iDreamPost
android-app
ios-app

Daiwa నుంచి తక్కువ ధరలో స్మార్ట్ టీవీలు విడుదల!

  • Published Sep 05, 2024 | 6:00 AM Updated Updated Sep 05, 2024 | 6:00 AM

Daiwa: స్మార్ట్ టీవీ బ్రాండ్ డైవా తక్కువ ధరలోనే రెండు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది. పైగా ఈ స్మార్ట్ టీవీలలో మరిన్ని ఫీచర్స్ ని అందించింది.

Daiwa: స్మార్ట్ టీవీ బ్రాండ్ డైవా తక్కువ ధరలోనే రెండు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది. పైగా ఈ స్మార్ట్ టీవీలలో మరిన్ని ఫీచర్స్ ని అందించింది.

  • Published Sep 05, 2024 | 6:00 AMUpdated Sep 05, 2024 | 6:00 AM
Daiwa నుంచి తక్కువ ధరలో స్మార్ట్ టీవీలు విడుదల!

ఫేమస్ స్మార్ట్ టీవీ బ్రాండ్ డైవా తక్కువ ధరలోనే టీవిలని అందిస్తుంది. కేవలం 12 వేల బడ్జెట్ ధరలో రెండు కొత్త స్మార్ట్ టీవీలు విడుదల చేసింది. పైగా చౌక ధరలో ఈ స్మార్ట్ టీవీలలో మరిన్ని ఫీచర్స్ ని అందించింది. ఈ టీవీలు ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ కాబోతున్నాయి. డైవా ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలను కూడా 32 ఇంచెస్ సైజులో విడుదల చేసింది. ఇందులో ఒకటి LED టీవీ కాగా మరొకటి QLED స్మార్ట్ టీవీ. ఇక సరికొత్తగా డైవా విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీలు కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటాయట. ఇక ఈ టీవీల ధర, ఫీచర్లు ఇంకా అలాగే వీటికి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

డైవా లాంచ్ చేసిన ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలలో ఒకటి 32G1H మోడల్ కాగా మరొకటి 32G1Q మోడల్. 32G1H మోడల్ DLED ప్యానల్ తో వస్తుంది. 32G1Q మోడల్ మాత్రం QLED ప్యానల్ తో వస్తుంది. వీటి డిజైన్ చాలా బాగుంటుంది. ఈ రెండు కొత్త స్మార్ట్ టీవీలు కూడా బెజెల్ లెస్ డిజైన్ తో వచ్చాయి. ఈ టీవీలలో 3 HDMI, 2 USB బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ WiFi సపోర్ట్ వంటివి ఉంటాయి. ఈ రెండు స్మార్ట్ టీవీలు కూడా ARM Quad Core A55 x 4 క్వాడ్ కోర్ ప్రోసెసర్ కలిగి ఉంటాయి. ర్యామ్ విషయానికి వస్తే.. 1.5GB ర్యామ్ కలిగి ఉంటాయి. అలాగే రెండు టీవీలు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటాయి. ఇందులో గేమ్స్ కూడా బాగా ఆడుకోవచ్చు. ఇందులో ఫాస్ట్ గేమింగ్ రెస్సాన్స్ కోసం ALLM ఫీచర్ కంపెనీ అందించింది.. ఈ రెండు టీవీలు కూడా Dolby Audio సౌండ్ సపోర్ట్ తో వస్తాయి. ఈ టీవీలలో 20W సౌండ్ అందించే రెండు స్పీకర్లు ఉన్నాయి.

ఈ రెండు టీవీలు HDR 10 సపోర్ట్ ని కలిగి ఉంటాయి. వీటి ధరల విషయానికి వస్తే.. కేవలం 12 వేల లోపు మాత్రమే ఉంటాయి. డైవా 32G1H స్మార్ట్ టీవీ ధర రూ. 10,999 గా ఉంది. 32G1Q స్మార్ట్ టీవీ ధర రూ. 11,499 గా ఉంది. ఇక ఈ స్మార్ట్ టీవీ లను Flipkart నుంచి సేల్ కి అందుబాటులోకి తీసుకు వచ్చింది కంపెనీ. అలాగే ఈ టీవీలపై మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఈ టీవీ లను BOBCARD మరియు Federal Bank కార్డ్స్ తో కొనుగోలు చేస్తే ఇంకా 10% అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. మరి డైవా అందిస్తున్న ఈ బడ్జెట్ స్మార్ట్ టీవీల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetMadridbetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio