iDreamPost
android-app
ios-app

Krishnashtami 2024: ఈ కృష్ణాష్టమికి మీ పిల్లలని కృష్ణుడిగా మార్చేయండి.. బెస్ట్ కృష్ణ అవుట్ ఫిట్స్..

  • Published Aug 25, 2024 | 5:16 AM Updated Updated Aug 25, 2024 | 9:56 AM

Krishnashtami 2024 Costumes For Kids: కృష్ణాష్టమి వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులు కృష్ణుడి వేషం వేసి మురిసిపోతుంటారు. యశోదలా తల్లి మురిసిపోతూ కృష్ణుడి గెటప్ లో ఉన్న పిల్లాడిని చూసి ముద్దాడుతుంటుంది. మీరు కూడా ఇలానే మీ పిల్లలని కృష్ణుడి గెటప్ లో చూడాలంటే ఈ కాస్ట్యూమ్స్ ని వేసేయాల్సిందే.

Krishnashtami 2024 Costumes For Kids: కృష్ణాష్టమి వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలకి తల్లిదండ్రులు కృష్ణుడి వేషం వేసి మురిసిపోతుంటారు. యశోదలా తల్లి మురిసిపోతూ కృష్ణుడి గెటప్ లో ఉన్న పిల్లాడిని చూసి ముద్దాడుతుంటుంది. మీరు కూడా ఇలానే మీ పిల్లలని కృష్ణుడి గెటప్ లో చూడాలంటే ఈ కాస్ట్యూమ్స్ ని వేసేయాల్సిందే.

  • Published Aug 25, 2024 | 5:16 AMUpdated Aug 25, 2024 | 9:56 AM
Krishnashtami 2024: ఈ కృష్ణాష్టమికి మీ పిల్లలని కృష్ణుడిగా మార్చేయండి.. బెస్ట్ కృష్ణ అవుట్ ఫిట్స్..

ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ వస్తుంది. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పెద్దలు పిల్లలకు కృష్ణ, గోపిక డ్రెస్సులు వేయించి సరదాగా ఫోటోలు తీస్తుంటారు. ఇప్పటికే పాఠశాలల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. పిల్లలతో కృష్ణుడు, గోపికల వేషాలు వేయించి కోలాటాలు ఆడించారు. పిల్లలు కూడా ఎంతో సరదాగా ఆడిపాడారు. సోమవారం నాడు కృష్ణాష్టమి కాబట్టి మీరు కూడా మీ పిల్లలని కృష్ణుడిగా, గోపికగా ముస్తాబు చేయాలని అనుకుంటే కనుక మీ కోసమే బెస్ట్ కాస్ట్యూమ్స్ ని తీసుకొచ్చాము. కాకు ఫ్యాన్సీ డ్రెస్సులు అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.

లిటిల్ కృష్ణ క్లాసికల్ థీమ్ సెట్ ఒకటి అందుబాటులో ఉంది. ఎరుపు, పసుపు రంగుల్లో అందుబాటులో ఉంది. కిరీటం, ఫ్లూట్, నెమలి పింఛం, నడుముకి వడ్డాణం లాంటి బెల్టు, నెక్లెస్, మణికట్టు బాండ్స్ తో కూడిన సెట్ వస్తుంది. దోతీ ప్యాంట్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 1550 కాగా ఆఫర్ లో రూ. 1271కే అందుబాటులో ఉంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఆడపిల్లలకి సెట్ అయ్యే కాస్ట్యూమ్స్ కూడా ఉన్నాయి. కేవలం కిరీటం కావాలంటే కిరీటం ఉంది. డ్రెస్ కాకుండా కిరీటం, ఫ్లూట్, నెమలి పించం వంటివి అందుబాటులో ఉన్నాయి. ఈ కాస్ట్యూమ్ ధర రూ. 299గా ఉంది. ఇందులో రకాలను బట్టి కాస్ట్యూమ్స్ ధరలు ఉన్నాయి. 300 రూపాయల నుంచి 400, 500, 1000, 1500 రేంజ్ వరకూ ఉన్నాయి. అన్ని వయసుల వారికి కృష్ణుడి గెటప్ కి సంబంధించిన కాస్ట్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. అలాంటి పిల్లలను దేవుడి గెటప్ లో చూడాలని చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. ఇలా బుల్లి కృష్ణయ్య వేషంలో చూడాలనుకుంటే కనుక ఈ కాస్ట్యూమ్స్ ని ట్రై చేయండి. మీరు మాత్రమే కాకుండా మీ పిల్లలు కూడా సంతోషపడతారు. రకరకాల కృష్ణుడి కాస్ట్యూమ్స్ ని చూసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

 

 

 

Jojobet GirişjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş