iDreamPost
android-app
ios-app

రోజుకో వ*ర్జి*న్ ను కావాలనేవాడు! ఫోన్ మొత్తం బూ* తు వీడియోలు: మిస్ వైజాగ్

  • Published May 30, 2024 | 6:55 PM Updated Updated May 30, 2024 | 6:55 PM

ఈరోజు మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త చేస్తున్న దారుణమైన అరాచాకాలను వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా నక్షత్ర అతడిని పట్టుకుంది. అంతేకాకుండా.. అతడు ఒక ఉమెనైజర్ రోజుకో వ*ర్జి*న్ ను తీసుకురమ్మనేవాడు అంటూ పలు సంచలన నిజాలు బయటపెట్టింది. మరి, ఆ నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త చేస్తున్న దారుణమైన అరాచాకాలను వెలుగులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా నక్షత్ర అతడిని పట్టుకుంది. అంతేకాకుండా.. అతడు ఒక ఉమెనైజర్ రోజుకో వ*ర్జి*న్ ను తీసుకురమ్మనేవాడు అంటూ పలు సంచలన నిజాలు బయటపెట్టింది. మరి, ఆ నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published May 30, 2024 | 6:55 PMUpdated May 30, 2024 | 6:55 PM
రోజుకో వ*ర్జి*న్ ను కావాలనేవాడు! ఫోన్ మొత్తం బూ* తు వీడియోలు: మిస్ వైజాగ్

తాజాగా మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఈరోజు తన భర్త చేస్తున్న అరాచాకాలను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన భర్త వేరే మహిళతో సన్నిహితంగా ఉన్నప్పుడు నక్షత్ర పోలీసులను, విలేకర్లను తీసుకెళ్లిన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో ఎక్కడ చూసిన ఈరోజు ఈ వ్యవహారమే హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా..ఆ యువతిపై తన భర్తపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నక్షత్రకు ఆమె భర్తకు మధ్య ఘర్షణ మరింత ఎక్కువ అయ్యింది. ఇక ఈ ఘటనపై నక్షత్ర పలు మీడియాల్లో అనేక విషయాలు చెప్పుకొచ్చింది. అలాగే తన భర్త కామాంధుడంటూ పలు సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా.. రోజుకో వ*ర్జి*న్ ను తీసుకురమ్మనేవాడు అంటూ పలు సంచలన నిజాలు బయటపెట్టింది. మరి, నక్షత్ర తన భర్త గురించి మీడియాకు చెప్పుకొచ్చిన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిస్ వైజాగ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నక్షత్ర.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే 2013లో త్రిపురనేని సాయి వెంకట తేజ అనే వ్యక్తితో నక్షత్రకు పరిచయం ఏర్పడగా.. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. దీంతో పెద్దలను ఒప్పించి వీరిద్దరూ 2017లో వివాహ బంధంతో ఒకటైయ్యారు. ఇక అప్పటి నుంచి సజావుగా సాగుతున్న వీరి కాపురంలో.. 2020 తర్వాత పూర్తిగా మారిపోయింది. ఎందుకంటే..అప్పటి వరకు చాలా పద్ధతిగా ఉన్న తేజ అసలు నిజస్వరూపం బయటపడింది. ఎప్పుడూ పబ్జీ గేమ్స్ ఆడుతూ .. అమ్మాయిలతో ఆక్రమ సంబంధాలు నడుపుతున్న భర్తను.. ఈరోజు వేరే మహిళతో ఉన్నప్పుడు నక్షత్ర పోలీసులను, విలేకర్లను తీసుకెళ్లి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో తన భర్తకు నక్షత్రకు అక్కడ పెద్ద గొడవ జరిగింది.ఈ క్రమంలోనే తప్పించుకొని వెళ్లిపోయిన భర్త గురించి నక్షత్ర పలు మీడియాల్లో సంచలన నిజాలు బయటపెట్టింది. కాగా, అతడు పెళ్లయిన దగ్గర నుచి రోజు రాత్రంత అమ్మాయిలతో పబ్జీ గేమ్స్ ఆడేవాడని, ఇక రాత్రంతా ఆడిన వ్యక్తి పొద్దున పడుకునేవాడు. ఈ క్రమంలోనే అతడు నేవి ఉద్యోగంకు కూడా సరిగ్గా వెళ్లకపోవడంతో. అతడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో.. అతడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని తెలిపింది.

అంతేకాకుండా..చాలామంది అమ్మాయిలతో ఎఫైర్లు నడిపేవాడని,చాలా అసభ్యకరంగా వారితో ఫోన్లు మాట్లాడేవాడని, పలు వాయిస్ రికార్డులు, అమ్మాయిలతో చాట్ చేసిన మెసేజ్ లు కూడా తనవద్ద ఉన్నాయని నక్షత్ర మీడియాకు తెలిపింది. ఇక తన ఎఫైర్లు గురించి గురించి అడిగితే పలుమార్లు తనని కొట్టేడాని, ఓ సారి చేయిపై వాత కూడా పెట్టాడని, అలాగే ఇంకోసారి కాలు కూడా విరగొట్టాడని చెప్పుకొచ్చింది.అంతేకాకుండా.. తాను సంసారానికి పనికిరానని, పైగా రోజుకో వ*ర్జి*న్ ను భార్యగా తీసుకురమ్మని తనతో చెప్పేవాడని, ఇలా ఎవరైనా భార్యతో అసభ్యగా చెప్తారా..  అతడు ఒక ఉమెనైజర్ అతడి ఫోన్ మొత్తం బూతు వీడియోలే ఉంటాయంటూ సంచలన నిజాలను బయటపెట్టింది. ఇక ఇప్పుడు ఏకంగా మరో మహిళతో అడ్డంగా దొరికిపోవడమే కాకుండా.. తను నా భార్య అంటూ చెప్పుకొస్తున్నడని ఆమె వాపోయింది. ఇక తమకు న్యాయం జరిగేలా లేదని, ఎందుకంటే రెండేళ్ల క్రితమే తన భర్తపై దిశలో ఫిర్యాదు చేశానని, అయిన తనకు న్యాయం చేయాలేదని, కనీసం ఇప్పడైనా న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసింది. కాగా, ప్రస్తుతం నక్షత్ర మీడియాతో చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş