iDreamPost
android-app
ios-app

43 వేల శాంసంగ్ స్మార్ట్ వాచ్ ధర రూ. 8 వేలే! బెస్ట్ డీల్.. మిస్ కాకండి

  • Published Aug 06, 2024 | 2:57 PM Updated Updated Aug 08, 2024 | 5:14 PM

70% Off on Samsung Watch 4 Classic LTE : 43 వేల శాంసంగ్ కంపెనీ స్మార్ట్ వాచ్ ఇప్పుడు 8 వేల రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ వాచ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. ఏకంగా 35 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది.

70% Off on Samsung Watch 4 Classic LTE : 43 వేల శాంసంగ్ కంపెనీ స్మార్ట్ వాచ్ ఇప్పుడు 8 వేల రూపాయలకే అందుబాటులో ఉంది. ఈ వాచ్ ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి. ఏకంగా 35 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది.

  • Published Aug 06, 2024 | 2:57 PMUpdated Aug 08, 2024 | 5:14 PM
43 వేల శాంసంగ్ స్మార్ట్ వాచ్ ధర రూ. 8 వేలే! బెస్ట్ డీల్.. మిస్ కాకండి

స్మార్ట్ వాచ్ లు అంటే మీకు ఇష్టమా? స్మార్ట్ వాచ్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ పై ఓ లుక్ వేయాల్సిందే. 43 వేల రూపాయల స్మార్ట్ వాచ్ పై ఏకంగా 35 వేల రూపాయల తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ వాచ్ ని కేవలం 8 వేలకే సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ స్మార్ట్ వాచ్ 4 క్లాసిక్ ఎల్టీఈ మోడల్ వాచ్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఏకంగా 79 శాతం డిస్కౌంట్ లో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. పైగా అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద ధర మరింత తగ్గుతుంది. ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో పని చేస్తుంది. 16 జీబీ మెమొరీతో వస్తుంది. స్లీప్ మానిటర్, యాక్టివిటీ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. బ్లూటూత్ వైర్ లెస్ కనెక్టివిటీ, యూఎస్బీ కనెక్టివిటీ టెక్నాలజీతో ఈ వాచ్ రూపొందించబడింది.

ఫోన్ దూరంగా ఉన్నా కూడా మీరు ఈ వాచ్ నుంచి కాల్స్ పొందవచ్చు. కాల్స్, మెసేజులు, ఈమెయిల్స్ వంటివన్నీ చూసుకోవచ్చు. హెల్త్ పరంగా ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. 90కి పైగా వర్కవుట్ల ట్రాకింగ్, బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనాలిసిస్ సెన్సార్, బాడీ కాంపొజిషన్ అనాలిసిస్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అడ్వాన్స్డ్ స్లీప్ అనాలిసిస్, మహిళల ఆరోగ్యం కోసం ఫీచర్స్ ఉన్నాయి. రొటేటింగ్ బెజెల్, వివిడ్ స్క్రీన్, కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ తో వస్తుంది. ఇది ప్రస్తుతం నలుపు రంగులో అందుబాటులో ఉంది. ఇది 52 గ్రాముల బరువుతో వస్తుంది. ఈ వాచ్ తో పాటు వాచ్ స్ట్రాప్, యూఎస్బీ కేబుల్, వైర్ లెస్ ఛార్జర్, క్విక్ స్టార్ గైడ్ వస్తాయి.

Smart watch offer price 2

దీని అసలు ధర రూ. 42,999 కాగా ఆఫర్ లో రూ. 8,999కే అందుబాటులో ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే కనుక 899 రూపాయల తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ వాచ్ ని రూ. 8,099కే సొంతం చేసుకోవచ్చు. లక్షకు పైగా కస్టమర్లు ఈ వాచ్ ని ఆర్డర్ చేయగా అందులో 92 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. 6 నుంచి 11 వరకూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ధరలు పెరిగిపోతాయి. మరి ఈ స్టైలిష్ శాంసంగ్ స్మార్ట్ వాచ్ 4 క్లాసిక్ ఎల్టీఈని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వేరే వాచ్ లు ట్రై చేస్తారా?:

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet