iDreamPost
android-app
ios-app

సర్జరీ సక్సెస్.. షూటింగ్ లో జాయిన్ అయ్యేది అప్పుడేనట!

  • Author Soma Sekhar Published - 02:45 PM, Wed - 27 September 23
  • Author Soma Sekhar Published - 02:45 PM, Wed - 27 September 23
సర్జరీ సక్సెస్.. షూటింగ్ లో జాయిన్ అయ్యేది అప్పుడేనట!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమా దగ్గర నుంచి మోకాలి నొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ నొప్పితోనే ఆదిపురుష్, సలార్ మూవీలను పూర్తి చేశాడు. అయితే గత కొన్ని రోజులుగా మోకాలి నొప్పి తీవ్రం కావడంతో.. సర్జరీ కోసం యూరప్ వెళ్లాడు రెబల్ స్టార్. తాజాగా అందిన సమాచారం ప్రకారం.. రెబల్ స్టార్ సర్జరీ సక్సెస్ అయ్యిందని తెలుస్తోంది. ప్రస్తుతం డార్లింగ్ యూరప్ లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో తిరిగి షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటాడా? అని ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

బాహుబలి సినిమాలో నెలల తరబడి యాక్షన్ సీన్స్ చేయడంతో.. ప్రభాస్ కు మోకాలిలో నొప్పి ఏర్పడింది. అయితే ఈ సమస్యకు తాత్కాలికంగా చికిత్స తీసుకున్న ప్రభాస్ ఆదిపురుష్, సలార్ మూవీలను కంప్లీట్ చేశాడు. తాజాగా ఈ నొప్పి మరింత తీవ్రం కావడంతో.. సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు డార్లింగ్. అందులో భాగంగానే.. యూరప్ వెళ్లాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ప్రభాస్ కు మోకాలి సర్జరీ సక్సెస్ అయ్యిందని తెలుస్తోంది. అయితే దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ప్రభాస్ కు సూచించారు.

దీంతో నెల రోజుల తర్వాత అంటే నవంబర్ లో ప్రాజెక్ట్ కె, మారుతి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటాడు డార్లింగ్. అయితే సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సింది. కానీ వీఎఫ్ఎక్స్ పై డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ఈ విభాగంపై మళ్లీ దృష్టి పెట్టింది మూవీ టీమ్. దీంతో సినిమా వాయిదా పడింది. ఈ గ్యాప్ లో మిగతా మూవీల షూటింగ్స్ కు కాస్త గ్యాప్ ఇచ్చి సర్జరీ కంప్లీట్ చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ మోకాలికి సర్జరీ సక్సెస్ కావడంతో.. అభిమానులు ఫుల్ ఖుషిలో ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş