iDreamPost
android-app
ios-app

Raksha Bandhan 2024: రాఖీ పూర్ణిమ: మీ సిస్టర్స్ అంటే మీకు ఇష్టమా! ఈ గిఫ్ట్స్‌తో సర్ప్రైజ్ చేయండి

  • Published Aug 14, 2024 | 6:29 PM Updated Updated Aug 14, 2024 | 6:29 PM

Best Rakhi Gifts For Sisters Under Rs. 500: రాఖీ పండుగ వచ్చేస్తుంది. మరి మీ సిస్టర్స్ తో రాఖీ కట్టించుకున్నాక వారికి గిఫ్ట్ లు ఇవ్వకపోతే ఎలా? వారి కోసం బెస్ట్ గిఫ్ట్ లు రెడీగా ఉన్నాయి. ఇవి ఇచ్చి చూడండి.. మీరు ప్రత్యేకంగా నిలిచిపోతారు.

Best Rakhi Gifts For Sisters Under Rs. 500: రాఖీ పండుగ వచ్చేస్తుంది. మరి మీ సిస్టర్స్ తో రాఖీ కట్టించుకున్నాక వారికి గిఫ్ట్ లు ఇవ్వకపోతే ఎలా? వారి కోసం బెస్ట్ గిఫ్ట్ లు రెడీగా ఉన్నాయి. ఇవి ఇచ్చి చూడండి.. మీరు ప్రత్యేకంగా నిలిచిపోతారు.

  • Published Aug 14, 2024 | 6:29 PMUpdated Aug 14, 2024 | 6:29 PM
Raksha Bandhan 2024: రాఖీ పూర్ణిమ: మీ సిస్టర్స్ అంటే మీకు ఇష్టమా! ఈ గిఫ్ట్స్‌తో సర్ప్రైజ్ చేయండి

రాఖీ పండుగ వచ్చేస్తుంది. చెల్లెమ్మలతో అన్నయ్యలు, అక్కలతో తమ్ముళ్లు రాఖీలు కట్టించుకుంటారు. అయితే రాఖీ కట్టించుకున్నాక చెల్లెమ్మలకు, అక్కలకు కానుకలు ఇవ్వడం ఆనవాయితీ. రక్షాబంధన్ రోజున లైఫ్ లాంగ్ రక్షకుడిగా ఉంటానని హామీ ఇవ్వడంతో పాటు కొన్ని బహుమతులతో వారిని సంతోషపెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ రక్షాబంధన్ నాడు మీ సిస్టర్స్ కి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో అని ఆలోచిస్తున్నారా? అయితే మీ కోసమే ఈ కథనం. మీ సిస్టర్స్ కి ఎలాంటి బహుమతులు ఇవ్వాలో అనేది ఈ కథనంలో తెలుసుకోండి. 

ఆడపిల్లలు ఎక్కువగా పూజలు చేస్తుంటారు. అలాంటి వారికి ఆధ్యాత్మిక బహుమతులు ఇస్తే ఎంతగానో సంతోషిస్తారు. రామ్ లల్లా విగ్రహంతో పాటు జై శ్రీరామ్ నామంతో రాఖీ వస్తుంది. ఈ రాఖీ మీ సోదరితో కట్టించుకుని ఆ బలరాముని విగ్రహాన్ని బహుమతిగా ఇస్తే వారు ఎంతో సంతోషిస్తారు. ఈ బలరాముని విగ్రహం బహుమతిగా ఇవ్వడంతో పాటు మీ సోదరికి మీరు శ్రీరామరక్షగా ఉంటానని ప్రామిస్ చేసినట్టు కూడా ఉంటుంది. ఈ గిఫ్ట్ ప్యాక్ లో రాఖీ, రామ్ లల్లా విగ్రహం, గ్రీటింగ్ కార్డు వస్తాయి. దీని అసలు ధర 1749 రూపాయలు. ఆఫర్ లో 299 రూపాయలు. ఈ గిఫ్ట్ సెట్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.  

ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడేవి వాచ్ లు. వారి చేతికి ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మూడు గిఫ్ట్ సెట్ ప్యాక్ ఒకటి ఉంది. ఇందులో అనలాగ్ ప్లెయిన్ బ్లాక్ డయల్ మ్యాగ్నెట్ వాచ్, రెండు బ్రాస్ లెట్లు వస్తున్నాయి. దీని అసలు ధర 2 వేల రూపాయలు కాగా ఆఫర్ లో కేవలం 299 రూపాయలకే అందుబాటులో ఉంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.    

