iDreamPost
android-app
ios-app

శోభా ప్రియుడి బ్యాగ్రౌండ్.. ఇన్నేళ్లకు పరిచయం చేసిందిగా..!

  • Published Nov 13, 2023 | 3:14 PM Updated Updated Dec 11, 2023 | 12:59 PM

బిగ్ బాస్ తెలగు సీజన్ లో టాప్ 5 ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది. అంతేకాకుండా శోభాశెట్టి ప్రియుడు ఎవరు అనే ప్రశ్నకు కూడా సరైన సమాధానం దొరికింది.

బిగ్ బాస్ తెలగు సీజన్ లో టాప్ 5 ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరికింది. అంతేకాకుండా శోభాశెట్టి ప్రియుడు ఎవరు అనే ప్రశ్నకు కూడా సరైన సమాధానం దొరికింది.

  • Published Nov 13, 2023 | 3:14 PMUpdated Dec 11, 2023 | 12:59 PM
శోభా ప్రియుడి బ్యాగ్రౌండ్.. ఇన్నేళ్లకు పరిచయం చేసిందిగా..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో టాప్ 5లో ఎవరు ఉంటారు అనే విషయంపై దాదాపుగా క్లారిటీ వచ్చినట్లు అయింది. ఫ్యామిలీ వీక్ లో కుటుంబసభ్యులు స్టేజ్ మీదకు వచ్చి వారి అంచనాలో టాప్ 5 ఎవరు అని చెప్పారు. అయితే లేడీ కంటెస్టెంట్స్ లో టాప్ 5కి చేరింది కేవలం ప్రియాంక, శోభా శెట్టినే. వారిలో కూడా ఎక్కవ మంది శోభాకే ఓటేశారు. గట్సీ గార్ల్ కు బయట ఫ్యాన్ బేస్ కూడా పెరిగింది. నిన్నటి ఎపిసోడ్ లో ఇంకో ఇంట్రస్టింగ్ విషయం కూడా జరిగింది. అదేంటంటే.. ఇన్నేళ్లు దాచిపెట్టిన తన ప్రియుడిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అతను మరెవరో కాదు.. సీరియల్ ఆర్టిస్ట్ యశ్వంత్. ఇన్నాళ్లు వీళ్లు కేవలం ఫ్రెండ్స్ అనుకున్న వాళ్లంతా షాకయ్యారు.

శోభాశెట్టికి ప్రియుడు ఉన్నాడనే విషయం అందరికీ తెలుసు. టేస్టీ తేజాతో క్లోజ్ గా ఉన్న సమయంలో వీళ్ల మధ్య లవ్ ట్రాక్ ఉంటుందని అందరూ అనుకున్నారు. వాళ్లు అంతే క్లోజ్ గా ఉన్నారు కూడా. అయితే ఒకానొక సమయంలో శోభా తన భయాన్ని భయటపెట్టింది. అదేంటంటే.. తేజా నీతో క్లోజ్ గా ఉంటున్నాను. అది అతనికి నచ్చుతుందో లేదో.. ఒకవేళ తప్పుగా తీసుకుని ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేను తట్టుకోలేను అంటూ చెప్పడం అందరూ చూశారు. అయితే ఆ లవర్ ఎవరు అనే విషయం మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఇండస్ట్రీలో కూడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం అది. కానీ, బిగ్ బాస్ ఫ్యామిలీ వీకెండ్ తో అందరికీ తెలిసి పోయింది.

యశ్వంత్ మరెవరో కాదు.. కార్తీక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడిగా చేశాడు. ఆ సీరియల్ లో శోభా డాక్టర్ బాబు చుట్టూ తిరిగింది. కానీ, రియల్ లైఫ్ లో మాత్రం యశ్వంత్ కు మనసిచ్చింది. వీళ్ల లవ్ స్టోరీ గురించి కూడా ఇంట్రస్టింగ్ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ముందు శోభాశెట్టినే ప్రపోజ్ చేసిందంట. ఆ తర్వాత తన ప్రేమను చూసి యశ్వంత్ కూడా ప్రేమలో పడ్డాడంట. అయితే శోభాని భరిస్తున్నావా అన్న ప్రశ్నకు తాను.. భరించడం లేదని.. ప్రేమిస్తున్నాను అంటూ ఎంతో చక్కగా సమాధానం చెప్పాడు. వీళ్లిద్దరు కలిసి పని చేశారు కాబట్టి.. అప్పుడప్పుడు పుట్టిన రోజులకు శుభాకాంక్షలు చెప్పుకుంటే ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ అనుకునేవారు.

 

View this post on Instagram

 

A post shared by Yashwanth (@yashwanth2313)

శోభాశెట్టి- యశ్వంత్ ఇద్దరూ కలిసి బుజ్జి బంగారం అనే రొమాంటిక్ సినిమా కూడా చేశారు. ఆ మూవీ చూసిన వాళ్లు వీళ్లిద్దరు నిజంగానే లవర్స్ అయితే బాగుంటుంది కదా అనుకున్నారు. ఆ అభిప్రాయాలను నిజంచేస్తూ ఇద్దరూ ప్రేమికులు కూడా అయ్యారు. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారేమో చూడాలి. ఇంక బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఆట అయితే ఉత్కంఠగానే సాగుతోంది. ఇంకా కేవలం 5 వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. అందరూ ఇప్పుడు కప్పు మీద కాన్సన్ ట్రేట్ చేశారు. అందరూ విజృంభించి ఆడేస్తున్నారు. సోమవారం నామినేషన్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా సాగాయి. మరి.. శోభా తన ప్రియుడిని పరిచయం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజయండి.

 

View this post on Instagram

 

A post shared by Shobhashetty (@shobhashettyofficial)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom