iDreamPost
android-app
ios-app

8 వేలకే ఇల్లు ఊడ్చి, తడిగుడ్డ పెట్టే మెషిన్.. అస్సలు మిస్ చేసుకోవద్దు!

  • Published Aug 06, 2024 | 2:00 AM Updated Updated Aug 06, 2024 | 6:18 PM

Automatic Sweeping And Mop Robot Vacuum Cleaner For Only 8 Thousand: ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టే రోబో వాక్యూమ్ క్లీనర్ కొనాలంటే కనీసం 30 వేలు పైనే పెట్టాలి. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడు 10 వేల లోపే ఆటోమేటిక్ వాక్యూమ్ క్లీనర్స్ అందుబాటులో ఉన్నాయి. 8 వేలకే ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టే మెషిన్ అందుబాటులో ఉంది.

Automatic Sweeping And Mop Robot Vacuum Cleaner For Only 8 Thousand: ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టే రోబో వాక్యూమ్ క్లీనర్ కొనాలంటే కనీసం 30 వేలు పైనే పెట్టాలి. అయితే అది ఒకప్పుడు. ఇప్పుడు 10 వేల లోపే ఆటోమేటిక్ వాక్యూమ్ క్లీనర్స్ అందుబాటులో ఉన్నాయి. 8 వేలకే ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టే మెషిన్ అందుబాటులో ఉంది.

8 వేలకే ఇల్లు ఊడ్చి, తడిగుడ్డ పెట్టే మెషిన్.. అస్సలు మిస్ చేసుకోవద్దు!

ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టాలంటే అది ఎంత పెద్ద పనో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో ఒక పక్క ఆఫీసుకి వెళ్లి రావడం.. మరో పక్క పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు చేయడం ఇలా చాలా పని భారం ఉంటుంది. పని చేసే ఓపిక ఉన్నా గానీ సమయం ఉండదు. ఉరుకుల పరుగుల మీద హడావుడి హడావుడిగా పని చేసి అలసిపోవడం ఎందుకు చెప్పండి. మీ కోసమే ఒక అద్భుతమైన ప్రాడెక్ట్ వచ్చేసింది. మీరు రిమోట్ తో ఆపరేట్ చేస్తే చాలు.. ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ ఆటోమేటిక్ గా ఇల్లు ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేస్తుంది. ఇదొక్కటి మీ ఇంట్లో ఉంటే మీ శ్రమ తగ్గుతుంది. ఒకవేళ పని మనిషి ఉంటే ఆమెకు ఇచ్చే ఖర్చులు తగ్గుతాయి. 

స్పోరోని రోబోటిక్ మాప్ స్మార్ట్ ఆటోమేటిక్ క్లీనర్ ఇప్పుడు ఆఫర్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇల్లు ఊడుస్తుంది. తడిగుడ్డ పెడుతుంది. మెషిన్ కి రెండు వైపులా బ్రష్  లు ఉన్నాయి. దీని పైన 200 ఎంఎల్ వాటర్ ట్యాంక్ ఒకటి ఉంటుంది. ఇందులో నీరు పోసుకుని మీరు తడిగుడ్డ పెట్టుకోవచ్చు. ఇది 2000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే గంట నుంచి గంటన్నర పాటు పని చేస్తుంది. ఎక్కడ ఫ్లోర్ క్లీన్ చేయాలనుకుంటున్నారో అక్కడ  మాత్రమే చేసేలా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. బెడ్ కింద, సోఫా కింద, ఇరుకు ప్రాంతాల్లో కూడా ఇది వెళ్ళిపోయి సులువుగా శుభ్రం చేసేస్తుంది. దీన్ని రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేయవచ్చు. ఇందులో 6 క్లీనింగ్ మోడ్స్ ఉంటాయి. ఫ్రీ, బౌ, మాపింగ్, వాటర్ రిపిల్, ఎడ్జ్, రిమోట్ కంట్రోల్ మోడ్స్ ఉన్నాయి. టైమింగ్ ఫంక్షన్ కూడా ఉంది.

Vaccum Cleaner

ఇది డస్ట్ బాక్స్, వాటర్ ట్యాంక్ తో వస్తుంది. ఇది ఎలాంటి నేల మీదనైనా పని చేస్తుంది. డూప్లెక్స్ హౌజ్ లో ఉండేవారు ఇది మెట్ల మీద నుంచి పడిపోతుందేమో అన్న భయం అక్కర్లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న యాంటీ కొలిజన్ గార్డ్ పడిపోకుండా ఆపుతుంది. దీని అసలు ధర రూ. 21,999 కాగా ఆఫర్ లో రూ. 7,999కే అందుబాటులో ఉంది. ఈ ధరకి అసలు ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టే వాక్యూమ్ క్లీనర్ అనేది రాదు. చేత్తో పట్టుకుని ఊడ్చే వాక్యూమ్ క్లీనర్లే 6 వేలు, 8 వేలు రేంజ్ లో ఉన్నాయి. ఇక ఆటోమేటిక్ గా ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టే క్లీనర్స్ అయితే వేరే కంపెనీకి చెందినవి 30 వేలు, 50 వేలు, 70 వేలు ఇలా ఉన్నాయి. కాబట్టి 8 వేలలో ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టే వాక్యూమ్ క్లీనర్ వస్తుందంటే కళ్ళకి అద్దుకుని తీసుకోవచ్చు. ఈ ఆటోమేటిక్ రోబో వాక్యూమ్ క్లీనర్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş