాల పొడవు, 34 అంగుళాల వెడల్పు, 30 అంగుళాల ఎత్తుతో వస్తుంది. 3.75 అడుగుల పొడవు, 2.8 అడుగల వెడల్పు, 2.5 అడుగుల ఎత్తుతో వస్తుంది.

ఇక కుర్చీలు 1.41అడుగుల పొడవు, వెడల్పుతో.. 2.9 అడుగుల ఎత్తుతో వస్తున్నాయి. నాలుగు కుర్చీలతో సహా ఈ డైనింగ్ టేబుల్ సెట్ మొత్తం సాలిడ్ షీషం వుడ్ తో తయారు చేయబడింది. వాల్ నట్, హానీ టేక్, మహాగని 3 వివిధ రంగుల్లో లభిస్తుంది. ఈ డైనింగ్ టేబుల్ ని స్టడీ టేబుల్ గా, వర్కింగ్ టేబుల్ గా, వర్క్ ఫ్రమ్ హోం టేబుల్ గా వాడుకోవచ్చు. ఈ డైనింగ్ టేబుల్ సెట్ మీద కంపెనీ ఏడాది పాటు వారంటీ కూడా ఇస్తుంది. దీని అసలు ధర రూ. 45 వేల రూపాయలు కాగా ఆఫర్ లో రూ. 13,999 పడుతుంది. అయితే మీ దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉంటే రూ. 1250 తగ్గుతుంది.

Dining table just 13 thousand

దీంతో మీరు ఈ క్వాలిటీ డైనింగ్ టేబుల్ ని రూ. 12,749కే పొందవచ్చు. ఈ డైనింగ్ టేబుల్ పై ఏకంగా 32 వేలు తగ్గుతుంది. కొనేందుకు ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. రీసెంట్ గా 500 కంటే ఎక్కువ మంది కస్టమర్స్ దీన్ని ఆర్డర్ చేశారు. వారిలో 88 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. స్ట్రాంగ్ షీషం వుడ్ తో చేసిన డైనింగ్ టేబుల్.. ప్రీమియం క్వాలిటీతో మంచి లుక్ తో వస్తుంది. ఎక్కువ కాలం మన్నికతో అది కూడా తక్కువ ధరకే వస్తుంది. సేల్ అయిపోతే మరలా ధర పెరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి కొనాలనుకునేవారు ఇప్పుడే కొనేసుకుంటే మంచిది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వేరే డైనింగ్ టేబుల్స్:

 

 

Jojobet Girişbetparken çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetcasibomjojobetinterbahisjojobetMadridbetMadridbetMadridbetjojobetJojobetkavbetjojobetgrandpashabetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet giriş