iDreamPost
android-app
ios-app

8 వేల రూపాయల ఇయర్ బడ్స్ కేవలం 2 వేలకే.. బెస్ట్ డీల్ అంటే ఇదే

boAt Newly Launched Nirvana Space TWS in Ear Earbuds: తక్కువ ధరకే బ్రాండెడ్ ఇయర్ బడ్స్ కావాలా? అయితే ఇదే మంచి అవకాశం. 8 వేల రూపాయల ఇయర్ బడ్స్ ని కేవలం 2 వేలకే పొందవచ్చు. బోట్ కంపెనీ కొత్తగా లాంఛ్ చేసిన ఇయర్ బడ్స్ ని ఆఫర్ లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

boAt Newly Launched Nirvana Space TWS in Ear Earbuds: తక్కువ ధరకే బ్రాండెడ్ ఇయర్ బడ్స్ కావాలా? అయితే ఇదే మంచి అవకాశం. 8 వేల రూపాయల ఇయర్ బడ్స్ ని కేవలం 2 వేలకే పొందవచ్చు. బోట్ కంపెనీ కొత్తగా లాంఛ్ చేసిన ఇయర్ బడ్స్ ని ఆఫర్ లో తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

8 వేల రూపాయల ఇయర్ బడ్స్ కేవలం 2 వేలకే.. బెస్ట్ డీల్ అంటే ఇదే

అప్పుడప్పుడు ఆఫర్స్ నడుస్తుంటాయి. ఆఫర్స్ లో భాగంగా హోమ్ నీడ్స్, హోమ్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి వాటి మీద పలు కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. తాజాగా పలు ఉత్పత్తుల మీద భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేసింది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ. ఇయర్ బడ్స్ పై భారీ ఆఫర్ ని తీసుకొచ్చింది. బోట్ కంపెనీ గురించి తెలిసిందే. ఇండియాలోనే నంబర్ వన్ ఆడియో వేర్ కంపెనీగా ఉంది. అలాంటి బోట్ కంపెనీ కొత్తగా లాంచ్ చేసిన నిర్వాణ స్పేస్ టీడబ్ల్యూఎస్ ఇయర్ బడ్స్ పై ఇప్పుడు భారీ ఆఫర్ నడుస్తోంది. 360 డిగ్రీ స్పేషియల్ ఆడియో ఫీచర్ ని ఇచ్చారు. పర్సనల్ సౌండ్ స్కేప్ అనుభూతిని పొందవచ్చు. ఫీల్ గుడ్ రొమాంటికి కామెడీ సీన్స్, థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు ఈ ఇయర్ బడ్స్ అన్ని దిశల నుంచి ఆకర్షణీయమైన ఆడియోతో సినిమాటిక్ ఎఫెక్ట్ ని రీ క్రియేట్ చేస్తాయి. 32 డీబీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తుంది.

ఈ నిర్వాణ స్పేస్ టీడబ్ల్యూఎస్ సరౌండింగ్స్ నుంచి వచ్చే నాయిస్ ని రానివ్వకుండా ఆపుతుంది. 32 డీబీ వరకూ బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్ ని క్యాన్సిల్ చేస్తుంది. దీని వల్ల మ్యూజిక్ లోని ప్రతీ బీట్ ని, ప్రతీ రిథమ్ ని ఆస్వాదించగలుగుతారు. ఇందులో 10 ఎంఎం సుపీరియర్ డైమండ్ లైక్ కార్బన్ (డీఎల్సీ) డ్రైవర్స్ తో వస్తుంది. దీని వల్ల అవుట్ స్టాండింగ్ బ్యాలన్స్ తో క్రిస్ప్ సౌండ్ ఉత్పత్తి అవుతుంది.     ఇందులో ఏఐ ఈఎన్ఎక్స్ తో 4 మైక్స్ ఇచ్చారు. అడాప్టివ్ ఈక్యూ, ఇన్ ఇయర్ డిటెక్షన్, ఫాస్ట్ పెయిర్ వంటి ఫీచర్స్ తో ఈ ఇయర్ బడ్స్ వస్తున్నాయి. ఇన్ ఇయర్ డిటెక్షన్ అంటే 100 గంటల ప్లే బ్యాక్ తో వస్తుంది. సింగిల్ ఛార్జ్ తో ఎక్కువ సమయం నిలబడేలా దీన్ని రూపొందించారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఛార్జింగ్ కేస్ తో 100 గంటల ప్లే బ్యాక్ అనేది వస్తుంది. 15 నిమిషాలు ఈ ఇయర్ బడ్స్ ని ఛార్జ్ చేస్తే 240 నిమిషాల పాటు వాడుకోవచ్చు.  దీని అసలు ధర రూ. 7,990 కాగా ఆఫర్ లో రూ. 1,999 పడుతుంది. 75 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ప్రైమ్ మెంబర్స్ అయితే కనుక మీకు ఈ రేటుకి లభిస్తుంది. లేదంటే రెగ్యులర్ ప్రైజ్ అంటే రూ. 2,008 పడుతుంది. ఈ ఇయర్ బడ్స్ మీద ఏడాది పాటు వారంటీ ఇస్తున్నారు. ఇంతకంటే బెస్ట్ డీల్ మరొకటి ఉండదేమో. 8 వేల రూపాయల ఇయర్ బడ్స్ 2 వేలకే దొరకడం.. అందులోనూ బోట్ కంపెనీ ఇయర్ బడ్స్ దొరకడం నిజంగా బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. ఈ ఇయర్ బడ్స్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి