iDreamPost
android-app
ios-app

Ring Riyaz: జనసేనకు షాకిచ్చిన రింగ్ రియాజ్.. YCPలో చేరిక!

  • Published Jan 27, 2024 | 7:20 PM Updated Updated Jan 28, 2024 | 3:09 PM

రింగ్ రియాజ్.. కామెడీ షోలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం వరుస షోలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి షాకిచ్చాడు రియాజ్.

రింగ్ రియాజ్.. కామెడీ షోలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం వరుస షోలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి షాకిచ్చాడు రియాజ్.

  • Published Jan 27, 2024 | 7:20 PMUpdated Jan 28, 2024 | 3:09 PM
Ring Riyaz: జనసేనకు షాకిచ్చిన రింగ్ రియాజ్.. YCPలో చేరిక!

బుల్లితెర కామెడీ షోల ద్వారా ఎంతో మంది కొత్త కొత్త కమెడియన్ల వెండితెరకు పరిచయం అయ్యారు, అవుతున్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది నూతన హాస్యనటులు సినిమాల్లో సత్తా చాటుతున్నారు. అందులో ఒకడు రింగ్ రియాజ్. కామెడీ షోల ద్వారా వచ్చిన క్రేజ్ తో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆ క్రమంలోనే జనసేన పార్టీకి దగ్గరైయ్యాడు. తాజాగా పవన్ కళ్యాణ్ కు షాకిచ్చాడు రింగ్ రియాజ్.

రింగ్ రియాజ్.. కామెడీ షోలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ షోలతో వచ్చిన క్రేజ్ తో సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంటూ ముందుకుసాగుతున్నాడు రియాజ్. ఈ క్రమంలోనే జనసేన పార్టీకి అనూహ్యమైన షాకిచ్చాడు రియాజ్. గతంలో జనసేన పార్టీలో ఉన్న రింగ్ రియాజ్ తాజాగా వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా రియాజ్ మాట్లాడుతూ..” అభివృద్ధి ఎక్కడైతే ఉంటుందో.. అక్కడే రియాజ్ పనిచేస్తాడు. గతంలోనూ ఇదే మాటచెప్పాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసే నేను వైసీపీలో చేరాను. అలాగే ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి చేస్తున్న డెవలప్ మెంట్ ను చూసి, ఆయనను కలిశాను. అప్పుడు ఆయన నన్ను సాదరంగా పార్టీలోకి రావాలని కోరారు. దీంతో నేను వైసీపీలో చేరాను. అయితే గతంలో నేను వేరే పార్టీలో ఉన్నాను, ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చాను అని మీరు అనుకోవచ్చు. మళ్లీ స్పష్టం చేస్తున్నాను నేను ఎక్కడ అభివృద్ధి ఉంటే అక్కడే పనిచేస్తాను” అని రింగ్ రియాజ్ చెప్పుకొచ్చాడు.

ఇక నా ప్రయాణంలో నాకు తోడుగా ఉన్న నా స్నేహితులకు, ఫ్యాన్స్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు రియాజ్. ఇక సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక్కొక్కరు వైసీపీలో చేరుతున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్దిని చూసి వారందరూ అందులో భాగమవుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ కు షాకిచ్చి జనసేనలో చేరిన రింగ్ రియాజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom