iDreamPost
android-app
ios-app

బ్రాండెడ్ స్మార్ట్ TVపై క్రీజీ ఆఫర్.. 78 వేల TV 20 వేలకే

  • Published Aug 10, 2024 | 4:02 PM Updated Updated Aug 10, 2024 | 4:02 PM

Hyundai Smart TV: కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుటే ఇదే బెస్ట్ ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీ 78 వేలు విలువ చేసేది 20 వేలకే వచ్చేస్తోంది. ఈ ఆఫర్ ను మిస్ చేసుకోకండి.

Hyundai Smart TV: కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుటే ఇదే బెస్ట్ ఛాన్స్. ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీ 78 వేలు విలువ చేసేది 20 వేలకే వచ్చేస్తోంది. ఈ ఆఫర్ ను మిస్ చేసుకోకండి.

  • Published Aug 10, 2024 | 4:02 PMUpdated Aug 10, 2024 | 4:02 PM
బ్రాండెడ్ స్మార్ట్ TVపై క్రీజీ ఆఫర్.. 78 వేల TV 20 వేలకే

బ్రాండెడ్ స్మార్ట్ టీవీలు కొనాలంటే వేలకు వేలు వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది ఆఫర్ల కోసం చూస్తుంటారు. పండగలు, ప్రత్యేక సేల్ సందర్బంగా ఆయా కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ కామర్స్ సంస్థలు ఎలక్ట్రానిక్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరలో క్రేజీ ఫీచర్లతో క్వాలిటీ టీవీ కావాలనుకుంటున్నారా? అయితే బ్రాండెడ్ కంపెనీ టీవీపై బంపరాఫర్ ఉంది. 78 వలే టీవీ కేవలం 20 వేలకే వచ్చేస్తున్నది. ఈ ఆఫర్ ను మిస్ చేసుకోకండి.

ఇప్పుడు ఇంట్లో ఏ వస్తువులు చూసిన స్మార్ట్ పరికరాలే దర్శనమిస్తున్నాయి. సాధారణ టీవీలు కనుమరుగైపోయాయి. అన్నీ స్మార్ట్ టీవీలే వాడుతున్నారు. ప్రముఖ టీవీ తయారీ కంపెనీలన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్లతో స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. మీ ఇంట్లోకి బెస్ట్ స్మార్ట్ టీవీ కావాలనుకుంటే ఈ ఆఫర్ పై ఓ లుక్కేయండి. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఫ్రేమ్ లెస్ 50 అంగుళాల స్మార్ట్ టీవీపై 73 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 77990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 20,999కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే 20 వేలకే ఇంటికి తీసుకెళ్లొచ్చు.

హ్యుందాయ్ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ వెబ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంతో వర్క్ చేస్తుంది. 4కే రెసొల్యూషన్ తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 60 హెచ్ జెడ్ గా ఉంది. 1.5జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. మ్యాజిక్ మొబైల్ కనెక్షన్ ఫీచర్ కలిగి ఉంది. ఇన్ బిల్ట్ యాప్స్ హాట్ స్టార్, జీ5, సోని లివ్ తో వస్తుంది. వైఫై, యూఎస్బీ, ఈథర్ నెట్, హెచ్ డీఎంఐ కనెక్టివిటీతో వస్తుంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, ఆక్సీజన్ ప్లే, ఈరోస్ నౌ, జియో సినిమా, సోని లివ్, యూట్యూబ్, హంగామా, హాట్ స్టార్ ఇంటర్నెట్ సర్వీస్ కు సపోర్ట్ చేస్తుంది. హ్యుందాయ్ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ కొనాలనుకుటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş