iDreamPost
android-app
ios-app

మాల్దీవుల్లో మంటపెట్టిన బుట్టబొమ్మ.. బర్త్ డే పిక్స్ వైరల్!

  • Author Soma Sekhar Updated - 11:58 AM, Fri - 3 November 23
  • Author Soma Sekhar Updated - 11:58 AM, Fri - 3 November 23
మాల్దీవుల్లో మంటపెట్టిన బుట్టబొమ్మ.. బర్త్ డే పిక్స్ వైరల్!

పూజా హెగ్డే.. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ రేంజ్ ను ఆస్వాదిస్తూ.. ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. టాలీవుడ్ హాట్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. వరుసగా స్టార్ హీరోల పక్కన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రేజ్ తోనే టాలీవుడ్ తో పాటుగా ఇతర భాషల్లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఆఫర్లు పట్టేస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుకు కాస్త దూరం అయ్యింది ఈ పొడుగుకాళ్ల సుందరి. ఇదిలా ఉండగా.. తన బర్త్ డే(అక్టోబర్ 13) సెలబ్రేషన్స్ ను మాల్దీవుల్లో ప్లాన్ చేసింది బుట్టబొమ్మ. వెకేషన్ లో రచ్చచేస్తూ.. ఈ అమ్మడు దిగిన పిక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. హాట్ హాట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది ఈ సోయగం.

తన అందాలతో మాల్దీవుల్లో మంట పెట్టింది బుట్టబొమ్మ. తాజాగా తన బర్త్ డే వేడుకలను సముద్రపు ఒడ్డున సెలబ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీతో కాకుండా తన పుట్టినరోజు వేడుకలను ఒంటరిగా జరుపుకుంటోంది బుట్టబొమ్మ. మాల్దీవుల్లో సముద్రపు ఒడ్డున విహరిస్తూ.. రచ్చ రచ్చ చేస్తూ బర్త్ డేను ఎంజాయ్ చేస్తోంది. సముద్రంలో బెడ్ పై వయ్యారంగా పడుకున్న ఫొటోలను వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో అభిమానులు, నెటిజన్లు విషెస్ చెబుతూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత కొంతకాలంగా పూజాకు సరైన హిట్ లేదు. టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ లో డిజాస్టర్లే ఆమెను పలకరిస్తున్నాయి. తాజాగా గుంటూరు కారం మూవీ నుంచి కూడా పూజా తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుట్టబొమ్మ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా ఉండటం లేదు. ఆమె ఇప్పుడు సరైన హిట్ కోసం వేచిచూస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişJOJOBET GİRİŞholiganbetjojobetjojobet girişgamdomgrandpashabetCasibom