iDreamPost
android-app
ios-app

1299 రూపాయల విలువ చేసే 6 జతల సాక్సులు కేవలం రూ.118కే!

  • Published Aug 04, 2024 | 4:52 PM Updated Updated Aug 04, 2024 | 4:52 PM

1299 Rupees 6 Pair Socks Now Available At Just 118 Rupees Only: బయట మార్కెట్లో సాక్సులు కొనాలంటే ఒక జతే 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంటుంది. అలాంటిది ఆరు జతల సాక్సులు కేవలం 118 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. మరి మీకు కావాలంటే వెంటనే కొనేసుకోండి.

1299 Rupees 6 Pair Socks Now Available At Just 118 Rupees Only: బయట మార్కెట్లో సాక్సులు కొనాలంటే ఒక జతే 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఉంటుంది. అలాంటిది ఆరు జతల సాక్సులు కేవలం 118 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. మరి మీకు కావాలంటే వెంటనే కొనేసుకోండి.

  • Published Aug 04, 2024 | 4:52 PMUpdated Aug 04, 2024 | 4:52 PM
1299 రూపాయల విలువ చేసే 6 జతల సాక్సులు కేవలం రూ.118కే!

షూస్ కి ఖచ్చితంగా సాక్సులు ఉండాల్సిందే. సాక్సులు కొనాలంటే ఒక జతకి 150 నుంచి 200 రూపాయలు వెచ్చించాలి. అయితే మీరు ఇంతకంటే తక్కువ ధరకు ఆరు జతల సాక్సులు పొందవచ్చు. ఎస్జే వేర్ కంపెనీకి చెందిన ఆరు జతల స్పోర్ట్స్ సాలిడ్ యాంకిల్ లెంత్ సాక్సులను కేవలం 118 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. ఇది మగవారికి, ఆడవారికి ఇద్దరికీ సూట్ అవుతుంది. ఇవి మూడు రంగుల్లో లభిస్తున్నాయి. నలుపు, నీలం, సిమెంట్ రంగుల్లో వస్తున్నాయి. 6 అంగుళాల నుంచి 13 అంగుళాల యూఎస్ సైజుతో వస్తున్నాయి. ఫ్రీ సైజ్ కారణంగా 6 నుంచి 13 అంగుళాల సైజు పాదం ఉన్న ఎవరికైనా సూట్ అవుతుంది. హై క్వాలిటీ కాటన్ తో తయారు చేసిన సాక్సులు.

70 శాతం కాటన్, 20 శాతం స్పాండెక్స్, 10 శాతం పాలిస్టర్ ని వినియోగించి ఈ సాక్సులను తయారు చేసింది. స్పోర్ట్స్, ఫార్మల్, బిజినెస్, అవుట్ డోర్ వంటి పలు రకాల షూస్ కి ఈ సాక్సులు మ్యాచ్ అవుతాయి. స్కిన్ ఫ్రెండ్లీ, బ్రీథబుల్, యాంటీ ఆడర్, డ్యూరబుల్ సాక్సులివి. స్మెల్ రావు, స్కిన్ కి ఎలాంటి ఇరిటేషన్ ఉండదు. తేమను ఉండనివ్వదు. హీల్ ట్యాబ్, రీఇన్ఫోర్స్డ్ టో, ఆర్క్ సపోర్ట్, థిక్ సాఫ్ట్ సోల్ తో వస్తున్నాయి. కాలి మడమలకు రక్షణనిస్తాయి. వీటి అసలు ధర రూ. 1299 కాగా ఆఫర్ లో రూ. 118కే అందుబాటులో ఉన్నాయి. 12 జతల సాక్సులు ఐతే రూ. 198కే అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ ఆడినప్పుడు, ఫార్మల్ షూస్ వేసుకున్నప్పుడు, క్యాజువల్, పార్టీ పర్పస్ ఇలా అకేషన్ ని బట్టి వేసుకోవచ్చు. గుడ్  లుకింగ్ సాక్సులు, అలానే కంఫర్ట్ కూడా ఉంటాయి.   

మరో కంపెనీకి చెందిన సాక్సులు ఉన్నాయి. నావీ స్పోర్ట్ ఒరిజినల్స్ యూనిసెక్స్ క్యాజువల్ కుషన్ కాటన్ యాంకిల్ సాక్సులు నా జతలవి 251 రూపాయలకే అందుబాటులో ఉన్నాయి. ఈ నాలుగు జతల సాక్సుల అసలు ధర రూ. 799 రూపాయలు. కానీ ఆఫర్ లో రూ. 251కే వస్తున్నాయి. ఇది కూడా చెమటను పీల్చుకుంటుంది. స్మెల్ రావు. ఇది లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. ఈ సాక్సులను కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet