iDreamPost
android-app
ios-app

రూ.లక్ష స్కూటీ 53 వేలకే.. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు.. త్వరపడండి

  • Published Aug 05, 2024 | 4:36 PM Updated Updated Aug 05, 2024 | 4:36 PM

EOX E2 Electric Scooter Available For 53 Thousand With 47 Thousand Huge Discount: స్కూటీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ భారీ బంపర్ ఆఫర్. లక్ష రూపాయల స్కూటీపై ఏకంగా 47 వేల తగ్గింపు లభిస్తుంది. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. పైగా ఫ్రీ డోర్ డెలివరీ చేస్తున్నారు.

EOX E2 Electric Scooter Available For 53 Thousand With 47 Thousand Huge Discount: స్కూటీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ భారీ బంపర్ ఆఫర్. లక్ష రూపాయల స్కూటీపై ఏకంగా 47 వేల తగ్గింపు లభిస్తుంది. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు. పైగా ఫ్రీ డోర్ డెలివరీ చేస్తున్నారు.

రూ.లక్ష స్కూటీ 53 వేలకే.. ఇంతకంటే మంచి ఛాన్స్ దొరకదు.. త్వరపడండి

ప్రస్తుతం పెట్రోల్ స్కూటీలు కొనాలంటే ఎక్స్ షోరూం ధర వేల రూపాయల్లో ఉంటే ఆన్ రోడ్ ధరకొచ్చేసరికి లక్ష పైనే ఉంటుంది. అసలు ధర 75 వేలు, 80 వేలు ఉంటే ఇంటికొచ్చేసరికి లక్ష 10 వేలు, లక్ష 20 వేలు అయిపోతుంది. ఆర్టీఓ, ఇన్సూరెన్స్ అని అదనంగా 15 వేల నుంచి 20 వేల వరకూ అయిపోతున్నాయి. అయితే ఇలాంటి భారం మీ మీద పడకూడదంటే మీరు ఈ స్కూటీని ప్రయత్నించాల్సిందే. దీనికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. డాక్యుమెంటేషన్ అవసరం లేదు. నంబర్ ప్లేట్ అవసరం లేదు. లైసెన్స్ అస్సలు అవసరం లేదు. 

ఇది 250 వాట్ బీఎల్డీసీ మోటార్ తో వస్తుంది. ఇది వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ తో వస్తుండడం వల్ల వర్షంలో ప్రయాణించినప్పుడు తడిస్తే ఏమైనా అవుతుందేమో అన్న టెన్షన్ అవసరం లేదు. ఇక ఇందులో 32 ఏహెచ్, 60 వోల్ట్స్ లెడ్ యాసిడ్ బ్యాటరీని అమర్చారు. ఇందులో ఆటో కట్ ఛార్జింగ్ సిస్టం ఉన్న కారణంగా.. ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా గానీ ఛార్జింగ్ అనేది ఆటోమేటిక్ గా స్టాప్ అయిపోతుంది. దీని వల్ల బ్యాటరీ వేడెక్కి పేలిపోతుందేమో అన్న టెన్షన్ ఉండదు. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. సింగిల్ ఛార్జ్ తో 60 నుంచి 80 కి.మీ. ప్రయాణిస్తుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 25 కి.మీ.గా ఉంది. ఈ వేగం అనేది మహిళలకు, కాలేజ్ చదివే విద్యార్థులకు ఉపయోగపడుతుంది. అంతకంటే వేగంగా నడిపితే ప్రమాదాలు కాబట్టి పిల్లల గురించి ఆలోచించే తల్లిదండ్రులు ఈ వాహనం కొనివ్వడమే ఉత్తమం. 

Scooty  

ఇది ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో లభిస్తుంది. స్కూటీ ముందు భాగంలో బూట్ స్పేస్ ఎక్కువగా ఉన్న కారణంగా దీన్ని కమర్షియల్ పర్పస్ కూడా వాడుకోవచ్చు. దీని లోడింగ్ కెపాసిటీ 180 కిలోలు ఉంటుంది.  ట్యూబ్ లెస్ టైర్లు ఇచ్చారు. ట్యూబ్ లో రీజనరేటివ్ ఎనర్జీతో ఎలక్ట్రానిక్ అసిస్టెంట్ బ్రేకింగ్ సిస్టంని అమర్చారు. రిమోట్ కీ, యాంటీ థెఫ్ట్ అలారమ్ తో సెంటర్ లాకింగ్ వస్తుంది. ఇది మూడు రైడింగ్ మోడ్స్ తో వస్తుంది. రివర్స్ ఫీచర్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో వస్తుంది. కీలెస్ ఎంట్రీ, మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ పోర్ట్, ఫ్రంట్, రివర్స్ మోషన్, డిస్క్ బ్రేక్స్, మోటార్ వర్కింగ్ అసిస్టెన్స్ తో ఫీచర్ తో వస్తుంది. ఈఓఎక్స్ ఈ2 ఎలక్ట్రిక్ స్కూటీ ఇది. దీని అసలు ధర రూ. 99,999 ఉండగా ఆఫర్ లో ప్రస్తుతం రూ. 52,999కే అందుబాటులో ఉంది. లిమిటెడ్ టైం డీల్ మాత్రమే. ఈ ఆఫర్ ఏ క్షణంలో అయినా అయిపోయే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఈ ధర ఉండకపోవచ్చు. కాబట్టి మీకు అవసరం ఉండి కొనాలని అనుకుంటే వెంటనే కొనేయండి. కొనేందుకు ఈ లింక్ (amzn.to/3WyF19P) పై క్లిక్ చేయండి.