Tirupathi Rao
అయితే ఈ సీజన్ అసలు యాక్షన్ ఇంకా మొదలు కాలేదని.. అక్టోబర్ 8 నుంచి అసలు ఆట మొదలవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 8న గ్రాండ్ లాంఛ్ 2.0 ఉంటుందని గట్టిగానే లీకులు వస్తున్నాయి. ఆ రోజు దాదాపు ఆరుగురు వరకు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపుతారని చెబుతున్నారు.
అయితే ఈ సీజన్ అసలు యాక్షన్ ఇంకా మొదలు కాలేదని.. అక్టోబర్ 8 నుంచి అసలు ఆట మొదలవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 8న గ్రాండ్ లాంఛ్ 2.0 ఉంటుందని గట్టిగానే లీకులు వస్తున్నాయి. ఆ రోజు దాదాపు ఆరుగురు వరకు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపుతారని చెబుతున్నారు.
Tirupathi Rao
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అంతా ఉల్టా పుల్టా అన్నారు. సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మరీ కాకపోయినా.. ఒకమాదిరి ఉల్టా పుల్టా అయిచే చూపిస్తున్నారు. అయితే ఈ సీజన్ అసలు యాక్షన్ ఇంకా మొదలు కాలేదని.. అక్టోబర్ 8 నుంచి అసలు ఆట మొదలవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 8న గ్రాండ్ లాంఛ్ 2.0 ఉంటుందని గట్టిగానే లీకులు వస్తున్నాయి. ఆ రోజు దాదాపు ఆరుగురు వరకు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపుతారని చెబుతున్నారు. అప్పటి నుంచి అసలు బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఈ లీకులు అన్నీ సీజన్ పై ఒక రేంజ్ హైప్ క్రియేట్ అవుతోంది.
బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 11 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ముగ్గురు కన్ఫామ్డ్ హౌస్ మేట్స్ ఉన్నారు. నాగులో పవరాస్త్రం కోసం కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. బీబీ బ్యాంక్ టాస్కులో గెలిచిన వారికి నాలుగో పవరాస్త్రం కోసం పోరాడే అవకాశం దక్కుతుంది. ఆ టాస్కులో గెలిచి నాలుగో హౌస్ మేట్ కావడం కోసం కంటెస్టెంట్స్ తహతహలాడుతున్నారు. అయితే.. ఎవరు ఆ అర్హతను సాధిస్తారు అనే విషయాన్ని మాత్రం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ మధ్య బిగ్ బాస్ నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు గ్రాండ్ లాంఛ్ 2.0, వైల్డ్ కార్డు ఎంట్రీల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ సీజన్ లో ఒకేసారి ఐదుగురిని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపుతారని కొందరు.. మరో గ్రాండ్ లాంఛ్ ఉంటుందని కొందరు చెబుతున్నారు.
ఇప్పటికే అంబటి అర్జున్, పూజా మూర్తి వంటి వాళ్ల పేర్లు వైల్డ్ కార్డ్ లిస్టులో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇంకో కొత్త పేరు వైరల్ అవతోంది. అదే సిద్దిపేట మోడల్. ఇన్ స్టాగ్రామ్ వాడే వాళ్లకు సిద్దిపేట మోడల్ గురించి తేలిసే ఉంటుంది. సిద్దిపేట కోమటిచెరువు వద్ద ఉంటాడు. ఇంగ్లీష్ లో చెరువు గొప్పతనాన్ని వచ్చిన వారికి వివరిస్తూ ఉంటాడు. అయితే అతను ఇంగ్లీష్ లో మాట్లాడటం, డాన్సులు, రీల్స్ తో బాగా ఫేమస్ అయ్యాడు. సిద్దిపేటోళ్లు అంటార్రా బాబు అనే డైలాగ్ ఇతని నుంచే వచ్చింది. ఆ తర్వాత ఎంతో మంది మోడల్ మోడల్ సూపర్ మోడల్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో రచ్చ షురూ చేశారు. అయితే సిద్దిపేట మోడల్ గత కొన్ని రోజులుగా నాకు బిగ్ బాస్ కి వెళ్లాలని ఉంది అంటూ వీడియోలు చేస్తున్నాడు. తనకి సపోర్ట్ చేయండి అంటూ వీడియోలు పెడుతున్నాడు.
కోమటి చెరువు వద్దకు వచ్చే ప్రజలు తమ సిద్దిపేట మోడల్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అంటూ తమ సపోర్ట్ ని తెలియజేస్తున్నారు. ఎఅయితే ఈ సీజన్ అసలు యాక్షన్ ఇంకా మొదలు కాలేదని.. అక్టోబర్ 8 నుంచి అసలు ఆట మొదలవుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 8న గ్రాండ్ లాంఛ్ 2.0 ఉంటుందని గట్టిగానే లీకులు వస్తున్నాయి. ఆ రోజు దాదాపు ఆరుగురు వరకు కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపుతారని చెబుతున్నారు. లా అయితే పల్లవి ప్రశాంత్ ని తీసుకున్నారో.. అలాగే సిద్దిపేట మోడల్ ని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోవాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇది అయ్యే పనిలా కనిపించడం లేదు. కానీ, ఒకవేళ సిద్ది పేట మోడల్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకున్నా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా హైప్, మీమర్స్ అటెన్షన్ గ్రాబ్ చేయాలి అనుకుంటే తీసుకునే ఆస్కారం కూడా ఉంది. ఇంకా హౌస్ లోకి కంటెస్టెంట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి.. సిద్దిపేట మోడల్ ని తీసుకోవాలి అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. మరి.. సిద్దిపేట మోడల్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.