iDreamPost
android-app
ios-app

రాఖీ స్పెషల్.. లేడీస్‌కి బాగా యూజయ్యే స్మార్ట్ వాచ్.. 12 వేలది ఆఫర్ లో 1300కే!

  • Published Aug 18, 2024 | 5:54 PM Updated Updated Aug 18, 2024 | 5:54 PM

12 Thousand Rupees Smart Watch For Rs.1299 Only: రాఖీ పండుగకు రాఖీ కట్టించుకునే అన్నయ్యలు, తమ్ముళ్లు మీ తోడబుట్టిన ఆడపిల్లలకు బహుమతిగా ఏమివ్వాలి అని ఆలోచిస్తున్నట్లైతే కనుక ఈ స్మార్ట్ వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వండి. ఇది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

12 Thousand Rupees Smart Watch For Rs.1299 Only: రాఖీ పండుగకు రాఖీ కట్టించుకునే అన్నయ్యలు, తమ్ముళ్లు మీ తోడబుట్టిన ఆడపిల్లలకు బహుమతిగా ఏమివ్వాలి అని ఆలోచిస్తున్నట్లైతే కనుక ఈ స్మార్ట్ వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వండి. ఇది వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

  • Published Aug 18, 2024 | 5:54 PMUpdated Aug 18, 2024 | 5:54 PM
రాఖీ స్పెషల్.. లేడీస్‌కి బాగా యూజయ్యే స్మార్ట్ వాచ్.. 12 వేలది ఆఫర్ లో 1300కే!

రాఖీ పండుగకు చెల్లెలితో లేదా అక్కతో రాఖీ కట్టించుకుని బ్రదర్స్ ఎలాంటి బహుమతి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్మార్ట్ వాచ్ ని బహుమతిగా ఇవ్వండి. ఇది ఆడవారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ వాచ్ లో మెన్స్ట్రువల్ సైకిల్ రిమైండర్ అనే ఫీచర్ ఉంది. ఇది పీరియడ్ సైకిల్ ని అమ్మాయిలకి గుర్తు చేస్తుంది. దీన్ని ప్రత్యేకించి అమ్మాయిల మెన్స్ట్రువల్ సైకిల్ కోసం తయారు చేశారు. ఇది మహిళలకు అల్టిమేట్ స్మార్ట్ వాచ్. స్మార్ట్ వాచ్ కొనాలనుకునే అమ్మాయిలకు ఇది బెస్ట్ స్మార్ట్ వాచ్. ఈ స్మార్ట్ వాచ్ లో ఇంకా మరిన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలతో కూడిన ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఎస్పీఓ2 మానిటరింగ్, 24*7 హెల్త్ మానిటరింగ్, హార్ట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్స్ తో వస్తుంది. బీట్ ఎక్స్పీ వెగా స్మార్ట్ వాచ్ ఇది. 1.43 అంగుళాల సూపర్ రెటినా అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేతో, 1000 నిట్స్ బ్రైట్ నెస్ తో, 60 హెడ్జెస్ రిఫ్రెష్ రేటుతో వస్తుంది. 466*466 హై రిజల్యూషన్ 

తో, అడ్వాన్స్డ్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ తో వస్తుంది. సీమ్ లెస్ కాలింగ్, కాంటాక్ట్ సింక్, ఫేవరెట్ కాంటాక్ట్స్, ఇంటరాక్టివ్ డయల్ ప్యాడ్ వంటి ఫీచర్స్ ఇచ్చారు. ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఐపీ67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ తో వస్తుంది. రన్నింగ్, ట్రెడ్ మిల్, వాకింగ్ సహా వందకు పైగా స్పోర్ట్ మోడ్స్ తో వస్తుంది. వాతావరణ సూచనలు, 200కి పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్ లు, ఇన్స్టంట్ నోటిఫికేషన్స్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఫుల్ టచ్ స్క్రీన్ తో వస్తుంది. లాంగ్ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఏ స్మార్ట్ వాచ్ ని కొన్న 10 వేలకు పైగా కస్టమర్స్ లో 79 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. డబ్బుకి తగిన స్మార్ట్ వాచ్ అని, మంచి వాచ్ అని, డిస్ప్లే బాగుందని రివ్యూ ఇచ్చారు. ఈ వాచ్ అసలు ధర రూ. 11,999 కాగా ఆఫర్ లో రూ. 1299కే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వేరే కంపెనీ స్మార్ట్ వాచ్ లు:

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomfixbetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa haberbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet