తొలి టీ20 వరల్డ్‌కప్-2007లో ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్‌మెన్‌గా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డు సాధించాడు. తాజాగా నాటి సంఘటన గురించి ఒక మీడియా సంస్థతో యువీ మాట్లాడుతూ ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కారణంగానే తాను ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదినట్లు వెల్లడించాడు. వాస్తవానికి ఆ క్షణాన నాకు ఆరు సిక్సర్లు కొట్టాలనే ఆలోచన లేదు. ఫ్లింటాఫ్ దూషణ నన్ను హిట్టింగ్‌కి పురిగొల్పింది. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో […]