iDreamPost

స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్.. రూ. 74 వేల టీవీ రూ. 25 వేలకే!

తక్కువ ధరలో లభించే స్మార్ట్ టీవీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్ లను ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం. ఏకంగా రూ. 74 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 25వేలకే దక్కించుకునే అవకాశం ఉంది. ఆ వివరాలు మీకోసం..

తక్కువ ధరలో లభించే స్మార్ట్ టీవీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్ లను ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం. ఏకంగా రూ. 74 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 25వేలకే దక్కించుకునే అవకాశం ఉంది. ఆ వివరాలు మీకోసం..

స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్.. రూ. 74 వేల టీవీ రూ. 25 వేలకే!

ఒకప్పుడు టీవీలు ఊర్లల్లో ఒకరిద్దరి ఇళ్లల్లోనే కనిపించేవి. కానీ నేటి రోజుల్లో దాదాపు టీవీ లేని ఇల్లు లేదు. టెక్నాలజీ డెవలప్ అయిన తరువాత స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి. మార్కెట్ లో వివిధ కంపెనీలు ఒకదానికి మించి ఒకటి కస్టమర్ల అభిరుచులకు తగిన విధంగా స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకు వస్తున్నాయి. అయితే ఈ స్మార్ట్ టీవీల ధరలు ఎక్కువగానే ఉండడంతో కస్టమర్లు కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి వారికోసం తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ. స్మార్ట్ టీవీపై ప్రకటించిన ఆఫర్ తో రూ. 74 వేల స్మార్ట్ టీవీని కేవలం రూ. 25 వేలకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మీరు ఈ మధ్య స్మార్ట్ టీవీ కొనుగోలు చేసే ప్లాన్ లో ఉన్నారా? తక్కువ ధరలో కళ్లు చెదిరే ఫీచర్లు కలిగిన స్మార్ట్ టీవీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీలాంటి వారికి శుభవార్త. 55 ఇంచుల స్మార్ట్ టీవీపై ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది ఈ కామర్స్ సంస్థ. ఏకంగా టీవీ ధరలో 63 శాతం భారీ తగ్గింపు ప్రకటించింది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీలో టీసీఎల్ ఐఫాల్కన్ 55 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీ తక్కువ ధరకే లభిస్తోంది. ఇందులో డాల్బే ఆడియో, హెచ్‌డీఆర్ 10 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఈ టీవీ అసలు ధర రూ. 73,990. అయితే ఈ స్మార్ట్ టీవీపై 63 శాతం భారీ డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో 55 ఇంచుల 4కే స్మార్ట్ గూగుల్ టీవీ కేవలం రూ. 26, 999కే కొనుగోలు చేయొచ్చు. డిస్కౌంట్ తో పాటు ఎక్సేంజ్ ఆఫర్, బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా రూ.1500 వరకు తగ్గింపు లభిస్తోంది. అంటే అప్పుడు మీరు స్మార్ట్ గూగుల్ టీవీని కేవలం రూ. 25,499కే దక్కించుకోవచ్చు. మరి.. ఈ టీసీఎల్ ఐఫాల్కన్ 55 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ 4కే స్మార్ట్ గూగుల్ టీవీని కొనుగోలు చేయాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి