Swetha
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం నుంచే రసవత్తరంగ సాగుతుంది. ఇక వీకెండ్ నాగార్జున వచ్చి వారం మొత్తంలో హౌస్ మేట్స్ చేసిన తప్పు ఒప్పుల గురించి మాట్లాడాడు. తప్పుల చేసిన వారిని గట్టిగానే మందలించాడు. అలాగే సరదాగా కాసేపు వారిని నవ్వించాడు. అలాగే ఈ వారం ఎలిమినేషన్స్ లో ఒకళ్ళని హౌస్ లో నుంచి బయటకు తీసుకొచ్చేసాడు.

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 మొదటి వారం నుంచే రసవత్తరంగ సాగుతుంది. ఇక వీకెండ్ నాగార్జున వచ్చి వారం మొత్తంలో హౌస్ మేట్స్ చేసిన తప్పు ఒప్పుల గురించి మాట్లాడాడు. తప్పుల చేసిన వారిని గట్టిగానే మందలించాడు. అలాగే సరదాగా కాసేపు వారిని నవ్వించాడు. అలాగే ఈ వారం ఎలిమినేషన్స్ లో ఒకళ్ళని హౌస్ లో నుంచి బయటకు తీసుకొచ్చేసాడు. పైగా ఆ ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా చాలా వెరైటీగా సాగింది. ఫైనల్ గా కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ హౌస్ లో నుంచి బయటకు వచ్చింది.
ఇంత త్వరగా ఈ అమ్మడు బయటకు వస్తుందని అయితే ఎవరు అనుకోలేదు. ఎందుకంటే కాస్త పాపులర్ ఫేస్ ఉన్న అమ్మాయి.. డాన్సర్ కాబట్టి షో లో సర్వైవ్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఆమె వీటిని యూస్ చేసుకోలేకపోయింది. ప్రేక్షకులకు ఈమె మీద ఎలాంటి క్లారిటీ రాలేదు. సో అటు ఓట్స్ కూడా తక్కువే పడ్డాయి. దీనితో శ్రష్ఠి వర్మ అవుట్ ఆఫ్ ది గేమ్ అయింది. అయితే ఇప్పుడు ఈమె ఈ వారం రెమ్యునరేషన్ గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి. వారం రోజులు ఆమె హౌస్ లో ఉన్నందుకు ఆమెకు రూ.2 లక్షలు రెమ్యునరేషన్ అందుకుందట.
ఇక ఆమె బయటకు వస్తూ వస్తూ హౌస్ లో ఎవరు మాస్క్ తో ఉన్నారో.. ఎవరు మాస్క్ లేకుండా గేమ్ ఆడుతున్నారో చెప్పేసింది. ఇక్కడివరకు బాగానే ఉంది. ఇక ఈ వారం ఎవరెవరు తమ తమ తప్పులను సరిచేసుకుంటారో.. ఎవరెవరు మాస్క్ లు తీసేసి గేమ్ ఆడతారో చూడాలి.మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.