iDreamPost
android-app
ios-app

దారుణం: ప్రముఖ సింగర్ ను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు!

  • Published Jul 17, 2023 | 4:14 PM Updated Updated Jul 17, 2023 | 4:14 PM
  • Published Jul 17, 2023 | 4:14 PMUpdated Jul 17, 2023 | 4:14 PM
దారుణం: ప్రముఖ సింగర్ ను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు!

ప్రముఖ సింగర్ హసిబీ నూరి హత్యకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని దుండగులు ఆమెను దాడి చేసి చంపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఇంతకు ఈ సింగర్ ఎవరు? అసలేం జరిగిందంటే? అఫ్గానిస్థాన్‌కు చెందిన సింగర్ హసిబీ నూరి గత కొంత కాలంగా పాకిస్తాన్ లో ఉంటున్నారు. అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమైన నాటి నుంచి ఈ సింగర్ పాకిస్తాన్ లోనే తలదాచుకుంటున్నారు.
అప్పటి నుంచి ఆమె అక్కడ కూడా తన వృత్తిలోనే కొనసాగుతున్నారు.

అయితే, జానపద పాటల సింగర్ కు ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఆమె తన గాత్రంతో పాకిస్తాన్ లో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలోనే ఆమె పూర్తి స్థాయిలో ఆమె రాణిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, తాజాగా కొందరు గుర్తు తెలియని దుండుగులు సింగర్ హసిబీ నూరిపై దాడి చేశారు. వీరి దాడిలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇదే విషయాన్ని ఆమె స్నేహితుడు ట్విట్టర్ వేదికగా తెలియజేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: AIతో ముఖం మార్చుకుని వీడియో కాల్‌.. స్నేహితుడే అనుకుని భారీగా మోసపోయిన వ్యక్తి!

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetjojobetjojobetcasibomcasibomcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio