మొన్నటి దాకా ప్రామిసింగ్ హీరోగా ఉన్న శర్వానంద్ మార్కెట్ ఇప్పుడు డౌన్ అయిన మాట వాస్తవం. వరసగా మూడు డిజాస్టర్లు బాగా దెబ్బ తీశాయి. పడి పడి లేచే మనసు, రణరంగం, జాను ఒకదాన్ని మించి మరొకటి కాస్ట్ ఫెయిల్యూర్ తో పాటు ఆడియన్స్ పరంగానూ నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో దాని ప్రభావం ఎంతలేదన్నా రాబోయే శ్రీకారం మీద పడింది. ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ రావడం లేదని ఇన్ సైడ్ టాక్. బజ్ కోసం శర్వా […]
నిర్మాతకు హీరో హీరొయిన్లకు విడుదలకు ముందు విపరీతమైన ఆశలు రేకెత్తించిన జాను ఫైనల్ రన్ కు వచ్చేసింది. తమిళ్ కల్ట్ క్లాసిక్ 96కు రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం రిజల్ట్ మాత్రం ఒరిజినల్ కు అచ్చంగా రివర్స్ లో వచ్చింది. సుమారు 19 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న జాను క్లోజింగ్ లో కేవలం 8 కోట్లు కూడా అందుకోలేకపోవడంతో అరవై శాతం పైగా నష్టాలు తప్పలేదు. శర్వానంద్, సమంతాల ఫస్ట్ టైం కాంబినేషన్ […]
ఈ పోకడ గమనిస్తే మనవాళ్ళకు పక్క చూపులు ఎక్కువయ్యాయి. అంటే ఇతర రాష్ట్రాల్లో డబ్బింగ్ రూపంలోనో లేదా మల్టీ లాంగ్వేజ్ లోనో సినిమాలు వదిలి కాస్త ఎక్కువ డబ్బు చేసుకుందామనే ఆలోచన ఎక్కువ ఫలితాలను ఇవ్వడం లేదు. విజయ్ దేవరకొండ ఇప్పటికే ఈ విషయంలో మూడు సార్లు దెబ్బ తిన్నాడు. నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ తెలుగుతో సహా అన్ని వెర్షన్లు బోల్తా కొట్టాయి. చిరంజీవి సైరా ఇక్కడే ఓ మాదిరిగా పర్వాలేదు అనిపిస్తే […]
సంక్రాంతి పండగ తర్వాత బాక్సాఫీస్ కు ఆశించిన ఉత్సాహం దొరకడం లేదు. వారానికో సినిమా నీటి బుడగలా పేలిపోవడంతో ట్రేడ్ కూడా ఒకరకమైన నిరాశలో ఉంది. ఒకరకంగా ఇలా పరాజయం పాలైన సినిమాల వెనుక కారణాలు విశ్లేషిస్తే అందులో ప్రధానంగా కనిపించేది స్లో నెరేషన్. మొన్న విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ లో మూడు ప్రేమకథలు నలుగురు హీరొయిన్లు ఉన్నా బోర్ కొట్టడానికి రీజన్ ఇదే. నత్తనడకన సాగే కథనాన్ని ప్రేక్షకులు భరించలేకపోయారు. దాని కన్నా […]
ఒక భాషలో సినిమా హిట్ కాగానే మనవాళ్ళు డబ్బింగ్ చేయడమో లేక రీమేక్ హక్కులు కొనడమో ఎప్పుడూ జరిగేదే. జాను దాకా టాలీవుడ్ ఇప్పటికే ఎన్నో వేల సినిమాలు పరాయి బాష నుంచి తెచ్చుకుంది. కానీ ఇందులో ఏదో ఒక ప్రక్రియ మాత్రమే జరగడం చూశాం కానీ దానికి భిన్నంగా రెండూ జరగడం అరుదనే చెప్పాలి. అలాంటి ఉదాహరణే ఇది. 1987లో భాగ్యరాజా హీరోగా తమిళ్ లో ఎంగ చిన్న రాస అనే సూపర్ హిట్ సినిమా […]
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక బాషలో హిట్ అయిన సినిమాని ఇంకో బాషలో రీమేక్ చేయాలనుకుంటే వీలైనంత త్వరగా చేసేయాలి. ఆలస్యం చేస్తే సబ్ టైటిల్స్ తో జనం ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ సైట్స్ లో చూసేసి హమ్మయ్య అనుకుంటున్నారు. జానుకి ఫలితం అంత అనుకూలంగా రాకపోవడానికి కారణం అదే. 96ని ఒరిజినల్ లాంగ్వేజ్ లోనే మూవీ లవర్స్ అందరూ చూసేశారు. ఇదిలా ఉండగా మెగా కాంపౌండ్ రెండు రీమేక్ సినిమాలపై గట్టి కన్ను వేసిందని ఇన్ […]
సాధారణంగా ఏ బాషా పరిశ్రమలోనైనా హీరోయిన్ కు పెళ్ళైతే చాలు ఆటోమేటిక్ గా అవకాశాలు తగ్గిపోతాయి. ప్రేక్షకులు సైతం వాళ్ళను చూసే కోణాన్ని మార్చుకుంటారు. చరిత్రలో ఇది చాలాసార్లు ప్రూవ్ అయ్యింది. బోల్డ్ గా వ్యవహారాలు నడిచే బాలీవుడ్ సైతం దీనికి మినహాయింపు కాదు. పెళ్లి కాని భామలను చూసేందుకే ప్రేక్షకుడు ఎక్కువ ఇష్టపడతాడు. కానీ ఈ ట్రెండ్ కు భిన్నంగా నడుస్తూ కొత్త మార్గాన్ని చూపిస్తోంది సమంతా. కెరీర్ కి పెళ్లికి సంబంధం లేదని టాలెంట్ […]
గత ఏడాది అసలే సినిమా లేకుండా అభిమానులను నిరాశపరిచిన నితిన్ వచ్చే వారం 21న భీష్మగా రానున్నాడు. ఇప్పటికే టీజర్ అంచనాలు రేకెత్తించగా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న ఆడియో సింగిల్స్ బాగానే బజ్ తెచ్చుకుంటున్నాయి. ఛలో ఫేమ్ మహతి స్వరసాగర్ మరో సారి క్యాచీ ట్యూన్స్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు. మణిశర్మ వారసుడైనప్పటికీ స్లోగా వెళ్తున్న మహతికి ఇది పెద్ద హిట్ కావడం చాలా అవసరం. దర్శకుడు వెంకీ కుడుముల దీన్ని కూడా అవుట్ అండ్ అవుట్ […]
తమిళ కల్ట్ క్లాసిక్ 96 రీమేక్ గా మంచి అంచనాలతో బరిలో దిగిన జాను ఆశించిన అద్భుతాలు చేయడం లేదు కానీ పోటీ సినిమాలన్నీ తుస్సుమనడంతో వీకెండ్ ని బాగానే వాడుకునే పనిలో ఉంది. మొదటి రోజు కేవలం రెండు కోట్ల పై చిలుకు మాత్రమే షేర్ రాబట్టిన జాను నిన్న ఈ రోజు కలిపి ఎంత వస్తుందన్నది కీలకంగా మారనుంది. ఫీల్ గుడ్ మూవీ అనే టాక్ వచ్చినపప్పటికీ అద్భుతం అనే మాట ఎవరు అనకపోవడంతో […]
మనలో నిరంతరం జ్ఞాపకాలు ప్రవహిస్తూ ఉంటాయి. మోస్తూ జీవిస్తాం. కొన్ని జ్ఞాపకాలు వెంటాడుతాయి. కొన్ని ఎప్పటికీ పచ్చిగా ఉంటాయి. మనుషులు ఎండిపోయినా అవి మాత్రం తడిగా ఉంటాయి. చివరికి మన జ్ఞాపకాలను ఇతరులకు మిగిల్చి వెళ్లిపోతాం. ఒకబ్బాయి, అమ్మాయి 15 ఏళ్ల తర్వాత కలుసుకుంటే, ఆ రోజుల్లో ప్రేమను చెప్పుకోలేని ప్రేమికులైతే…ఆ గుర్తులే జాను సినిమా. దీని మూలం 96 తమిళ సినిమా. అది నేను చూడలేదు కాబట్టి దానితో పోల్చి మాట్లాడటం అనవసరం. అసలు ఇలాంటి […]