ఆడపిల్లలు ఎక్కువగా ఇష్టపడే వాటిలో హ్యాండ్ బ్యాగ్ ఒకటి. మంచి ఆకర్షణీయమైన కలర్ ఫుల్ హ్యాండ్ బ్యాగ్ ని గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. లెదర్ బ్యాగ్, లెదర్ హ్యాండ్ బ్యాగ్, లెదర్ పౌచ్ సెట్ ఉంది. పింక్, బ్లాక్ కలర్స్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఈ సెట్ అసలు ధర రూ. 1799 అయితే ఆఫర్ లో రూ. 639కే అందుబాటులో ఉంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

మీ చెల్లెలు లేదా అక్కతో కలిసి టైం పాస్ కోసం ఒక ఆట ఆడుకోవాలి అని అనుకుంటే ఈ గిఫ్ట్ బెస్ట్ అని చెప్పవచ్చు. దీని పేరు స్పిన్ వీల్ కార్డు. ఈ స్పిన్ వీల్ లో ఐఫోన్, హాలిడే ఇన్ గోవా, ఆశీర్వాద్, ల్యాప్ టాప్ వంటి పేర్లు ఉంటాయి. స్పిన్ చేసినప్పుడు పాయింటర్ దేని మీద ఆగితే దాన్ని అవతల ఆడే వ్యక్తి కొనివ్వాలి. బ్రదర్ తో ఆడవచ్చు లేదా ఇంకెవరితో అయినా ఆడవచ్చు. ఫన్ తో పాటు కొన్ని అవసరాలు కూడా ఫుల్ ఫిల్ అవుతాయి. థ్రిల్లింగ్ గా ఉంటుంది. దీని ధర 299 రూపాయలు. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మీ పేరు, మీ సిస్టర్ పేరు వచ్చేలా ఒక చక్కని లైట్ ని కొని ఇస్తే మీ సోదరి ఎంతగానో సంతోషిస్తారు. కొన్ని కొటేషన్స్ తో మంచి ఆకర్షణీయమైన లైట్స్ ని ఎంచుకోవచ్చు. డెకరేషన్ గా కూడా ఉపయోగపడుతుంది. దీని అసలు ధర 1599 రూపాయలు కాగా ఆఫర్ లో రూ. 999 పడుతుంది. ఈ లైట్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఆయిల్ పెయింటింగ్ అంటే చాలా మంది ఇష్టపడతారు. మీ సిస్టర్ కి ఆయిల్ పెయింటింగ్ తో ఉన్న ఫోటోని గిఫ్ట్ గా ఇచ్చి చూడండి. మీరు ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నారో అనేది తెలుస్తుంది. ఆయిల్ పెయింటింగ్ లో మీ సిస్టర్ ఫోటో కావాలంటే ఆన్ లైన్ లో ఆర్డర్ చేసేటప్పుడు కంపెనీ వాట్సాప్ నంబర్ కి ఫోటో పంపిస్తే ఫోటో ఫ్రేమ్ చేసి డెలివరీ చేస్తారు. దీని అసలు ధర రూ. 2,599 కాగా ఆఫర్ లో రూ. 1149కే అందుబాటులో ఉంది. ఈ ఆయిల్ పెయింటింగ్ ఫోటో ఫ్రేమ్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

డిజిటల్ యూవీ ఫోటోతో ఒక 3డీ ఇల్యూజన్ లాంప్ వస్తుంది. ఇది లైట్ గా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మీరు ప్రేమించే వారి ఫోటో కూడా కనబడుతుంది. మీ సిస్టర్ ఫోటోని ఈ 3డీ ఇల్యూజన్ లాంప్ లో సెట్ చేయచ్చు. ఈ గిఫ్ట్ కనుక తనకు ఇస్తే ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. దీని ధర రూ. 1149. 3డీ ఇల్యూజన్ లాంప్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

మీ సిస్టర్ ది, మీది ఫోటోతో ఉన్న ఒక లాంప్ ని కూడా గిఫ్ట్ గా ఇస్తే బాగుంటుంది. ఈ లాంప్ సెట్ ధర రూ. 1297. దీన్ని ఆర్డర్ చేసే ముందు మీ పేర్లు ఇచ్చి కస్టమైజ్ చేసుకోవచ్చు. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş