లాక్ డౌన్ వేళ రెండు నెలలకు పైగా ఇంట్లోనే గడపాల్సి రావడంతో స్టార్ హీరోలు ఎవరికి వారు తమకు తోచిన రీతిలో సమయాన్ని ఖర్చు పెట్టుకుంటున్నారు . కొందరికది చేయబోయే సినిమాల పరంగా ఉపయోగపడుతుండగా మిగిలిన వాళ్లకు ఆ ఆప్షన్ లేకపోతే హోం థియేటర్లో ఎంటర్ టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ బాలన్స్ వర్క్, అల్లు అర్జున్ పుష్ప రెగ్యులర్ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్న సంగతి […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప షూటింగ్ కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయినప్పటికీ దీనికి సంబంధించిన ప్లానింగ్ మాత్రం మరోవైపు చకచకా జరిగిపోతోంది. కేరళలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో హైదరాబాద్ లోనే మొదలుపెట్టేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఆ మధ్య ఫస్ట్ లుక్ లో పుష్పగా బన్నీ మాస్ లారీ డ్రైవర్ లుక్ ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప టీమ్ కరోనా గొడవ ఎప్పుడు సద్దుమణుగుతుందా అని ఎదురు చూస్తోంది. నిన్న మరో రెండు వారాలు లాక్ డౌన్ ఎక్స్ టెన్షన్ ప్రకటించారు. హైదరాబాద్ ఇంకా రెడ్ జోన్ లోనే ఉంది. సెప్టెంబర్ దాకా ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు రాదనీ పరిశ్రమ పెద్దలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు సుకుమార్ మిగలిన పనులు పూర్తి చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. తన ప్రతి […]
ఇప్పుడు స్టార్లందరూ ఇళ్లకే పరిమితమైన సమయంలో కొత్త సినిమాల విశేషాలు లేక మూవీ లవర్స్ అల్లాడిపోతున్నారు. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో టీవీ లేదా స్మార్ట్ ఫోన్స్ లోనే వినోదాన్ని వెతుక్కుంటున్నారు. అయితే క్రేజీ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన లీక్స్ మాత్రం ఫిలిం నగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రూపొందబోయే పుష్ప గురించి అలాంటి టాక్ ఒకటి బయటికి వచ్చింది. దాని ప్రకారం ఇందులో […]
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప నుంచి విజయ్ సేతుపతి వైదొలుగుతాడనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా అన్నాడో లేదో కానీ కరోనా పరిణామాల నేపథ్యంలో ఇలాంటి మల్టీ లాంగ్వేజ్ ఆర్టిస్టులకు డేట్స్ సర్దుబాటు చేయడం పెద్ద తలనెప్పిలా మారబోతోంది. అందులోనూ విజయ్ సేతుపతి తమిళ్ లోనే చాలా బిజీ ఆర్టిస్ట్. ఉప్పెనకు సైతం చాలా కష్టం మీద షెడ్యూల్స్ ప్లాన్ చేశారని అప్పట్లోనే టాక్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అడవిలో ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు. రశ్మిక మందన్న హీరోయిన్. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే హౌస్ అరెస్ట్ లోనే ట్యూన్స్ కంపోజింగ్ మొదలుపెట్టేశాడు. నిత్యం హీరో, దర్శకుడితో వీడియో ఛాట్ ద్వారా అప్ డేట్స్ ఇస్తూ ఉన్నాడట. ఇందులో ఓ కీలక పాత్రలో తమిళ వర్సటైల్ […]
కరోనా ముగిసి, ప్రపంచమంతా కోలుకుంటే కొంత కాలం పాటు కరోనా లాక్‌డాన్ కథాంశంతోనే సినిమాలు వస్తాయి. ప్రపంచాన్ని కబళించడానికి కరోనాని వదిలిన విలన్, రక్షించడానికి వచ్చే హీరో కథ. లేదంటే కరోనా తెచ్చిన ఎమోషన్స్, కామెడీ, హారర్, వందజానర్లలో కథలొస్తాయి. 1.విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలు, కరోనాతో నెలరోజులకు పైగా ప్రతి క్షణం కలిసి ఉంటారు. ఆ తర్వాత కోర్టులో ఏం జరుగుతుంది. ఇది ఫ్యామిలీ ఎమోషన్. 2.ఒక తీవ్రవాది జైలు నుంచి తప్పించుకుంటాడు. ఒక కాలనీలో దాక్కున్నాడని […]
“పుష్ప” పోస్టర్లో అల్లు అర్జున్ వెరైటీగా ఉన్నాడు. చిత్తూరు జిల్లాలోని ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంతో సినిమా కాబట్టి అర్జున్ పాత్ర ఏంటి? అనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తోంది. అర్జున్ స్మగ్లరా? లేదా కూలీనా, అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న బాధితుడా? ఎర్రచందనం ప్రత్యేకత ఏమంటే అది తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లోనే ఎక్కువ దొరుకుతుంది. 40 ఏళ్ల క్రితం దాని విలువ ఎవరికీ తెలియదు. చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కొయ్య పనులకి, బొమ్మలు చేయడానికి వాడేవాళ్లు. ఫారెస్ట్ వాళ్లు […]
నిన్న ఐడ్రీం ఉటంకించినట్టుగానే అల్లు అర్జున్ 20కి పుష్ప టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మేకర్స్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇవాళ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఈ కానుక ఇచ్చారు. నిజానికి బన్నీ 19 సినిమాల కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి టైటిల్ పెట్టలేదు. పుష్ప అనేది సౌండింగ్ ప్రకారం అమ్మాయి పేరు. అందులోనూ ఇది హీరోయిన్ రష్మిక మందన్న క్యారెక్టర్ నేమ్ అని ఇప్పటికే ప్రచారంలో ఉంది. మరి అల్లు అర్జున్ […]