iDreamPost
android-app
ios-app

ఖరీదైన కారు కొన్న స్టార్ కపుల్.. ధరెంతో తెలిస్తే షాకే!

  • Published Jun 04, 2024 | 10:43 AM Updated Updated Jun 04, 2024 | 10:43 AM

తాజాగా ఓ స్టార్ కపుల్ బ్రాండ్ న్యూ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ కారు ధర ఎన్ని కోట్లో తెలుసా? అక్షరాలా..

తాజాగా ఓ స్టార్ కపుల్ బ్రాండ్ న్యూ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ కారు ధర ఎన్ని కోట్లో తెలుసా? అక్షరాలా..

ఖరీదైన కారు కొన్న స్టార్ కపుల్.. ధరెంతో తెలిస్తే షాకే!

సెలబ్రిటీలు ఖరీదైన కార్లు, బంగళాలు, విల్లాలు కొనడం సర్వసాధారణమైన విషయమే. మార్కెట్ లోకి వచ్చిన కొత్త మోడల్ కార్లను తమ గ్యారేజ్ లో ఉంచుకోవడానికి ఇష్టపడుతుంటారు హీరోలు, హీరోయిన్స్. తాజాగా ఓ స్టార్ కపుల్ ఖరీదైన కారు కొన్నట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరు కలిసి ఆ లగ్జరీ కార్లో ప్రయాణించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. మరి ఆ స్టార్ కపుల్ ఎవరు? ఆ కారు ధర ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ బాలీవుడ్ లో స్టార్ కపుల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ జంట లేటెస్ట్ గా ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ జంట తాజాగా అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు హాజరైయ్యారు. ఇటలీలో జరిగిన క్రూయిజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొని ముంబైకి తిరిగి వచ్చి.. తమ ఖరీదైన కారులో ఇంటికి చేరుకున్నారు. దాంతో అందరి దృష్టి ఆ కారుపైనే పడింది. లెక్సస్ ఎల్ఎమ్ బ్రాండ్ కు చెందిన ఈ కారు ధర ఎంతో తెలుసా? మార్కెట్ లో దీని విలువ రూ. 2 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

కాగా.. రణ్ బీర్ ఏప్రిల్ నెలలోనే బెంటెలీ బ్రాండ్ కారును కొనుగోలు చేయం విశేషం. నెల గడవక ముందే మరో లగ్జరీ కారును తన గ్యారేజ్ లోకి తీసుకొచ్చాడు. ఇప్పటికే రణ్ బీర్ గ్యారేజ్ లో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి, మెర్సిడెస్ బెంజ్ కార్లతో పాటుగా మరికొన్ని ఉన్నాయి. తాజాగా మరో ఖరీదైన కారు రణ్ బీర్ గ్యారేజ్ లోకి వచ్చి చేరింది. ఇక ఆలియాకు సైతం రేంజ్ రోవర్, ఆడి ఏ6, బీఎమ్ డబ్ల్యూ, ఆడి క్యూ5, ఆడి క్యూ7 కార్లు ఉన్నాయి. ఇక రణ్ బీర్ గతేడాది వచ్చిన యానిమల్ మూవీలో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకొన్నాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రంలో రణ్ బీర్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

Jojobet GirişBetcioivermectin tabletMadridbetMadridbetPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbet