iDreamPost
android-app
ios-app

అదిరిపోయే ఆఫర్.. 4 వేలకే 20 వేల వాటర్ ప్యూరిఫైయర్.. ఇది కదా డీల్ అంటే..

Buy 20K Kinsco Aqua Punch 15 Litre Copper Water Purifier For 4K Only: వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. 20 వేల వాటర్ ప్యూరిఫైయర్ ని మీరు కేవలం 4 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకంటే మంచి ఛాన్స్ మరలా దొరక్కపోవచ్చు.

Buy 20K Kinsco Aqua Punch 15 Litre Copper Water Purifier For 4K Only: వాటర్ ప్యూరిఫైయర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. 20 వేల వాటర్ ప్యూరిఫైయర్ ని మీరు కేవలం 4 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకంటే మంచి ఛాన్స్ మరలా దొరక్కపోవచ్చు.

అదిరిపోయే ఆఫర్.. 4 వేలకే 20 వేల వాటర్ ప్యూరిఫైయర్.. ఇది కదా డీల్ అంటే..

ఇప్పుడు చాలా మంది ఫిల్టర్ వాటర్ పై ఆధార పడుతున్నారు. ప్రభుత్వ కుళాయి నీళ్లు వచ్చినా ఎంతోసేపు ఉండవు. పట్టిన కాసేపటికే అయిపోతాయి. వంటకు ఆ నీటినే వాడతారు. దీంతో తాగడానికి ఫిల్టర్ వాటర్ పై ఆధారపడుతున్నారు. బయట షాప్స్ దగ్గర వాటర్ డబ్బాలు తెచ్చుకోవడం, అవి బోర్లించి వాటర్ క్యాన్ లో ఒంపడం ఈ బాధలన్నీ ఎవరు పడతారెహే అని చాలా మంది వాటర్ ప్యూరిఫైయర్ నే వాడుతున్నారు. మీరు కూడా వాటర్ ప్యూరిఫైయర్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇప్పుడు వాటర్ ప్యూరిఫైయర్లపై భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. 20 వేల వాటర్ ప్యూరిఫైయర్లు ఇప్పుడు 4 వేలకే అందుబాటులో ఉన్నాయి.       

కిన్స్కో కంపెనీకి చెందిన ఆక్వా పంచ్ 15 లీటర్ కాపర్ + ఆర్ఓ +యూవీ + యూఎఫ్+ టీడీఎస్ అడ్జస్టర్ తో వస్తున్న వాటర్ ప్యూరిఫైయర్ ఇప్పుడు 3,999 రూపాయలకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 20 వేలు కాగా ఆఫర్ లో 3,999 రూపాయలకే వస్తుంది. ప్యూర్ కాపర్ వాటర్ ప్యూరిఫైయర్ డిస్పెన్సర్ మెషిన్ తో వస్తున్న ఈ ప్యూరిఫైయర్ తో పాటు ఫ్రీ ప్రీ ఫిల్టర్ ని కూడా ఇస్తున్నారు. దీనిపై ఒక ఏడాది వారంటీ కూడా ఇస్తున్నారు. ఈ ప్యూరిఫైయర్ ని కొనుగోలు చేసిన 5 వేలకు పైగా కస్టమర్స్ లో 84 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. డబ్బుకు తగ్గా ప్రాడెక్ట్ అని, మన్నికైన ఉత్పత్తి అని రేటింగ్ ఇచ్చారు. ఇది 15 లీటర్ల కెపాసిటీతో వస్తుంది. ఇది బోర్ వాటర్ కి, ట్యాప్ వాటర్ కి దేనికైనా సెట్ అవుతుంది.

ఇవి కాకుండా 5 వేల లోపు బడ్జెట్ లో మరికొన్ని వాటర్ ప్యూరిఫైయర్ లు ఉన్నాయి. ఆక్వా ఫ్రిష్క్ ఫార్చూనర్ 15 లీటర్, కిన్స్కో ఆక్వా ఫ్లేమ్ 18 లీటర్ వాటర్ ప్యూరిఫైయర్, కిన్స్కో ఆక్వా సెవెన్ 15 లీటర్ ప్యూరిఫైయర్ ఇలా కొన్ని వాటర్ ప్యూరిఫైయర్లు ఉన్నాయి. అయితే వీగార్డ్ కంపెనీకి చెందిన 7 స్టేజ్ ప్యూరిఫికేషన్ తో ఒక వాటర్ ప్యూరిఫైయర్ వస్తుంది. ఇది 7 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. దీని అసలు ధర రూ. 14,649 కాగా ఆఫర్ లో రూ. 7,499కే పొందవచ్చు. వీటిలో మీకు నచ్చిన వాటర్ ప్యూరిఫైయర్ ని చూసుకుని కొనుగోలు చేసుకోవచ్చు. చూసేందుకు అలానే కొనుగోలు చేసేందుకు కింద ఇచ్చిన లింక్స్ పై క్లిక్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి