iDreamPost
android-app
ios-app

ఈ మూడు వస్తువుల ధరలు వంద లోపే! వెంటనే కొనుక్కోండి.. మిస్ కాకండి

  • Published Aug 01, 2024 | 11:02 AM Updated Updated Aug 01, 2024 | 11:02 AM

Mobile Phone Charging Stand, Universal Mobile Holder, Phone Kickstand Under 100 Rupees: చిన్న చిన్న వస్తువులే కానీ వాటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి వస్తువులు మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిలో మూడు వస్తువులు మీకు బాగా ఉపయోగపడేవి ఉన్నాయి. పైగా వాటి ధర కూడా వంద రూపాయల లోపే ఉంది. కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ ధర పెరిగిపోయే అవకాశం ఉంది. 

Mobile Phone Charging Stand, Universal Mobile Holder, Phone Kickstand Under 100 Rupees: చిన్న చిన్న వస్తువులే కానీ వాటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. అలాంటి వస్తువులు మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిలో మూడు వస్తువులు మీకు బాగా ఉపయోగపడేవి ఉన్నాయి. పైగా వాటి ధర కూడా వంద రూపాయల లోపే ఉంది. కాబట్టి మీరు అస్సలు మిస్ అవ్వకండి. మళ్ళీ ధర పెరిగిపోయే అవకాశం ఉంది. 

  • Published Aug 01, 2024 | 11:02 AMUpdated Aug 01, 2024 | 11:02 AM
ఈ మూడు వస్తువుల ధరలు వంద లోపే! వెంటనే కొనుక్కోండి.. మిస్ కాకండి

వంట చేసుకునే సమయంలో కుకింగ్ వీడియోస్ చూడడమొ లేక వీడియో కాల్ లో లోనో మాట్లాడాల్సి వస్తుంది. అలానే ఆఫీసుల్లో ఉన్నప్పుడు పదే పదే మెసేజులు వస్తాయి. సిస్టం ముందు కూర్చుని పని చేసుకుంటుండగా కాల్స్, మెసేజులు వస్తాయి. వెనక్కి జారబడి పని చేసేవాళ్ళు ఉంటారు. సడన్ గా కాల్స్, మెసేజులు వస్తే టేబుల్ మీద పడుకోబెట్టిన ఫోన్ దగ్గరకు తల వాల్చి.. ఫోన్ దగ్గర బుర్ర పెట్టి చూడడమో లేక ఫోన్ ని దగ్గరకు తీసుకుని చూడ్డమో చేయాల్సి ఉంటుంది. అదే మీ దగ్గర 99 రూపాయల ఈ చిన్న గాడ్జెట్ ఉంటే ఇంత శ్రమ ఉండదు. సమయం వృధా అవ్వదు. కొన్నిసార్లు ఫోన్ ని చూసి పని చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ గాడ్జెట్ ఉపయోగపడుతుంది. ఫోన్ కి కిక్ స్టాండ్ అని ఒక స్టిక్కర్ లాంటిది వస్తుంది. నిలువుగా, అడ్డంగా డెస్క్ స్టాండ్ గా వాడుకోవచ్చు. దీన్ని ఫోన్ వెనుక అంటించుకుంటే సరిపోతుంది. స్టిక్కర్ మీద ఒక చిన్న స్ట్రాప్ లాంటిది ఉంటుంది. దాన్ని బయటకు తీసి స్టాండ్ గా వాడుకోవచ్చు. ఇది ఫోన్ కి ఉన్నా అదనంగా మరొక వస్తువు ఉన్నట్టు ఉండదు. తేలికగా ఉంటుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 299 కాగా ఆఫర్ లో రూ. 99కే అందుబాటులో ఉంది. దీన్ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఫోన్ స్టాండ్ చాలా మందికి అవసరం ఉంటుంది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. టేబుల్ మీద నిలువుగా, అడ్డంగా ఎలా కావాలంటే అలా ఫోన్ ని పెట్టుకునే స్టాండ్ ఇది. మెసేజులు చూడ్డానికి, సినిమాలు చూడ్డానికి, వీడియో కాల్స్ లో మాట్లాడడానికి ఇది ఉపయోగపడుతుంది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మామూలుగా పెట్టినప్పుడు ఛార్జింగ్ వైర్ మడత పడి పాడవుతుంది. దీని వల్ల అలా జరగదు. అలానే కిచెన్ లో వంట చేస్తున్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది. దీని అసలు ధర రూ. 699 కాగా ఆఫర్ లో రూ. 95కే అందుబాటులో ఉంది. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. పవర్ సాకెట్లు అన్నీ హైట్ లో ఉంటాయి. సాకెట్ పక్కన కప్ బోర్డ్స్ ఉండనప్పుడు ఇబ్బంది అవుతుంది. అయితే మీ ఇంట్లో గోడకు అంటించుకునే ఈ మొబైల్ హోల్డర్ ఉండాల్సిందే. దీనికి జిగురు ఉంటుంది. గోడకు అతుక్కుపోతుంది. ప్రత్యేకించి రంధ్రాలు వేసి.. స్క్రూలు వేసే పని లేదు. దీన్ని పవర్ సాకెట్ పక్కనే పెట్టుకోవచ్చు. ఫోన్ ని వేలాడదీసే పని లేదు. ఇందులో ఏసీ, టీవీ రిమోట్ లు కూడా పెట్టుకోవచ్చు. దీని అసలు ధర రూ. 324 కాగా ఆఫర్ లో రూ. 89కే అందుబాటులో ఉంది. లిమిటెడ్ టైం డీల్. మళ్ళీ ధర పెరిగిపోతుంది. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.