iDreamPost
android-app
ios-app

28 వేలకే ఫుల్లీ ఆటోమేటిక్ 9 కేజీ వాషింగ్ మెషిన్.. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు

Bosch 9kg 5 Star Anti Stain & AI Active Water Plus Fully Automatic Front Load Washing Machine: వాషింగ్ మెషిన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ఇప్పుడు ప్రముఖ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ మీద ఏకంగా 33 వేల తగ్గింపు లభిస్తుంది. దీంతో 9 కిలోల సామర్థ్యం కలిగిన ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని మీరు కేవలం 28 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Bosch 9kg 5 Star Anti Stain & AI Active Water Plus Fully Automatic Front Load Washing Machine: వాషింగ్ మెషిన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. ఇప్పుడు ప్రముఖ కంపెనీకి చెందిన వాషింగ్ మెషిన్ మీద ఏకంగా 33 వేల తగ్గింపు లభిస్తుంది. దీంతో 9 కిలోల సామర్థ్యం కలిగిన ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని మీరు కేవలం 28 వేలకే సొంతం చేసుకోవచ్చు.

28 వేలకే ఫుల్లీ ఆటోమేటిక్ 9 కేజీ వాషింగ్ మెషిన్.. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు

బట్టలు చేత్తో ఉతకాలంటే ఎంత కష్టమో ఉతికే వారికే తెలుస్తుంది. కొంతమందికి సర్ఫ్ పడదు. కందిపోతాయి. పైగా గట్టిగా పిండాలంటే మహా కష్టం. దీనికి తోడు అసలే వర్షాలేమో.. త్వరగా ఆరవు. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేందుకు వాషింగ్ మెషిన్ ఉండాల్సిందే అని అనుకున్నట్లైతే కనుక ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇప్పుడు వాషింగ్ మెషీన్స్ పై భారీ ఆఫర్లు ఉన్నాయి. అయితే వాషింగ్ మెషీన్స్ లో టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండిటిలో ఏది బెస్ట్ అంటే ఫ్రంట్ లోడ్ అనే చెబుతారు నిపుణులు. కాబట్టి మీరు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని.. అది కూడా ఎక్కువ సామర్థ్యం ఉన్న మెషిన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 

బోష్ కంపెనీకి చెందిన 9 కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ ఇప్పుడు ఆఫర్ లో 37 వేలకే అందుబాటులో ఉంది. ఇది యాంటీ స్టెయిన్, ఏఐ యాక్టివ్ వాటర్ ప్లస్ ఫ్రంట్ లోడ్ ఫీచర్ తో వస్తుంది. ఇందులో ఇంకో ప్రత్యేకత ఏంటంటే హీటర్ ఉంది. మీ బట్టలను వేడి నీటితో ఉతుక్కోవచ్చు. ప్రీ ట్రీట్మెంట్, యాంటీ బ్యాక్టీరియాతో స్టీమ్ ఫీచర్స్ తో వస్తుంది. ఇందులో 5 స్టార్ ఇన్వర్టర్ ఫీచర్ కూడా ఉంది. ప్రీ సోకింగ్ అంటే ముందుగానే నానబెట్టుకోవచ్చు. ముడతలు పడవు. సాఫ్ట్ కేర్ డ్రమ్ ని ఇచ్చారు. మట్టి, ఆయిల్, టీ, చెమట వంటి మరకలను ఇది సులువుగా పోగొడుతుంది. ఎల్ఈడీ డిస్ప్లే, సాఫ్ట్ టచ్ బటన్స్ ఇచ్చారు. చైల్డ్ లాక్, హైజీన్ స్టీమ్, డ్రమ్ క్లీన్, డిలే స్టార్ట్, ఇన్ బిల్ట్ హీటర్ వంటి ప్రత్యేక ఫీచర్స్ ఉన్నాయి.  స్పీడ్ డ్రై, వాటర్ ప్లస్, క్విక్ వాష్, హెవీ డ్యూటీ, ఎక్ట్రా రిన్స్ వంటి సైకిల్ ఆప్షన్స్ ఇచ్చారు. వాషింగ్ మెషిన్ పై రెండేళ్ల వారంటీ, మోటార్ పై 12 ఏళ్ల వారంటీ ఇస్తుంది కంపెనీ. 

దీని అసలు ధర రూ. 60,990గా ఉండగా.. ఆన్ లైన్ లో ఆఫర్ లో ప్రస్తుతం రూ. 36,990గా ఉంది. అయితే మీరు దీన్ని 28,490 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. దీని కోసం మీరు 2 వేల రూపాయల డిస్కౌంట్ తో కూడిన కూపన్ ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ;లేదా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు గానీ ఉంటే కనుక దాని మీద అదనంగా రూ. 6500 తగ్గింపు పొందవచ్చు. మొత్తం మీద మీరు 61 వేల రూపాయల విలువైన ఈ బ్రాండెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని కేవలం 28 వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత వాషింగ్ మెషిన్ ఉంటే కనుక ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో అదనంగా రూ. 6,014 తగ్గింపు పొందవచ్చు. మరి ఈ బోష్ కంపెనీ ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి