’ఎన్నికల్లో ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించేందుకు ప్రయత్నించరాదు’ … ఇవి తాజాగా కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు. ప్రభుత్వాల మీద రాజకీయ ఒత్తిళ్ళు తెచ్చేందుకే ప్రతిపక్షాలు పిటీషన్లు వేస్తున్నట్లు కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. లాక్ డౌన్ సందర్భంగా వలసకార్మికుల అంశంపై ప్రతిపక్షాలు సుప్రింకోర్టులో కేంద్రప్రభుత్వంపై కేసు వేశాయి. ఆ సందర్భంగా కేంద్రమంత్రి తన అభిప్రాయాలను చెప్పాడు. పనిలో పనిగా ప్రతిపక్షాల తీరుపైన కూడా కేంద్రమంత్రి తీవ్రస్ధాయిలో మండిపడ్డాడు. సరే కేంద్రంలో ఏమి జరుగుతోందన్న […]