iDreamPost

Sriranga Neethulu Review: ‘శ్రీరంగ నీతులు’ మూవీ రివ్యూ..  ప్రేక్షకులను ఆకట్టుకుందా?

Sriranga Neethulu (2024) Movie Review & Rating in Telugu: యంగ్ హీరో సుహాస్‌, రుహానీశర్మ జంటగా ప్రవీణ్‌కుమార్‌ దర్శకత్వంలో వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘శ్రీరంగనీతులు. నేడు ఏప్రిల్‌ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ మూవీ రివ్యూ ఇప్పుడు చూద్దాం..

శ్రీరంగ నీతులు

శ్రీరంగ నీతులు

20240411, U
డ్రామా
  • నటినటులు: సుహాస్‌, కార్తీక్‌ర‌త్నం, రుహానిశ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, కిరణ్‌, రాగ్‌ మయూర్‌, దేవి ప్రసాద్
  • దర్శకత్వం: ప్రవీణ్‌ కుమార్‌
  • నిర్మాత: వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి
  • సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌, అజయ్‌ అరసాడ
  • సినిమాటోగ్రఫీ: టీజో టామీ

2.25