iDreamPost
android-app
ios-app

వామ్మో! కమ్ముల గారికి అతి పెద్ద కేక్

వామ్మో! కమ్ముల గారికి అతి పెద్ద కేక్

నేడు శేఖర్ కమ్ముల పుట్టినరోజు. రాసికంటే వాసి ముఖ్యమన్న తీరుగా తక్కువ సినిమాలే చేసినా ఈయన తీసిన ఏ ఒక్క సినిమా కూడా ప్రజల అటెన్షన్ నుంచి తప్పించుకుపోలేదు.

డాలర్ డ్రీంస్ తో మొదలైన ఈయన దర్శకత్వప్రస్థానం ఆనంద్, గోదావరి, హేపీ డేస్, లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, అనామిక, ఫిదా లతో సాగి ఇప్పుడు లవ్ స్టోరీతో నడుస్తోంది. ఈయన పుట్టినరోజుని పూరస్కరించుకుని నేడు షూటింగ్ స్పాటులో అతి పెద్ద కేక్ ను ఏర్పాటు చేసారు యూనిట్ సభ్యులు. ఆ కేకులో శేఖర్ కమ్ముల ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలని కేకుల రూపంలో ఒకదానిపై ఒకటి పేర్చి ఒక పెద్ద పిల్లర్ కేక్ తయారుచేయించారు. ఈ పద్ధతిలో కమ్ములగారిని గౌరవించుకోవడం బాగుంది కదూ. కేక్ అందినా అందకపోయినా…ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం మన బాధ్యత. చేప్పేద్దాం. హ్యాపీ బర్త్ డే శేఖర్ కమ్ముల గారూ!

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabet