iDreamPost
android-app
ios-app

Bajaj Chetak నుంచి బడ్జెట్ ధరలో అదిరిపోయే వేరియంట్ లాంచ్!

  • Published Sep 04, 2024 | 4:59 PM Updated Updated Sep 04, 2024 | 4:59 PM

Bajaj Chetak Blue 3202: దేశంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెడుతున్నాయి. తెగ పోటీ పడుతున్నాయి. పోటీలో గట్టి పోటీని ఇచ్చేందుకు బజాజ్ మరో వేరియంట్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

Bajaj Chetak Blue 3202: దేశంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెడుతున్నాయి. తెగ పోటీ పడుతున్నాయి. పోటీలో గట్టి పోటీని ఇచ్చేందుకు బజాజ్ మరో వేరియంట్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

  • Published Sep 04, 2024 | 4:59 PMUpdated Sep 04, 2024 | 4:59 PM
Bajaj Chetak నుంచి బడ్జెట్ ధరలో అదిరిపోయే వేరియంట్ లాంచ్!

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరిగిపోతుంది. అందులోనూ టూ వీలర్స్ సేల్ పెరుగుతున్నాయి. చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెడుతున్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లను ఉత్పత్తి చెయ్యడంలో తెగ పోటీ పడుతున్నాయి. అయితే ఈ పోటీలో గట్టి పోటీని ఇచ్చేందుకు బజాజ్ రెడీ అవుతుంది. ఇక ఈ బ్రాండ్ నుంచి ప్రస్తుతం చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు దీనిని కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తీసుకురావడంలో బిజీగా ఉంది బజాజ్. ఈ స్కూటర్ స్పెషల్ ఎడిషన్ వెర్షన్‌ని ఇటీవల లాంచ్ చేసింది. తాజాగా మరో మరో వేరియంట్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇక దీని గురించి పూర్తి వివరాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బజాజ్ సమర్పిస్తున్న ఈ కొత్త వేరియంట్ పేరు చేతక్ బ్లూ 3202. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.2 కిలో వాట్ల హబ్ మౌంటెడ్ పీఎంఎస్ మోటార్ కలిగి ఉంటుంది. అలాగే 3.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉంటుంది. ఇది కొత్త బ్యాటరీ సెల్స్ కలిగి ఉంది. అందువల్ల ఈ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 137 కిలోమీటర్ల వరకు రేంజిని ఇస్తుంది. ఇంకా ఇందులో LED డీఆర్ఎల్, కనెక్టివిటీ ఫీచర్లు, TFT ఇన్‌స్ట్రూమెంట్ కన్సోల్, ఆల్ మెటల్ బాడీ, USB ఛార్జింగ్ పోర్ట్, LED హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఇందులో ఇల్యూమినేటెడ్ స్విచ్ గేర్, సాఫ్ట్ క్లోజ్ సీట్, రివర్స్ ఫంక్షన్, స్మార్ట్ కీ ఈవీ వంటి సూపర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ స్కూటర్లో స్పోర్ట్స్, క్రాల్ మోడ్స్‌తో పాటు ఎక్కువ రేంజ్‌ ఇవ్వడానికి ఎకో మోడ్ కూడా ఉంది.

bajaj chetak blue 3202

బజాజ్ చేతక్ బ్లూ 3202 టెక్ ప్యాక్‌ ఇంకా సూపర్ ఫీచర్లని ఇస్తుంది. దీనిలో అదనంగా హిల్ హోల్డ్, రోల్-ఓవర్ డిటెక్షన్‌ ఫీచర్స్ వస్తాయి. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర విషయానికి వస్తే.. దీని ధర కేవలం రూ.1.15 లక్షల ఎక్స్ షోరూమ్ మాత్రమే ఉంటుంది.. 137 కిలోమీటర్ల రేంజిలో ఈ స్కూటర్ ఈ ధరతో రావడం విశేషం. దీన్ని కొనుగోలు చేయాలనుకునే వారు రూ .2,000 టోకెన్ అమౌంట్‌ ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఇది బ్రూక్లిన్ బ్లాక్, సైబర్ వైట్, ఇండిగో మెటాలిక్, మ్యాట్ కోర్స్ గ్రే అనే నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇక బజాజ్ నుంచి రాబోతున్న ఈ సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ 3202 పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet