iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 7.. కొత్త ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

  • Author ajaykrishna Updated - 11:32 AM, Sun - 20 August 23
  • Author ajaykrishna Updated - 11:32 AM, Sun - 20 August 23
బిగ్ బాస్ 7.. కొత్త ప్రోమోలో మెరిసిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

ప్రేక్షకులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించడానికి పాపులర్ రియాలిటీ షో.. బిగ్ బాస్ కొత్త సీజన్ రెడీ అవుతోంది. ఇప్పటిదాకా ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. ఇప్పుడు ఏడో సీజన్ కి ముస్తాబు అయిపోయింది. కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు నిర్వాహకులు. అయితే.. ఈసారి కొత్త సీజన్.. సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. కాగా.. షో గురించి కొద్దిరోజులుగా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చక్కర్లు కొడుతున్నాయి. ఓవైపు వరుస ప్రోమోలు.. ఈసారి ఆట వేరు ఉంటుందని అంచనాలు పెంచేస్తున్నాయి.

ఇలాంటి తరుణంలో.. ఇటీవల విడుదలైన ప్రోమో అందరిని ఆకట్టుకుంటోంది. అందులో ఇద్దరు ప్రేమికులు కనిపిస్తారు.. అదే టైమ్ లో హోస్ట్ నాగ్ ఎంట్రీ ఇచ్చి.. క్లైమాక్స్ మార్చేద్దాం అని ఇంటరెస్ట్ క్రియేట్ చేశాడు. అయితే.. ప్రోమో వచ్చాక అందరి దృష్టి అందులో కనిపించిన అమ్మాయి పైనే పడింది. ఎవరు ఈ అమ్మాయి? అని ఆరా తీసే రేంజ్ లో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఎవరో కూడా కనిపెట్టేసారు. ప్రోమోలో కనిపించిన అమ్మాయి పేరు పూజ రెడ్డి బోరా అని తెలిసింది. టాలీవుడ్ లో చాలా సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో నటించిందట.

పూజ తెలుగులో పలు సినిమాలలో నటించింది. మరి ప్రోమోలో మెరిసిన బ్యూటీ.. బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా అడుగు పెడుతుందా. అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ.. అసలు విషయం ఏంటనేది షో ఆరంభం అయ్యాక.. కంటెస్టెంట్స్ ని అనౌన్స్ చేసేటప్పుడు తెలియనుంది. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ 7లో పాల్గొనే వారు వీళ్ళేనంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో 12 మంది మగవాళ్ళు, 6 మంది ఆడవాళ్లు ఉంటారని టాక్. సో.. బిగ్ బాస్ 7 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet