Arjun Suravaram
ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ అనేది ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఉంది. ఇందులో వేలాది మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారి విషయంలో యాజమాన్యం తరచూ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా డ్రైవర్లకు, కండక్టర్లకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రతి రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థ అనేది ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏపీఎస్ ఆర్టీసీ ఉంది. ఇందులో వేలాది మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వారి విషయంలో యాజమాన్యం తరచూ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా డ్రైవర్లకు, కండక్టర్లకు ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
Arjun Suravaram
నిత్యం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటారు. అయితే దీని విషయంలో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. రోజూ వేలాది మంది ఈ బస్సుల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అలానే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సంస్థ కూడా అనేక సదుపాయాలు, రాయితీలు కల్పిస్తుంటుంది. ఇక ఆర్టీసీ సంస్థలో వేలాది మంది పని చేస్తుంటారు. తమ ఉద్యోగల భద్రత, ఇతర అంశాల విషయంలో ఆర్టీసీ తరచూ నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు ఓ విషయంలో ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది.
ప్రతి రాష్ట్రానికి రోడ్డు రవాణ సంస్థ అనేది ఉంటుంది. అలానే ఆంధ్రప్రదేశ్ కి ఏపీఎస్ ఆర్టీసీ ఉంది. ఇందులో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. డిపోలో గ్యారెజ్ లో పని చేసే వారు మొదలు, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది ఆర్టీసీ సంస్థలో పని చేస్తున్నారు. ఇక డ్రైవర్లు, కండక్టర్లు విధుల ప్రజలతో ప్రత్యక్షంగా ఉంటాయి. వారు రాత్రి సమయాల్లో కూడా విధులు నిర్వహిస్తుంటారు. సుదూర ప్రాంతాలకు రాత్రి పూట కూడా ఆర్టీసీ సర్వీసులు సాగుతుంటాయి. ఇలా నైట్ డ్యూటీలు చేసిన వారికి ప్రత్యేక అలెవెన్స్ లు ఉంటాయి. వాటిని సంస్థ రూల్స్ ప్రకారం.. ఉద్యోగులకు అందిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ భత్యాల విషయంలో ఆర్టీసీ యజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆర్టీసీ డ్రైవర్లకు, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంతో కలిపి చెల్లించేలా యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతంలో ఆర్టీసీ ద్వారా జీతాలు ఇచ్చినప్పుడు ఈ భత్యం చెల్లించేవారు. అయితే కొంతకాలం తరువాత సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా జీతాలు ఇవ్వడం ప్రారంభమయ్యాయి. దీంతో నుంచి ఇవి ఆగిపోయాయి. కాగా 6-12 గంటల మధ్య రాత్రి విధులు నిర్వహించే వారికి రూ.150, 12 గంటలకు పైగా విధుల్లో ఉంటే రూ.300 చెల్లించనున్నారు. అలానే పొరుగు రాష్ట్రాలకు వెళ్లే రాత్రి సర్వీసుల్లో విధులు నిర్వహించే వారికి రూ.200-400 చొప్పున చెల్లించనున్నారు.
ఇక ఏపీఎస్ ఆర్టీసీ విషయానికి వస్తే.. వివిధ రకాల ఆఫర్లతో ప్రయాణికులకు ఆకట్టుకుంటుంది. అలానే పండగ వేళల్లో ఊర్లకు వెళ్లేవారిపై ఎలాంటి అధిక భారం పడకుండా కూడా ఆర్టీసీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అలానే ప్రయాణికుల భద్రత విషయంలో ఏపీఎస్ ఆర్టీసీ ఎంతో ప్రమాణాలు పాటిస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఉద్యోగుల విషయంలోనూ ఆర్టీసీ అదే తీరులో నిర్ణయాలు తీసుకుంటుంది. మరి..తాజాగా ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.