iDreamPost
android-app
ios-app

అదిరే ఆఫర్.. 28 వేల టీవీ 10 వేలే.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి

  • Published Jul 08, 2024 | 6:30 PM Updated Updated Jul 08, 2024 | 6:30 PM

30K TV For Only 10K: స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. 28 వేల రూపాయల 10 వేలకే లభిస్తుంది. స్టాక్ అయిపోతే మళ్ళీ దొరకడం కష్టం. కాబట్టి వెంటనే కొనుక్కోండి. దానికంటే ముందు ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.  

30K TV For Only 10K: స్మార్ట్ టీవీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ బంపర్ ఆఫర్. 28 వేల రూపాయల 10 వేలకే లభిస్తుంది. స్టాక్ అయిపోతే మళ్ళీ దొరకడం కష్టం. కాబట్టి వెంటనే కొనుక్కోండి. దానికంటే ముందు ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ పై ఒక లుక్కేయండి.  

  • Published Jul 08, 2024 | 6:30 PMUpdated Jul 08, 2024 | 6:30 PM
అదిరే ఆఫర్.. 28 వేల టీవీ 10 వేలే.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోకండి

హ్యుందాయ్ కంపెనీ గురించి మనకి తెలిసిందే. కార్లను తయారుచేస్తుంటుంది. సెడాన్, ఎస్యూవీ, హ్యాచ్ బ్యాక్, ఈవీ కార్లను తయారు చేస్తుంటుంది. అలాంటి కంపెనీ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా తయారవుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, టీవీలు వంటివి తయారవుతున్నాయి. వీటిలో 32 అంగుళాల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ లో భాగంగా 28 వేల హ్యుందాయ్ స్మార్ట్ టీవీని మీరు కేవలం 10 వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యుందాయ్ 80 సెం.మీ. (32 ఇంచెస్) హెచ్డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ.. డాల్బీ ఆడియో, వెబ్ఓఎస్ టీవీ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. 1366×768 పిక్సెల్ రిజల్యూషన్ తో వస్తుంది. 5 జిగా హెడ్జెస్, 2.5 జిగా హెడ్జెస్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తో వస్తుంది.  మోషన్ ఎస్టిమేషన్ మోషన్ కాంపెన్సేషన్ అడ్వాన్స్డ్ డిస్ప్లే టెక్నాలజీతో వస్తుంది. వీడియోలకు, గేమ్స్ కి సున్నితమైన అనుభూతిని ఇవ్వడం కోసం అదనంగా కొన్ని ఫ్రేమ్స్ తో వస్తుంది. హెచ్డీఆర్ 10, సింగిల్ క్లిక్ యాక్సెస్, రియల్ సినిమా ఎక్స్ పీరియన్స్, 2 వే బ్లూటూత్ 5.0, మిరా క్యాస్ట్, థింక్ క్యూ ఏఐ ఫీచర్స్ తో వస్తుంది.   

సెట్ టాప్ బాక్స్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక హెచ్డీఎంఐ పోర్ట్, ఒక యూఎస్బీ పోర్ట్, ఇంటర్నెట్ నెట్ కేబుల్ కనెక్ట్ చేయడానికి ఈథర్నెట్ పోర్ట్ ఇచ్చారు.  నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, ఆక్సిజన్ ప్లే, ఈరోస్ నవ్, వూట్, జియో సినిమా, సోనీ లివ్, యూట్యూబ్, హంగామా, హాట్ స్టార్ వంటి యాప్స్ తో పాటు వస్తుంది. 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. మ్యాజిక్ మొబైల్ కనెక్షన్, షేర్ కంట్రోల్, ఇన్ బిల్ట్ వైఫై ఫీచర్స్ తో వస్తుంది.   

ఈ టీవీ కొంటే వచ్చేవి ఇవే:

  • ఒక ఎల్ఈడీ టీవీ 
  • ఒక రిమోట్ 
  • ఒక మ్యాన్యువల్ 
  • ఒక వారంటీ కార్డు 
  • ఒక జత టేబుల్ స్టాండ్
  • ఒక వాల్ మౌంట్ 

ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 27,990 ఉండగా ఆఫర్ లో రూ. 10,199 పడుతుంది. బ్యాంక్ ఆఫర్ కింద ఎంపిక చేసిన క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు మీద అదనంగా 1750 రూపాయల వరకూ తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ 32 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీని   8449 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. మీ దగ్గర పాత ఎల్ఈడీ టీవీ ఉంటే కనుక రూ. 2,020 అదనంగా ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కింద తగ్గుతుంది. ఈ హ్యుందాయ్ 32 ఇంచెస్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet